Menu

Monthly Archive:: October 2009

“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

గానం: ఉష రచన: సురేంద్ర క్రిష్ణ సంగీతం: కోటి పల్లవి: మాటలే రాని వేళ పాట ఎలా పాడనూ… కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును మట్టిలో కలిసే దేహమే ఇది లేని పోని ఆశలు రేపెనా విధీ పూజతో శోకం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా చరణం 1: చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే నీడలాగ వెంట

ఎగిరే పావురమా – ఒక గొప్ప ప్రేమ సందేశం

1997లో విడుదల అయిన “ఎగిరే పావురమా” సినిమా నాకు బాగా నచ్చిన ప్రేమ కథా సినిమాలలో ఒకటి. ఇది ఏమాత్రం రొటీన్ ప్రేమ కథ కాదు. అన్ని ప్రేమ కథలకీ పూర్తి భిన్నమైన ప్రేమ కథ. పావురాన్ని పంజరంలో పెట్టినప్పుడు దాన్ని ఎంత ప్రేమగా చూసినా అది నిజమైన ప్రేమ కాదు. సినిమా ఈ సందేశం ఇస్తుంది కాబట్టే ఈ సినిమాకి “ఎగిరే పావురమా” అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో జ్యోతి (లైలా) తండ్రి ఒక

ఆనాటి సినీసమీక్షలు

హలంకు ఆకుల డ్రాయర్ వేయడంతో ఆకులేమైనా పక్కకు తొలుగునేమోనని ఆశతో కుర్రకారు కొంతమంది ఆశపడటం మినహాయించి చిత్రం ఏం బాగాలేదని పేరుబడింది. నాడు-నేడు ఎలా వుందని ధియోటర్ల దగ్గర అడిగినప్పుడు వెళ్ళేందుకు నేడో-రేపో అన్న కామెంట్స్ వినిపించాయి..ఈ ఆకులేమిటి..నాడు-నేడు ఎప్పుడు రిలీజైంది అంటూ కంగారు పడకండి.ఈ రివ్యూ 1976 జూలై విజయ అనే సినీపత్రికలోది. అప్పట్లో రివ్యూలు ఎలా ఉండేవి అనేది కుతూహలంతో చదివి..మిత్రులతో పంచుకుందామనే సరదా ప్రయత్నం ఇది.ఇక ఈ నాడు-నేడు చిత్రానికి రేటింగ్ సి-2

బెండు అప్పారావే సూపర్ హీరో

పోయిన వారం బెండు అప్పారావు సినిమా చూడటం జరిగింది. సినిమా బాగుంది. మొదటి నుండి చివర వరకు నవ్వులే నవ్వులు. నవ్వకుండా ఉండలేము. నేను ఒక్కడినే కాదు హాల్ మొత్తం దిగువ టిక్కెట్ నుండి ఎగువ టిక్కెట్ వరకు పగల బడి నవ్వుతూనే ఉన్నారు. అంతకంటే ఒక సినిమాకు కావల్సినదేముంది? ఈ మధ్య మితృలు కొందరు మన తెలుగు సినిమాలో జనర్ అనే కాన్సెప్ట్ లేదు అంతా కలిపి కలగూరగంపలా రోట్లో వేసి రుబ్బటమే అని వ్రాశారు.

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్

సినిమా కథ గురించి చదివే ముందు ఓ నిజ జీవితపు కథని చదవండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన దేశంలో నేరస్త జాతుల చట్టం అనే చట్టం ఒకటి ఉందేది. ఆ చట్టం కింద ఉత్తర భారత దేశానికి చెందిన మీనా, పార్ధీ తదితర కులాల వాళ్ళనీ, దక్షిణ భారత దేశానికి చెందిన ఎరుకల, తెలగపాముల, ఎర్రగొల్ల తదితర కులాల వాళ్ళనీ అరెస్ట్ చేసే వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు గుంటూర్ జిల్లా స్టూవర్ట్ పురం గ్రామం దగ్గర