Comments on: భార్యా భర్తల ” అభిమాన్ ” బంధం

By: Sutti Subba Rao
గిదేందిరా బాలయ్యా.. మనం సినిమా గురించి మాట్లాడాలి గాని, వాళ్ళ ఇంటి వూసు మనకెందుకే.. ఊరుకో మళ్ళా..

By: జ్యోతి వలబోజు
మిత్రుడుగారు, మా ఇంట్లో ఈ సినిమా సిడి ఉందండి.

By: మిత్రుడు
ఈ వ్యాసాన్ని సాక్షిలోంచి సేకరించారా మేడమ్ జో?

By: శివ కిశొర్ కందుకూరి
విడాకులైజేశన్ అవుతున్నకాలంలొ ఇలాంటి సినిమా అవసరం అనిపిస్తుంది…

By: లలిత
జ్యోతిగారు , మంచి సినిమా ని ఎంచుకున్నారు    తెరీ బిందియారే…….పాట నాకూ ఇష్టం .

మగాడు  అందవికారంగా ఉన్నా అమ్మయినయినా భార్యగా భరిస్తాడుకానీ , తనకంటే తెలివైన అమ్మయిని భార్యగా భరించలేడు . పైకి ఎన్ని చెప్పినా దెబ్బతిన్న ఇగో లోపల నివురుగప్పిన నిప్పులా ఉంటూనే ఉంటుంది. అవకాసం దొరికినప్పుడల్లా అది మాటలరూపంలోనో, చేతలరూపంలోనో  ఇన్ డైరెక్ట్ గా బయటపడుతూనే ఉంటుంది. సినిమాల్లోలాగా  తప్పుతెలుసుకోవటం పస్చాత్తాపపడటం అన్నది నిజ  జీవితాల్లో అరుదుగా జరుగుతుంది  . అది అలా సాగుతూనే ఉంటుంది. జీవితాలకి క్లైమేక్స్  తెలిసి రాదుకదా!

By: నందమూరి బాలకృష్ణ
హ హ హ

ఏందీ

ఎన్నో కుటుంబాలలో జరుగుతుండొచ్చు. అలా అని అందరు మగవాళ్లు ఇలా ఉంటారని కాదు. భార్య ఎంత ప్రతిభావంతురాలైనా తనకంటే ఎక్కువ పేరు సంపాదిస్తే సంతోషించి ప్రోత్సహించే భర్తలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చునేమో

కాని అమితాబ్ ఇంట్లో ఏం జరుగుతోంది అమితాబ్ కి ఇష్టం లేకపోయినా జయ ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు

ఇప్పుడు అమర్ సింగ్ ఇంటి పెద్ద అంటే నమ్ముతారా

ఇంట్లో domination అంతా జయ దే

కొడుకు కోడలు భర్త మూసుకొని తన మాట వింటున్నారు

అందుకే సినిమాల్లో నే ఇలాంటివి చూస్తాం బయట జరిగేది వేరు

By: రవి
అమితాబ్ సినిమా “ఆనంద్” తర్వాత అంత సున్నితమైన రీతిలో ఓ మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం అభిమాన్. ఇది తరాలుగా దాచుకోవలసిన చిత్రం.

మంచి పరిచయం.