UK Environment Film Fellowhips-2010

india-projects-lcf-ukeff-about-image-large

india-projects-lcf-ukeff-about-image-largeబ్రిటిష్ కౌన్సిల్ ప్రతి సంవత్సరం భారతదేశంలోని ఔత్సాహిక సినీ దర్శకులకు అందచేసే ఎన్విరాన్మెంట్ ఫిల్మ్ ఫెలోషిప్స్ కోసం 2010 సంవత్సరానికి గానూ ప్రకటన జారీ చేసింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీం ఆధారంగా ఈ ఫెలోషిప్స్ కి ఆహ్వానం పలుకుతోంది బ్రిటిష్ కౌన్సిల్. 2010 సంవత్సరానికిగానూ ఈ క్రింది రెండు థీమ్స్ గురించి సినిమాలు నిర్మించాలనుకునే దర్శకుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ ఎదురుచూస్తోంది.

  • Climate change and Cities
  • Climate change and water
  • ఈ ఫెలోషిప్స్ ఎన్నికయిన నలుగురు దర్శకులు 12 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రం రూపొందించి బ్రిటిష్ కౌన్సిల్ వారికి అందచేయాలి. ఈ డాక్యుమెంటరీ చిత్రాలు ప్రజల్లో వాతావరణం లోని మార్పుల గురించి అవగాహన కలుగచేయడమే కాకుండా ఈ సినిమాలు చూసిన ప్రజలు సమస్యను గుర్తించి పర్యావరణ సంరక్షణ లో తమవంతు కృషిచేసేలా అలోచనలు రేకెత్తించేలా ఉండాలన్నది ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం.

    మరిన్ని విశేషాలు:

    The UK Environment Film Fellowships have been awarded every year since 2005 to Indian environmental filmmakers, to create 12 minute impactful documentaries. Till date, 20 filmmakers have been awarded these fellowships.

    Every year, a theme is decided and filmmakers are encouraged to submit proposals for films which depict originality in research work in terms of topical relevance to the theme.

    Filmmakers identify and team-up with subject experts/ professionals/ institutions and work closely with them during the making of the film to ensure a well-researched and high quality film.

    The purpose of UKEFF is to build capacity and encourage the environment filmmakers’ community in India. The films made by these filmmakers are important communication tools that drive awareness and action among viewers on the impacts and possible solutions for safeguarding the environment in India.

    ఈ ఫెలోషిప్స్ గురించి, మరియు ఈ పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.

    ఫేస్ బుక్ కామెంట్స్

    వ్యాఖ్యలు

    నవతరంగం వెంకట్

    రచయిత:

    చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

    Post comment

    ప్రకటనలు

    Contacts and information

    నవతరంగం - We Love Cinema

    Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

    Social networks

    Most popular categories