Menu

Monthly Archive:: September 2009

కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి-పుస్తక పరిచయం

కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.అవాంచనీయ సన్నివేశాల ద్వారా, అశ్లీల సంభాషణల ద్వారా, అసభ్యమైన పాటలు, నృత్యాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులను రెచ్చగొట్టకూడదు. కళాత్మక సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినిమా రంగ ప్రవేశం చేసి, జీవితాంతం అదే మాటపై నిలబడి తను రూపొందించిన చిత్రాలన్నింటిలోనూ ఈ ఉత్తమ విలువలకు స్థానం కల్పించిన మహనీయుడు బి.యన్.రెడ్డి. ఈ సంవత్సరం

వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం

కథాసంగ్రహం: గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘు పట్టభద్రుడు.తల్లిదండ్రుల కట్నం ఆశను ఎదిరించి అతను జానకిని వివాహమాడతాడు. కాపురానికి వచ్చిన జానకిని అత్తగారు అడుగడుగునా ఆరడి పెడుతుంటుంది. నోరులేని మావగారు నిస్సహాయంగా చూస్తుంటాడు. పేదరాలైన జానకి అన్నీ భరిస్తుంటుంది.అత్తింట ఆమెకు భర్త ప్రేమే స్వాంతన. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘుకు ఓ పట్టాన ఉద్యోగం దొరకదు. చివరికి అతను ఉద్యోగాన్వేషణలో బస్తీ బయలుదేరి వెడతాడు. అక్కడ మోసానికి గురవుతాడు. ఇక్కడ జానకికి

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు కామెడీ, యాక్షన్లతో కూడిన ఓ చక్కటి కుటుంబకథా చిత్రం విషాదంగా ముగిసిన వైనం. సినిమా పరిభాషలో నీలిమాకుమారితో నేను గడిపిన రోజుల్ని గురించి చెప్పాలంటే, ఇలాగే చెప్పాలి మరి. జుహు విలె పార్లేలోని ఆమె ఫ్లాటులో నేను మూడేళ్లు పనిచేశాను. మామన్, అతని ముఠానుంచి సలీం, నేను తప్పించుకున్న రోజు రాత్రినుంచే, ఈ అధ్యాయం ప్రారంభమైంది. మేము లోకల్