Comments on: The Blue Umbrella (2007)

By: శ్రీహర్ష
ఋతువులతో సమన్వయిస్తూ చేసిన మీ పరిశీలన బావుందండి. ఈ సారి చూసేటప్పుడు ఇది మనసులో పెట్టుకుంటాను. అయితే, సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం జరిగే వర్షాకాలం గురించి ప్రస్తావించలేదు? దాని గురించేమంటారు?

By: శ్రీహర్ష
ఈ సినిమాను నేనీమధ్యనే చూసాను. మంచి సినిమా.

అయితే, ఛాయాగ్రహణ విషయంలో మాత్రం ఇంకాస్త మెరుగ్గా వుండివుండచ్చు అనిపించింది. కంటికి మామూలుగా కనిపించే దృశ్యాలను కూడా తెరపై చాలా అందంగా మలుస్తారు సమర్ధులైన దర్శకులు, ఛాయాగ్రాహకులు. ఆలాంటిది, సహజంగానే ఎంతో అందంగా ఉండే హిమాలయ ప్రాంతాన్ని, సినిమాలో ఓ మోస్తరుగానే చూపించారనిపించింది. ఒక సినిమాగా అది మరీ అంత పెద్ద లోటు కాదేమో కాని, సమీక్షలో దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసినంత గొప్పగా లేదోమో అని నా అభిప్రాయం.

మళ్ళీ చూడవలసిన సినిమా.

By: Manjula
I liked the film too. What I liked the best way was the way seasons relate to the mood of the film. Spring hope, Summer delight, Fall- the loss, Winter-the gloom.

By: Bhaavana
బాగుందండి రివ్యూ. చూసి వచ్చాక చెపుతా మళ్ళీ ఎలా వుందో. థ్యాంక్స్.

By: కొత్తపాళీ
Yes, I thoroughly enjoyed this film.