సీనియర్ నిర్మాత ఎన్.ఎస్.మూర్తి శుక్రవారం మధ్యాహ్నం చెన్నయ్‌లో మరణించారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు, బాలరాజుకథ, అందాలరాముడు, భలేరంగడు, వారసత్వం వంటి చిత్రాలను… లకీ ఎంటర్‌ప్రైజస్, చిత్ర కల్పన బేనర్లపై మూర్తి నిర్మించారు. ఆయనకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.ఎన్.ఎస్.మూర్తి …ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్టూడియోని నెలకొల్పిన సూరయ్య కుమారుడు. మూర్తి గారి మృతికి నవతరంగం ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోంది.
(ఈ మృతి విషయం కాస్త లేటుగా మీడియా దృష్టికి వచ్చింది)

ఫేస్ బుక్ కామెంట్స్