Comments on: యాతమేసి తోడినా-ఈ పాట మీరు విన్నారా?

By: essemCHELLURU
జాలాది గారి భావజాలం,పదప్రయోగం చాలా సరళంగా బాగుంటాయి అత్తనితో

కలిసి సభా వేదికల్లో అతని ప్రక్కని

కూర్చోవటం నా పూర్వ

జన్మ సుకృతంగా భావిస్తున్నాను

By: Ram Cheruvu
That song is from a malayalam dubbing movie(1988) “Vishali” dircted by awarding winning director Bhrathan.

If I remember correctly, music is by “Ravi”.

By: Srinivas
I heard one song in TV9 monsoon welcome program. Song is like “Dum dum dum dundhubi naadham dankaha naadham ” I am not sure about the lyric is correct or not. Anybody knows this song is from which movie.

By: NaChaKi
చక్కగా వ్రాసావు. మంచి పాటతోనూ మొదలుపెట్టావు. శుభమస్తు! ముందు ముందు మరెన్నో గీతాలు ఇక్కడ కొత్తగా వినిపించాలని నా కోరిక. ఇంత వివరణ అక్కరలేదా అంటే… మనకున్న పాఠకవర్గాల రసజ్ఞతని బట్టి ముందు ముందు ఇంతటి విపులీకరణ అవసరం లేదేమో… కానీ, నా మటుకే అయితే ఎంత పొడుగు వ్యాఖ్యానమైనా “తట్టుకోగలను”.

“అశ్రు” అన్న ప్రయోగం సరి అయినది… “అశృ” అనరాదు. “శాశ్వత”, “వ్రాసిన”, “ఆర్ద్ర”, “చెమర్చు” వంటి ప్రయోగాల్లో కూడా అచ్చుతప్పులు దొర్లాయని గమనించగలవు. (అలాగే జ్ఞ బదులుగా ఙ వాడావు నీ ప్రతిస్పందనలలో. “జిజ్ఞాస”, “మీమాంస” అన్న పదాలు కూడా తప్పుగా దొర్లినవి.) Welcome to the RTS-powered world!

By: సుజాత
సతీష్ కుమార్,

ఆ సదరు ముద్దుస్వామి దీక్షితులు గారు “ముత్తుస్వామి దీక్షితార్” కి పారడీ అయ్యుంటారు!

By: సతీష్ కుమార్ కొత్త
ఆ సదరు ముద్దుస్వామి దీక్షితులు గారు “ముత్తుస్వామి దీక్షితార్” కి పారడీ అయ్యుంటారు

By: సుజాత
రాకేశ్వర,

“ముద్దు స్వామి”  దీక్షితులెవరు స్వామీ?

By: సతీష్ కుమార్ కొత్త
@ రాకేశ్వరరావుగారు,

తప్పకుండా క్లాసు,మాసు అనే తేడా లేకుండా కొనసాగించాలనే నా ప్రయత్నము కూడా. ఏదేని కారణాలు/బద్దకము తెర పైకి రానంత వరకూ ఆ ప్రయత్నాన్ని కొన్సాగించగలను అనే అనుకుంటున్నాను.కవి మాటల్ని ఆకళింపు చేసుకునే మనసున్నంత వరకూ రెవ్యూ చేసేవారికీ, నాకూ పని సులువుగా ఉండేట్టే చూసుకుంటాను. కాకపోతే ఇక నే చెప్పేదేమీ ఉండదేమొ అని నా భయం, సరైన చరిత్ర(హిస్టరి/బ్యాక్ గ్రౌండ్)లేదు గనుక, హోంవర్కు చేయకుండా సంగీతం గురించి మాట్లాడలేను (రాగాలు, మొదలగునవి) కనుక సాహితీ తృష్ణ వైపే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తాను, నా జిఙాశని కొనసాగిస్తాను.

By: రాకేశ్వర రావు
చాలా మంచి పాటను పరిచయం చేసారు. నవతరంగానికి స్వాగతం. మీ మొదటి టపా చూస్తుంటే మీరు నవతరంగానికి సువాసనలు పూసేవారిలా కనబడుతున్నారు – అంటే ఆర్టు సినిమా మాసు సినిమా అనే చీలికకు అతీతంగా అందరినీ ఆకట్టుకునేలా వుందీ టాపాంశము. మా ఆశలను వమ్ము చేయకండి

పైనెవరో అన్నట్టు అర్థాన్ని ఏదో ముద్దుస్వామి దీక్షితులు కృతిలా వివరింపనక్కరలేదేమో. అంటే కవిత్వం అన్నాక ఏ పాఠకునికాపాటకుడు తనదైన నిర్వచనం ఇచ్చుకుంటాడుగా. మీరిచ్చేదాని కంటే మంచి నిర్వచయం ఎవరికైనా తట్టబోతే దానిని మీరు నిరోధించినట్టుంటుందని నా భయం అంతే. మీకు కాస్త శ్రమ కూడా తగ్గుతుంది.

రాకేశ్వర

By: సతీష్ కుమార్ కొత్త
“రాయలేను రాగమేదో ఙానంలేని వాడను” (“పాడలేను పల్లవైన భాషరానిదానను”, సాకి)…కనుకే ఇలా వాగేప్రయత్నం చేస్తున్నాను. తెలియని వాడిని కనుక ఊరుకోవటమో లేక పూర్తిగా తెలుసుకోవటమో చేసి కానీ ఆ దిశలోకి తిరగను లేదంటే నా మిడిమిడి ఙానానికి శంకరాభరణం శంకర శాస్త్రి గారొచ్చి “సతీష్ నువ్వు చెప్తున్న పాటేమిటీ వివరించిన రాగమేమిటీ?”, “రిషభమా వృషభమా” అని తీవ్రన్స్థాయిలో నా మీద పడగలరు.