Menu

Monthly Archive:: October 2009

Inglourious Basterds – మరోసారి

టరంటినో గురించి వినడమే కానీ ఎప్పుడూ అతని సినిమాలు చూడలేదు ఇప్పుడు మొదటిసారి చూసిన సినిమా – “Inglourious Basterds”. సినిమా మొత్తంగా బానే ఉంది. నిజానికి నాకు నచ్చింది. అయితే, హైపెక్కువవడం వల్ల నేను కాస్త నిరాశపడ్డాను అనే చెప్పాలి. నన్ను అడిగితే మంచి సినిమా అని చెప్తాను కానీ, అద్భుతమైన సినిమా అనను. (స్పాయిలర్లు కలవు) కథ: హిట్లర్ కాలం నాటి కథ. మొదటి సీనులో – “Jew Hunter” గా ముద్రపడ్డ నాజీ

Inglourious Basterds రివ్యూ

Chapter 1 – The Jew Hunter బ్రాడ్ పిట్ కథానాయకుడయినా అమితంగా ఆకట్టుకునేది Christoph Waltz. జర్మనీ పాలిత ఫ్రాన్సులోని యూదులను మట్టుపెట్టే ఈ డిటెక్టివ్ పాత్రకు తగిన నటుడు దొరక్కపోతే సినిమా తీయకూడదు అనుకున్నానని టరంటినో ఎందుకన్నాడో సినిమా చూస్తే తెలుస్తుంది. స్వతహాగా ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాల్ట్జ్ మొదటి చాప్టర్లో నవ్వుతూ పెద్దమనిషి తరహాలో మాట్లాడుతూ నెమ్మదిగా తన విశ్వరూపం చూపుతాడు. తర్వాతి చాప్టర్లలో వాల్ట్జ్ కనిపించాడంటే ఇప్పుడు

The Blue Umbrella (2007)

మొన్నోరోజు “ది బ్లూ అంబ్రెల్లా” సినిమా చూశాను – మళ్ళీ. మొదటిసారి చూసినప్పుడు నాకు ఓ మంచి హాయైన అనుభాతిని మిగిల్చింది ఈ సినిమా. ఇప్పుడంటే, విశాల్ భరద్వాజ్ పేరు మార్మోగిపోతోంది కానీ, మక్డీ, బ్లూ అంబ్రెల్లా – వంటి చిన్న పిల్లల సినిమాలు కూడా, ఓంకారా, కమీనే – వంటి సినిమాలు తీసిన మనిషే తీశాడంటే, కొంచెం వింతగానే ఉంటుంది నాకు ఇప్పటికీ. ఇదివరలో ఈ సినిమా గురించి ఓసారి వేరేచోట రాసాను – మొదటిసారి

ఓ అద్భుత breathless గానా – 1

తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ: దాదాపు 20 ఏళ్ళ క్రితం సంగతి. ప్రముఖ తమిళ కవీ, సినీ గేయ రచయితా, వైరముత్తు గారు ఒక శుభ కార్యం  ముగించుకుని స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నారు. సభలో ఇవ్వబడిన జ్ఞాపికను(gift) విప్పి చూస్తున్నాడు ఒక స్నేహితుడు. అది ఒక వెండి దీపస్తంభం. మంచి

డోర్ (2006)

1998లో ఒక హేండ్ కెమేరాతో 17 లక్షల అతి తక్కువ బడ్జెట్ లో ‘Hyderabad Blues(1998)’ తీసి ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిన డైరెక్టర్ నాగేష్ కుకునూర్. గడిచిన పదకొండేళ్లలో ”””’Rockford(1999), ‘Teen Deewarein'(2003), ‘Hyderabad Blues 2′(2004), ‘Iqbal'(2005), Dor(2006), Bombay to Bangkok(2008), 8×10 tasveer(2009), Aashaayein(2009) మొదలైన సినిమాలు తీసి తనదైన ఒక ముద్రను సంపాదించుకున్నడు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రేరణ పొంది, తన కధలను తనే రాసుకుని,