Menu

Monthly Archive:: October 2009

నంది విజేతలకు..అభినందనలు

2008 సంవత్సరానికి గాను నంది చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. నంది ఫిల్మ్ అవార్డుల కమిటి ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలోని జ్యూరీ బృందం ప్రతినిధులు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.మొత్తం ఏడు విభాగాల్లో అవార్డుల ఎంపిక కోసం ఎంట్రీలు స్వీకరించామని, జ్యూరి ప్రతినిధులు పలుమార్లు సమావేశమై అన్ని కోణాలను క్షణ్ణంగా పరిశీలించి ఉత్తమమైన వాటిని మాత్రమే అవార్డులకు ఎంపిక చేసామని ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తమ చిత్రం : గమ్యం ద్వితీయ

District 9 (2009)

పీటెర్ జాక్సొన్(Lord of Rings fame) నిర్మాణంలో, నీల్ బ్లొకెంప్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా District 9. ఇది ఒక socio-political message తొ కూడుకున్న కథాంశం. కథ లోకి వెళ్తే ఒక స్పేస్ షిప్ దక్షిణాఫ్రికా లోని జొహన్స్ బర్గ్ కి రావడం తో కథ ప్రారంభం అవుతుంది. ఇందు లో ప్రాన్స్ అనబడే గ్రహాంతరవాసులు చాలా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని వుంటారు. ప్రపంచ దేశాక ఒత్తిడికి లొంగి దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రహాంతరవాసులకి ఒక

ఓ అద్భుత breathless గానా – 2

(అద్భుతం సినిమాలోని “నిత్యం ఏకాంత క్షణమే” పాట గురించి రాస్తున్న వ్యాసానికి ఇది రెండో భాగం. మొదటి భాగం ఇది . రెండో భాగం అన్నాడంటే ఇంకా చాలా భాగాలు ఉన్నాయేమో అని కంగారు పడకండి. శుభవార్త ఏమిటంటే ఇదే ఆఖరి భాగం !) నేను: welcome, welcome back! మీరు: రెండు వెల్కంలు ఎందుకు? నేను: మీరు కొత్త అతిథైతే welcome, నా మొదటి భాగాన్ని చదివిన వారైతే welcome back! మీరు: అయినా పైత్యం

యాతమేసి తోడినా-ఈ పాట మీరు విన్నారా?

నమస్కారం, నవతరంగం పాఠకులకి అందిస్తున్న మరో శీర్షిక, “ఈ పాట మీరు విన్నారా?” కి స్వాగతం. “ఈ పాట విన్నారా?” అనే ఆలోచన నాది కాదు, ఆర్కుట్లోని “తెలుగు పాట” అనే కమ్యూనిటీలో ఒక వ్యక్తి మొదలుపెట్టిన “దారం” అదేనండీ “త్రెడ్”. అది చూసిన నాకు, మన నవతరంగంలో ఈ శీర్షిక నిర్వహిస్తే బాగుండనిపించింది. కనుక “ఇందులో నా గొప్పేమీ లేదు” అని నాకు నేనే కొట్టుకుంటున్న ఢంకాని వినగలరు, గమనించగలరు. మంచి సాహితీ విలువుండీ కొన్ని

పుదొవ్కిన్ on ఎడిటింగ్

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. పుదొవ్కిన్ సినిమాలనగానే బ్రహ్మాండమైన విజువల్స్, ఎడిటింగ్ సాధించే effect గుర్తుకొస్తాయి. సినిమా కళకి కూర్పు పునాది వంటిది. (The foundation of film art is editing) ఈ మాటలు సోవియెట్ సినిమా కళకు ఇప్పటికీ శిరోధార్యాలు. ఆనాటి నుండీ ఈనాటి వరకూ