Comments on: ఓ అద్భుత breathless గానా – 2

By: kRsNa
ఒక కవి కలం నుండి వచ్చే కవితకి అర్ధం చెప్పాలంటే కేవలం ఆ కవి మాత్రమే చెప్పాలి. ఆయనే చెప్పగలరు. వేటురి కలం నుండి జాలువారిన ప్రతి ఆణిముత్యంలోని తర్కం, అందం, చందం, అర్థం తెలుసుకోవాలని కలం పట్టే ప్రతీవాడికీ ఉంటుంది. కాని అంత ఓపిక, సమయం, అర్థం చేసుకోగలిగే ఙ్ఞ్యానం అందరికి ఉండవు. నా మటుకు నాకు అసలే లేదు. ఇంత ఓర్పుతో చేశ్తున్న మీమ్మల్ని మెచ్చుకోకుండా ఉండటమనేది అసమంజసం. పాట పెద్దదైంది కాబట్టి విశ్లేషణ యధావిధిగా పెద్దదయినది.  అందులో ఏమాత్రం తప్పులేదు.  ఈ పాట అందరికి తెలీకపోవచ్చు. కనుక చదువరులకు శ్రద్ధ కూడ కొరవడి ఉండచ్చు. తెలిసిన పాటకైతే బోర్ కొట్టదు.  ఏది ఏమైన మీ విశ్లేషణ పొడుగైందని భావించక్కరలేదు. పొడుగైనా సవివరంగా ఉంది. ఇలానే ఉండాలి కూడా. కాల గమనంలో డబ్బింగ్ హోరులో కలిసిపోయిన వేటురి గారి పాటలెన్నో ఇలా మా ముందుకి తెస్తారని ఆశిస్తున్నాను.

ఇంకో విషయమండోయ్.  ఈసారి ఇలాంటి పాట లేక ఎక్కువ వివరణ అవసరమయ్యే సందర్భాలు వస్తే గనుక ఓ టపా పెంచండి కానీ విశ్లేషణ మాత్రం సవివరంగా ఉండాలి సుమా!!

By: Phanindra
అన్నా, నా స్థాయీ, సామర్థ్యం పక్కన పెడితే, పొడుగు తగ్గించాలన్న లక్ష్యంతోనే సమగ్రంగా విశ్లేషించడం చెయ్యలేదు.

By: అవినేని భాస్కర్
డియర్ ఫణింద్ర,

నాకు ఈ విశ్లేషణ చాల నచ్చింది. రెండు భాగాలు చాలా ‘అద్భుతం’గా ఉన్నాయి. ఇటువంటివి ఇంకా ఇంకా నీవు రాస్తే చదవాలని ఉంది.

-అవినేని భాస్కర్

By: సతీష్ కుమార్ కొత్త
ఆ “సతీశ్ కుమార్” ఎవరో తెలీదు కానీ అన్నయ్యా, “ఆదిత్యా 369″లోలా సంస్కృతాంధ్రమున నాపేరు చెప్పినావని సరిపెట్టుకుని నేనే సమాధానమిస్తాను… ఈ “ఒడ్డికించట” కూడా ఆ సదరు కప్పిపుచ్చే సంధిలోని అంతర్భాగమే అని నాకనిపిస్తుంది కాకుంటే ఇది కాస్త క్లిష్టమైన సంధి కనుక (రాగాలనంతాలు టైపులో) దీనికి సవాలక్ష సూత్రాలు కట్టోచ్చు.”ఒడ్డు+ఎక్కించు+అట” వెరసి ఒడ్డు+ఎక్కించు=ఒడ్డికించు అనేది చాలా పురాతన సంధి కాన అది పురావస్తు సాఖలో ఇరుక్కుని సిధిలమైపోయింది. కనుక దాని సూత్రం ఙ్ఞాపకానికి రావుటలేదు. మన్నించాలి. ఈ వ్యాఖ్యలని చూసి జనాలు జడుసుకుని టమోటాలు గట్రా విసరకముందే నేను నిష్క్రమించెదను.

