Comments on: District 9 (2009)

By: గీతాచార్య
Have 2 see

By: కె.మహేష్ కుమార్
@అబ్రకదబ్ర: మాటవరసకే అన్నానండీ! నిజంగా ఏలియన్స్ అని వ్యవహరిస్తారని నాకు తెలీదు.

By: పులి రాజా
మొదటి సారి నాకు అర్ధం కాక అలాగే వుంది. రెండోసారి చూసినప్పుడు సినిమాలో లోతు అర్ధమయ్యింది.అప్పుడు బాగుంది.

By: కన్నగాడు
డాక్యుమెంటరీలా సా…గినంత సేపు కాస్త బోర్ కాని మిగతా సినిమా బాగుంది.

By: Vasu
నేను నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం ఈ సినిమాకి. రెవ్యూస్ చూసి తెగ ఎక్ష్పెక్ట్ చేసి వెళ్ళాం. సినిమా మొదటి రీల్ నించి ఎంత చిరాకుగా  ఉందంటే, కష్టపడి సగం వరకు చూశాం. ఇక మా వల్ల కాక, సగం లో వచ్చెసాం. ఇక్కద వాళ్ళది (US) వింత టేస్ట్  అనుకుని సరిపెట్టుకున్నాం, కానీ చాల మందికి ఇది నచ్చడం అశ్చర్యంగా ఉంది.

ఇలాగె రివ్యూస్ గొప్పగా ఉండి ఈ మధ్య (నాకు) చెత్తగా అనిపించిన  మరో సినిమా వాచ్ మెన్. అది కూడా పెద్ద హిట్ ఇక్కడ.

By: అబ్రకదబ్ర
గ్రహాంతరవాసులు ఉన్నారా/లేరా అన్నది సైన్స్‌కి, నమ్మకాలకి వదిలేద్దాం. ఏలియన్స్ కథాంశంతో వచ్చిన సినిమాల్లో ఇది తప్పకుండా విభిన్నమైనదే.

By: రాకేశ్వర రావు
సున్నాలో చాలా రకాల సున్నాలు వున్నాయి, ఒకటి ప్రాక్టికల్ రకం ఇంకొకటి థియరిటికల్ రకం. అస్యూమ్ థియరిటికల్ సున్నా అన్లెస్ స్టేటెడ్ అదర్వైస్.

Probability of ..

.. Existence of beings p

.. anthropomorphism (or at least vertebrate form) 0.0

.. communicability 0.0

.. successful journey 0.0

.. harmfulness 0.0

total prob. = p x 0.0 x 0.0 x 0.0 x 0.0 = 0.00000

దెయ్యాలలో చాలా రకాల దెయ్యాలు వున్నాయి, ఒకటి ప్రాక్టికల్ రకం ఇంకొకటి థియరిటికల్ రకం. అస్యూమ్ థియరిటికల్ దెయ్యం అన్లెస్ స్టేటెడ్ అదర్వైస్.

Amorphous beings existence 0.0

Practically

0.0 (theoretical) = 0.0  (theoretical)

Ok?

By: రాకేశ్వర రావు
@ మహేశ్

ఓహో..

కానీ పైన చెప్పిన దానిని బట్టి ఎక్కడో మధ్యలో అది యాక్షన్ సినిమా అయిపోతుందట. మఱి దాని మాటో..

By: veebee
@Rakeswara Rao

From WIKI: The title and premise of District 9 were inspired by historical events that took place in South Africa during the apartheid in a residential area of Cape Town named District Six.

By: Krishh
@ Rakesh : I’m surprised that you don’t believe  extra terrestrial life exists , at least theoretically ……