Comments on: ఓ అద్భుత breathless గానా – 1

By: శ్రీనివాసమౌళి
ఇదే పాటకు-నాకు సంబంధించిన… చిన్న వ్యాసం..  నాకు ఆ పాటవిన్నాక వ్రాయాలని కూర్చుని వ్రాయకపోయినా ఆసువుగా కొన్ని లైన్స్ రావటంతో ఒక కవిత తయారయ్యింది …. ఇంత చరిత్ర కలిగిన పాటని.. ఇద్దరు మహాను భావులు నడచిన బాటని అనుసరించి అనుసృజించటం అదో తెలియని ఉత్సాహాన్ని ఇచ్చింది …  http://aksharaarchana.blogspot.com/2010/02/blog-post.html

మీ స్పందనలు సూచలు always welcome.

–శ్రీనివాసమౌళి

By: Mohan
Armchair connoisseurs of modern day IT are trying to bring about a decadence to Telugu similar to what happened to French after French Revolution AND Napoleon’s Republic, to Russian after Communist Revolution.

telugu nava yuga araku-panDitula chEtulalO chikkukuni chasthOndhi.

By: Mohan
After living with ten million Chennai-ites for years, if you haven’t learnt Tamil a bit, what is your connection with people? Did u live as an alien in Chennai?

My dear friend, I regret to say, you are one of the typical products of modern alienation curse…

I happen to be a cousin of avineni. I’m facing the same sick syndromes in all Telugu people I meet. Convey my regrets to avineni.

By: NaChaKi
సాహితీశిల్పాలకు మెరుగులు దిద్దటం వేటూరి గారు, సీతారామశాస్త్రి గారు వంటి పాండితీప్రకాండులకే కానీ పాటవం లేని నాలాంటి పాటకులకు అటువంటి ఆలోచన కూడా ఉచితం కాదు. నాశనం చెయ్యకపోతే చెక్కినంత ఫలం!

(Please ignore misplaced comment at the end of the page. Moderators may please delete it.)

By: NaChaKi
సాహితీశిల్పాలకు మెరుగులు దిద్దటం వేటూరి గారు, సీతారామశాస్త్రి గారు వంటి పాండితీప్రకాండులకే కానీ పాటవం లేని నాలాంటి పాటకులకు అటువంటి ఆలోచన కూడా ఉచితం కాదు. నాశనం చెయ్యకపోతే చెక్కినంత ఫలం!

By: NaChaKi
మీ ఉత్సాహానికి సంతోషం. ఇక్కడ ఇలా దొరికిన పిడకలతో కాలక్షేపం చేస్తే పైన అంత రామాయణం వ్రాసిన నా సోదరుడు ఫణీంద్రుడు బుసలు కొడతాడు ఇంక!   మరేదైనా పద్ధతి ఉంటే చెప్పండి… చేసేద్దాం!

By: NaChaKi
మరో రెండు పిడకలు

1. సంస్కృత పదబంధ సృష్టి చేసిన వాళ్ళు నేనైనా, ఎవరైనా తెలుగు భాషాకోశానికి ద్రోహం చేయాలని కాక దోహదం చేయాలన్న తలంపుతోనే చేస్తారు. సంస్కృత పదాలే వాడాలని నేను అనలేదు. (ఇదే విషయం మీద “తెలుగుపదం” అన్న గూగుల్ కూటమిలో ఎన్నో సార్లు సిద్ధాంతాల రాద్ధాంతాలు అయ్యాయి.) సందర్భావసరాలను బట్టి “గుక్క తిప్పకుండా పాడే పాట” అని కూడా భేషుగ్గా అనవచ్చు. ఇక్కడ మరో సంగతి: సంస్కృతం, లాటిన్, మాండరిన్ వంటి కొన్ని భాషల్లో పదం పదం కలిపి సమాసంగా/ఏకపదబంధంగా తయారు చెయ్యటం సులువు. తెలుగు వంటి భాషల్లో వ్యాకరణ నియమాల దృష్ట్యా అది అన్ని వేళలా (ఎక్కడో తప్పించి) సాధ్యపడదు.