By: NaChaKi
“ఒడ్డికించట”మన్న తప్పుడు పదానికి కప్పిపుచ్చు సంధి ఏమిటి, సతీశ్‌కుమారా?

By: NaChaKi
“ఒడ్డికించటం” అన్న పదం అక్కడ పెదవుల కదలిక ప్రతిబింబించేలా వాడి ఉండవచ్చు. “గట్టెక్కించటం” అని ఆయన ఉద్దేశం కావచ్చు. (నిజానికి ఈ పదమే పెదవుల కదలికకి ఇంకా చక్కగా సరిపోతుంది.) అప్పటికీ అసందర్భంగానే అనిపిస్తుంది “గట్టేక్కించే పందెం” అన్న ప్రయోగం. “తాను గెలువగలిగిన పరీక్ష/ఛాలెంజ్” అన్న అర్థంలో అని ఉండవచ్చు. …ఇంత కన్నా ఆలోచించలేకపోతున్నాను నేను.

తమ్ముడూ ఫణీంద్రా, ఈ పాట వ్యాఖ్యానాన్ని మొత్తంగా చూస్తే బాగాలేదనో, సాగతీతలా ఉందనో కొందరికి అనిపించిందేమో  కానీ… నీ స్థాయికి, విద్వత్తుకు, అర్థాన్ని ఆకళింపు చేసుకునే తత్త్వానికీ మాత్రం ఇంత కన్నా ఉత్తమమైన, ఉన్నతమైన విశ్లేషణ బయటికి వచ్చి ఉండవచ్చునేమోనని నా అభిప్రాయం. నిజానికి పెద్దదిగా ఉందని కొందరికి అనిపించినా… ఈ పాటకి ఇంత కన్నా లోతైన, విస్తారమైన విశ్లేషణ అవసరమని నాకు అనిపిస్తుంది.

By: Vasu
మిగతావన్నీ ఓకే కానీ మీరు విశ్లేషకుడు కాదు అనడం నేను ఒప్పుకోను. sahityam  పరంగా  మీ విశ్లేషణ అంటే చాలా ఇష్టం, బాగా ఫాలో ఔతాను (ఆర్కుట్ గట్రా వాటిలో). అందుకని  కొంచం ఎక్కువ expect  చేసానేమో అంతే.

By: నిత్యం ఏకాంత క్షణమే – 2 « "తెర"చాటు చందమామ
[...] అక్టోబర్ 26, 2009 వద్ద 12:46 అపరాహ్నం · Filed under సంపూర్ణాలు (full songs)   ఈ మధ్యే ఈ పాట గురించి వ్యాఖ్యానం (రెండవ భాగం) నవతరంగంలో పోస్ట్ చేశాను – – Part 2 [...]

By: Phanindra
బోర్ కొట్టడం నేను అర్థం చేసుకోగలను   పాటే చాలా పెద్దది కావడం వల్లా, దానికి తోడు పెద్ద విశ్లేషకుడిలా ఫీలైపోయి నేను ఇచ్చిన వివరణ వల్లా, ఇలా తయ్యారయ్యింది. ఇది నవతరంగంలో విశ్లేషణకి అంత తగని పాటని నాకు అర్థమైంది. మీ feedback కి చాలా thanks.

By: Vasu
ఫణి గారూ,

దీని మొదటి బాగం చదివాను బానే ఉంది అనుకున్నాను.రెండవ వ్యాసం నిజం చెప్పాలంటే బోర్ కొట్టింది అండీ .

కాకపోతే అది వ్యాసం వల్ల కాదు, వ్యాసానికి తీసుకున్న అంశం వల్లనేమో అనిపించింది.

కారణం డబ్బింగ్ పాట కావడం వల్లో, లేక ఈ పాటకి మరీ ఇంత వ్యాసం అవసరం లేదనిపించడం వల్లో, లేక వేటూరి వి (మీరన్న) మరుగైన పాటలు తెలుగు లో లేవా అనిపించిండం వల్లో తెలియదు.