Comments on: డోర్ (2006)

By: kamal
“హైదరాబాద్ బ్లూస్” సినిమా   ఫిల్మ్ కెమెరా “అర్రి ఫ్లెక్స్ 3″  మీదే  తీసారు, కాకపోతే  లైట్స్ చాలా  తక్కువగా  వాడారు, అందుకే  కాస్త  వెలుగు నీడలు ఎక్కువ ఉన్నాయి, హ్యాండి కెమెరా కాదు కెనాన్  ఎక్స్. ఎల్ కూడ కాదు…కమల్.

By: కొత్తపాళీ
This is an age-old folk tale, told in many cultures across the globe. Made into several attractive children’s books and theater presentations. I once saw a Bharatanatyam dance drama based on this story – it was very well done.

By: Rajasekhar
Venkatgaru, meeru hyd lone unnaaraa?

nenu ninnane hyd vacchaanu. Ameerpet lo unna.

naa mob.no.9505487727.

By: Yojini
Thanks sooooooooooooo Much Friends. i was searching for this film name from many years. Thanks a lot.

By: Indian Minerva
Right!! నేను కూడా ఈ మధ్యనే (అంటే ఒక ఏడాది క్రిందటన్నమాట) చదివాను బహుశా A Thousand Splendind Suns లో అనుకుంటా ఎవరో ఎవరితోనో చెబుతూ వుంటారు.

By: తృష్ణ
పేరు గుర్తు లేదు కానీ , ఇది ఒక నవలా రూపంలో కూడా ఉంది..నేను చదివాను..విచిత్రమైన కధ కాబట్టి బాగా గుర్తు..

By: వెంకట్ శిద్దారెడ్డి
It must be Cheluvi, directed by Girish Karnad

By: Yojini
ఇద్దరక్కాచెల్లేళ్ళు వుంటారు, ఒకమ్మాయిపైన నీళ్ళుపోస్తే పూలచెట్టయిపోతుంది, ఆ పూలు వాళ్ళమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. అలా అమ్ముతూ పొతుంటె ఒక అబ్బాయికి ఆ పిల్ల నచ్చి పెళ్ళి చెసుకొంటాడు. పెళ్ళయిన  కొద్దిరోజులకి భర్త అడిగితే  తను చెట్టుగ  మారి ఆ పువ్వులు తెచ్చి అమ్మేది అని చెబుతుంది. అదివిన్న కొద్దిమంది తనని  బలవంతాన  తీసుకెళ్ళి మీద నీళ్ళు పోస్తారు . దానితొ  తను చెట్టవుతుంది కాని  పిల్లలు చెట్టుపైకెక్కి అడుకొవటంతో  చెట్టు కొమ్మలు విరిగిపొతాయి. వాళ్ళు ఆ చెట్టుని (అమ్మాయిని) అక్కడె  వదిలెసి  వెళ్ళిపొతారు. ఇక హెరొ వెతకతం మొదలెడతాదు. ఇదండి   టూకీగ కధ… ఇది నేను నా చిన్నప్పుడు దూర దర్శన్ లో ప్రాంతీయ భాషా చలనచిత్రాలు వచ్చే టైం లో చూసిన సినిమా… ఈ సినిమా పేరెవరికైనా తెలుసా?

By: తృష్ణ
నాకు అది “డోర్” అని తెలుసండి.(అది కూడా తెలియకపోతే నా హిందీ M.A కి అర్ధం ఉండదు..) ఎక్కడో పొరపాటు జరిగిఉంటుందండి. మీరు రాసిన అర్ధాన్నే రాద్దాం అనుకుని, ‘అది కూడా మాకు తెలీదా’ అని ఎవరైనా అంటారేమో అని రాయలేదండి.

By: K మహేశ్ కుమార్
ఈ చిత్రం శీర్షిక ‘దోర్’ కాదు ‘డోర్’.హిందీలో డోర్ అంటే దారం.సింబాలిక్ గా “బంధం” అనుకోవచ్చు. హారానికీ,పూలకీ,ఆకాశంలోని గాలిపటానికీ సంధిలా ఉండే దారం. మనిషిమనిషికీ మధ్య ఉన్న బంధాన్ని తెలుపడానికి ‘డోర్’ పదాన్ని హిందీలో వాడతారు.

రాజేష్ ఖన్నా ఆరాధనా చిత్రంలో “ఏ షామ్ మస్తానీ/ మధుహోష్ కియెజాయ్/ మెరె డోర్ కోయి ఖీచే..తెరీ ఓర్ లియెజాయ్” అంటూ పైన గాలిపటాలు ఎగురుతుంటే పాడతాడు.

మళయాళ చిత్రం బాగుందికానీ, హిందీలో రాజస్థాన్ లో సెట్ చెయ్యడం వలన ఒక కొత్త ఫ్లేవర్ ని సంతరించుకుంది. కాబట్టి ఒకే కథ అయినా, దేని ప్రత్యేకత దానిదే.