Comments on: కథన విజయం – ఈరం (తమిళ్)

By: domostroy.org
“good post”

By: రవి
Kumar గారు, నా వ్యాఖ్య మరోసారి చదువుకోండి. మొత్తంగా మమ్ముట్టి నటన గురించి నేననలేదు. అక్కడే, మోహన్ లాల్, శోభన గురించిన ప్రశంస మీరు గమనించాలి. ఇక “దొంగ దొంగ” సినిమా గురించి. పూర్తీగా చెప్పాలంటే, ఆ సినిమా వచ్చిన యేడాది భారతదేశం మొత్తమంతటా వచ్చిన ఇతర సినిమాలు, వాటిలో నృత్య దర్శకత్వమూ, నేషనల్ అవార్డ్ లు నిజంగా నిస్పక్షపాతంగా ఇవ్వబడుతున్నాయా, వగైరా ఇవన్నీ ప్రస్తావించాలి. అంతా చెప్పినా, నా పాయింట్ తప్పుగానే అర్థమవుతుంది కాబట్టి, అనవసరం.

By: kumar
“ఈరమ్” సినిమా మంచి సాంకేతిక విలువలతొ పాటు మంచి కధనంతో అడుగంటి పోతున్న మానవతా విలువలకు అద్దమ్ పట్టిన మంచి సినిమా. కేవలమ్ కూతురితో కలిసుండడం కోసమ్ సాటి ఆడదానిపై నింద మోపడమ్,అపార్ట్మెంట్లో దిగజారిన జీవన గమనాలు,మనుషుల్లొ అడుగంటిన కరుణ(దీన్నే తడి-”ఈరం” అని భావార్దం)చాలా చక్కగా చూపించారు. ఇక సాంకేతిక విలువల గురించి పైన సాయి గారి రీవ్యూ బాగుంది..తెలుగులొ ఇటువంటి ప్రయత్నాలను ఆదరించాలని కొరుకుంటున్నాను..తమిళంలో కమర్శియల్ సినిమాలకు ధీటుగా ఇటువంటి సినిమాలు హిట్ అవుతాయి అనేది నిర్వివాదాంశం…మంచి అభిరుచికి ఎల్లలు ఉండకూడదనేది నా అభిప్రాయం…రవిగారు మీరు ఏదగాలి..దొంగా దొంగా సినిమా అవార్డు,మమ్ముటి నటన గురించి మీ వాక్క్యలు విచారకరం..నాకు ఈ సినిమా మానవతా విలువలు స్ప్రజించే english cinema thriller “Phone Bhooth” గుర్తింపజేసింది…

By: РОСС
Lovely

By: venu
we will wait for that

By: సుకుమార్
ఆర్య అట్ట్టర్ ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. మన ఖర్మ కాకపోతే, అల్లు అర్జున్ హిరో ఏమిటి ?

By: navdeep
arya flop ayindi kada enduku ee sukumar

By: రాజమౌళి
నాకు సినిమాలు తీయడం మానేసి మీలా కామెంట్స్ తో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది

By: pandu gaadu
O hO hO ho ho

neeku inni vishayaalu teleevaa Mahesh??

mari endukayya pedda mEdhavi laga phose kotti magadheera cinema gurinchi maatlaadaav?

sandeep cheppindi ade kada..ticket konna riksha puller ku neeku difference enti ani ?

may be rickshaw puller is better. he works hard and behaves modest..

eme teleekunda inkodi kashtanni vekkirinchi “film critic” ayyi evaDO producer nu mosam chesi cinema director avudaam ane durbhuddhi undadu ?

cinema tiyyaleni vaadivi intaku mundu article lo script lu unnay dabbulu unnay meeru O cheyyi veyyandi ani enduku annav?? Dabbulu dobbeddamane kada?

By: K మహేశ్ కుమార్
@కంచిభొట్ల సందీప్:

1.పద్యాలూ చందస్సులూ నాకు రావు

2.నన్నయ తిక్కన భారతం నాకు అర్థం కాదు.

3.కూచిపూడి ముద్రలేమిటో నాకు తెలీదు.

4.అష్టావధానంలో ప్రశలడగటం కాదుకదా అష్ట అంటే ఎనిమిదో తొమ్మిదోకూడా నాకు తెలీదు.

ఈ పైవన్నీ తెలిసుంటేనే సాహిత్యాన్నీ,సినిమానీ గుత్తకు తీసుకున్నట్లు మాట్లాడాలని నాకు తెలీదు. ఒకవేళ మీలాంటోళు ఇలా నొక్కివక్కాణించినా I don’t care.

ఎందుకంటే, టికెట్టుకొన్న ప్రతిప్రేక్షకుడికీ సినిమాని విమర్శించే హక్కుందని నేను నమ్ముతాను. మీలాగా highbrow cultural superiority complexలు నాకు లేవు. ఇంటర్నెట్ లో ముసుగువేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.My identity is true and I am as real a person as one can know or wish to know.

mail me at mahesh.kathi@gmail.com.  If you are in Hyderabad let’s meet, so that you can SEE WHAT I DO.