2. ఉచ్ఛ్వాస  నిశ్వాసాల గురించి మీరు చెప్పినది సరైనదే. బాలు గారు చెప్పినట్టు గుండెల నిండా ఊపిరి తీసుకుని పాడటమూ సరైనదే. అంటే… ఉచ్ఛ్వాసం పాటకు ముందే అవసరం. నిశ్వాసం అన్నది పలకటం ద్వారాదానికదే జరుగుతుంది తప్పిక పూనికతో కాదు. ఇది ఆలోచించాకనే “నిర్నిశ్వాసగీత”మన్న పదనిష్పాదన చేసాను. ఓపికతో విశ్లేషించినందుకు నెనర్లు.

By: Satish Kumar Kotha
@ నేస్తం గారు, మీ ఈ ప్రశ్నలకి జవాబు చెప్పాలని ఎంత కుతూహులంగా ఉందో, దానికంటె నచకి సమాధానం ఏమని ఇస్తారో వేచిచూడాలనే ఉత్సుకత ఇంకా ఎక్కువగా ఉంది.

By: K.S.M.Phanindra
అన్నా,

అంతగా తెలియని పాటల్ని, తెలిసినా పూర్తిగా అర్థం కాని పాటల్ని పరిచయం చెయ్యడం నా ఉద్దేశ్యం. అందుకే ఇంకా breathless పాటలు ఇంకా ఉన్నా ఇది ఎంచుకోడం జరిగింది. గురువుగారి “ఏ రాగముంది” గురించి రాయొచ్చు గానీ అందులో కొత్తగా ఏమి చెప్పగలనా అని ఆలోచిస్తున్నా!

By: నేస్తం
పిడకల వేట ఇంకొంచెం పొడిగిస్తూన్నందుకు మన్నించండి.

“నిర్నిశ్వాస గీతం” అనే పదం గురించి నా అభిప్రాయం రెండుమాటలు.

ఒకటి) బ్రెథ్‌లెస్ పదాన్ని ఇలా తెనిగించటం (?) గురించి.

ఇందులో ఉన్నవి సంస్కృత పదాలు. తత్సమాలా, తద్భవాలా అనే వరకు వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోదాం. ఇలా కాకుండా  తెలుగుపదాలని వాడి ఒక మాట తయారు చెయ్యలేమా? గుక్కతిప్పుకోని పాట, లేదా ఊపిరితిప్పుకోని పాట అంటే నామోషీయా? kitten ని తెనిగించాలంటే పిల్లిపిల్ల అనటం సుఖమా? శిశుమార్జాలం అనటం సులభమా ? ఏది పాఠకుడికి నేరుగా చేరుతుంది? మనం చాల ఆంగ్ల పదాలని ఇలా సంస్కృత పదాలతో అనువదించి తెలుగులో మాట్లాడుతున్నాం అని సంబరపడుతున్నాం కాని అది ఎంతవరకు నిజమో అని ఇంకోసారి నిదానంగా ఆలోచించాలి. మనం మాట్లాడుతోంది తెలుగులో కాదు సంస్కృతంలో అని అర్థమౌతుంది. ఇలా మనం కొంచెం అత్యుత్సాహంతో వెళ్లి “ధూమశకట గమనాగమన సూచిక” (train signal) లాంటి అనువాదాలు  చేసి మళ్ళీ మనమే జోకులు వేసుకుంటూ ఉంటాం. ఇంగ్లీష్ లో సింపుల్ గా సిగ్నల్ అన్నాడు కాని “a signal which indicates the arrivals and departures of trains” అనలేదు. మరి మనం అనువదించేప్పుడు ఆ పదాన్ని కాకుండా ఆ పదార్ధం (పద + అర్ధం కాదు. వస్తువు అని నా ఉద్దేశం) చేసే పని మొత్తాన్నీ అనువదించాల్సిన పని ఏముంది? సో, నా మొదటి అభ్యంతరం సంస్కృత పదాల గురించి.

రెండు) ఈ పదాల అర్ధం గురించి. ఉచ్చ్వాసం అంటే గాలి పీల్చటం, నిశ్వాసం అంటే గాలి వదలటం. నిజానికి బ్రెథ్‌లెస్ సాంగ్ పాడుతున్నప్పుడు నిశ్వాసం జరుగుతూనే ఉంటుంది. ఉచ్చ్వాసం తీసుకునే అవకాశమే ఉండదు. అందుకే పాట మొదలుపెట్టే ముందే వీలైనంత నిండుగా ఊపిరి పీల్చుకుని ప్రారంభించాలి అని బాలు అంటుంటారు. ఆ రకంగా చూసినా “నిర్నిశ్వాస గీతం” అనే అనువాదం అంత సరైంది కాదేమో అని నాకు అనిపిస్తోంది.