Comments on: బెండు అప్పారావే సూపర్ హీరో

By: jeevani
నేనూ నిన్ననే చూశాను. సినిమాలో దిక్కుమాలిన పాటలు లేకపోయి ఉంటే ఇంకా బావుండు అనిపించింది. రెండో హీరోయిన్ తో పాట అసందర్భ సన్నివేశంలో ఉంది. కాకపోతే సినిమా హయిగానే ఉంది. నాగప్రసాద్ గారూ, నరేష్ కనుక టైమింగ్ లో రాజేంద్రుడి స్థాయిని చేరుకుంటే ఇంకా అద్భుతంగా హిట్టు అవుతాడు అని నా అభిప్రాయం.

By: అబ్రకదబ్ర
వీవెనుడే మౌనం వదిలి చెప్పాడంటే .. నేను సైతం చూస్తా

By: నాగప్రసాద్
ఈ సినిమాని ఇప్పటికి నాలుగు సార్లకు పైగా చూశాను. సినిమాలో కామెడీ చాలా బాగుంది. అస్సలు మతిమరుపుకు టాబ్లెట్ ఇచ్చే సీన్‌లో, నరేష్ టైమింగ్ ఉంది చూశారూ. అబ్బ! ఆ సీన్‌కు పగలబడి పగలబడి నవ్వాను.

పైన మీరు ఉదహరించిన వేణును, నరేష్ చేజింగ్ చేసే సీను “కితకితలు” సినిమాలోనిది. అట్టాగే అదే సినిమాలో, నరేష్ పెళ్ళి సీను ఉంటుంది. ఈ రెండూ సినిమాకే హైలైట్.

“మా అల్లుడు వెరీగుడ్” సినిమా నుంచి అల్లరి నరేష్ సినిమాలు ఏవీ వదలకుండా చూస్తున్నాను. కాకపోతే, అప్పుడప్పుడు ఏమొస్తుందో గాని, కొన్ని సీరియస్ సినిమాలు “పెళ్ళైంది కాని శోభనం కాలేదు”, ఫిటింగ్ మాస్టర్ లాంటి సినిమాల్లో నటించడం మానుకుంటే, అల్లరి నరేష్ నటించే ప్రతి సినిమాను, మొదటి రోజు, మొదటి ఆటే ధైర్యంగా చూసేయచ్చు.

By: వీవెన్
సినిమా చూసాను. నాకు నచ్చింది.

By: jatardamal
మహేశ్ గారు , నేనున్నాను దుకేయండి ముందు .

E.V.V. కుళ్ళు కామెడీ వదిలి తీసాడు . అంతవరకు బావుంది . సినిమా నిరాశ పరచదు.

By: K మహేశ్ కుమార్
ఐతే ధైర్యంగా చూసెయ్యొచ్చన్నమాట! మీ మాట మీద నమ్మకముంచి దూకేస్తున్నా…