Menu

Monthly Archive:: November 2009

ఇంద్ర “గ్రహణం”

ప్రముఖ నటి ఊర్వశి శారదకి మూడు సార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. మొదటి రెండూ మళయాళ సినిమాలయితే, మూడో సారి వచ్చింది తెలుగు సినిమాకి. అది బి.ఎస్. నారాయణ దర్శకత్వంలో వచ్చిన నిమజ్జనం అనే సినిమా. ఇది 1978లో అనుకుంటాను రిలీజయ్యింది. అన్ని అవార్డు సినిమాల్లాగానే ఈ సినిమా కూడా అవార్డులందుకున్నాకే పేరొచ్చింది. ఆ తరువాత రిలీజు చేసినా ఎక్కడా వారం మించి ఆడలేదు. ఏదో పెద్ద సెంటర్లో రిలీజ్ చేసారు. అక్కడే సరిగ్గా

Casting Call-తేజ కొత్త సినిమా కోసం

గతంలో తన చిత్రాల ద్వారా ఎంతో మంది నూతన నటీ నటులను సినిమా రంగానికి పరిచయం చేసిన తేజ ఇప్పుడు తన కొత్త సినిమా ‘అటు ఇటు‘ చిత్రం ద్వారా నలభై మందికి పైగానే కొత్త వారిని పరిచయం చేయనున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర కోసం 18-20 సంవత్సరాల యువకుడి కోసం ఈ మధ్యనే ఒక ప్రకటన విడుదలయింది. ఆసక్తి కలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రెస్ నోట్ Well known Telugu film Director

నవతరంగం-రెండవ వార్షికోత్సవం

నవతరంగం రెండవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ నమస్కారం. 2007 నవంబరు 28 న  పదిమంది సభ్యులతో మెదలుపెట్టిన నవతరంగం రెండు సంవత్సరాలలో  ఎన్నో మెట్లు అధిరోహించింది. పాఠకులను ఆకట్టుకునే పేరుతో గాసిప్స్, స్పైసీ పిక్స్ లాంటివి లేకుండానే సినిమాల గురించి విలువైన సమాచారం అందిస్తూ అతికొద్ది సమయంలోనే ఒక మంచి తెలుగు అంతర్జాల సినిమా పత్రికగా పేరుగాంచింది. దీని వెనుక ఎంతో మంది సభ్యుల కృషి, మరెంతో మంది పాఠకుల ప్రోత్సాహం వుంది. ముచ్చటగా మూడో

4నెలల 3 వారాల 2 రోజులు

దాదాపు రెండు దశాబ్దాల పాటు రొమానియా ప్రజలను పట్టి పీడించిన కమ్యూనిస్టు భూతం Nicolae Ceausescu ని సాయుధ ఉద్యమం ద్వారా కిందకు దించి అతనికి మరణ శిక్ష విధించడంతో రొమానియన్ ప్రజలు తిరిగి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. కానీ ఆ రెండు దశాబ్దాల కాలంలో Nicolae Ceausescu పాలనలో రొమానియా ఎన్నో విధాల నష్టపోయింది. ఎన్నో రంగాల్లో ప్రపంచం లోని ఇతరదేశాలకంటే వెనుకబడింది. ఇలా వెనుకబడిన వాటిలో రొమానియా చలనచిత్ర పరిశ్రమ కూడా ఒకటి. 1989 నుంచి

Lotus Pond – Gallery

గతంలో వినాయుడు,అష్టా చెమ్మా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఇప్పుడు దర్శకత్వం వైపు దృష్టి సారించాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి.వింద. మా టివి లో గత మూడేళ్ళగా టెలికాస్ట్ చేయబడుతున్న ’విహారి’ అనే టెలివిజన్ సీరియల్ నిర్మించిన నితిన్ ఆళ్లగడ్డ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు ’లోటస్ పాండ్’. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలల చిత్రాలు రూపొందించటం లేదు అని అందరూ వ్యాఖ్యానిస్తున్న తరుణంలో వింద-నితిన్ లు ఎంతో రిస్క్ తీసుకుని హిమాచల ప్రదేశ్ లాంటి