Casting Call-తేజ కొత్త సినిమా కోసం

casting-call

casting-callగతంలో తన చిత్రాల ద్వారా ఎంతో మంది నూతన నటీ నటులను సినిమా రంగానికి పరిచయం చేసిన తేజ ఇప్పుడు తన కొత్త సినిమా ‘అటు ఇటు‘ చిత్రం ద్వారా నలభై మందికి పైగానే కొత్త వారిని పరిచయం చేయనున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర కోసం 18-20 సంవత్సరాల యువకుడి కోసం ఈ మధ్యనే ఒక ప్రకటన విడుదలయింది. ఆసక్తి కలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ప్రెస్ నోట్

Well known Telugu film Director Teja is on the lookout for a fresh 18 year old boy with innocent looks and height between 5.7” and 5.9’ to be cast in a powerful lead role in “ATU ITU”. Around 40 new talented artists will be introduced through this film.

‘ATU ITU’ produced by Jayam movies is an unusual Love Story. It is a story of a teenaged girl who falls in love with a boy who leads a luckless life. What follows in the movie thereafter is a gripping tale of surprising trials and inexplicable emotions.

Aspirants for the role can send their resume along with 2 Medium sized stills (one full figure and another close up photograph) by email to jayammovies@gmail.com.

Or send 2 post card size pictures to the office at Jayam Movies, 224A Road No 17, Jubilee Hills Hyderabad. Lane next to Andhra Bank.

The film shoot is slated to begin in the 1st week of December and it will be completed within two months. ‘Atu Itu’ will be shot around the picturesque locales of Pondicherry.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

4 Comments to “Casting Call-తేజ కొత్త సినిమా కోసం”

  • యాజ్ యూజువల్, మరో అన్‌యూజువల్ లఫ్ స్టోరీ అన్నమాట ;-)

    శుభమస్తు.

  • ఈ selections కూడా ది గ్రేట్ “కేక” selections లానేనా… (సిరివెన్నెలే కురిపిస్తాడా…)

  • kotha natulatho paatha story….vaddu thejaaaaa…pls

  • సినిమా తీసే ముందు ఇంత డ్రామాలు, సినిమాలో అంత రక్తపాతాలు లేకుండా సింపుల్ గా ఏదైనా ట్రై చేస్తే సక్సీడ్ అవడానికి ఏమైనా అవకాశం ఉంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories