“ఫిల్మ్ తెలంగాణ” పేరుతో నిర్వహించిన ఫిల్మ్ మేకింగ్ పోటీలో భాగంగా ఔత్సాహిక సినిమా కళాకారులు రూపొందించిన లఘు చిత్రాల ప్రదర్శనతో పాటు, ఈ పోటీలో పాల్గొన్న సినిమాలనుంచి విజేతలను ఎన్నుకుని వారికి ఈ నెల 12 మరియు 13 తేదీలలో (శని,ఆది వారాలు) కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో బహుమతి ప్రధానోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు:
Film Festival & Prize Distribution for ‘Film Telangana 2009′ Digital Film Contest., which ‘Discover Telangana Inc’ is conducting in association with ‘Karimnagar Film Society (KaFiSo)’ to raise awareness about Telangana issues, culture & arts., will be held on September 12th & 13th 2009, in Karimnagar. Here are the details.
Date : September 12th & 13th
Time : 10am – 6pmVenue : Karimnagar Film Society (KaFiSo)
Film Bhavan, Collectorate Road,
Karimnagar – 505001
Telangana, India
ఫిల్మ్ తెలంగాణ గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ చూడండి.
“ఫిలిం తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా ఔత్సాహిక దర్శకులు నిర్మించిన లఘు చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.
హైదరాబాదు నుంచి ఈ కార్యక్రమానికి హాజరవ్వాలనుకునే వారెవరైనా ఉంటే తెలియచేయగలరు.
rk says:
మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి
http://dedicatedtocpbrown.wordpress.com/2010/03/03/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B2%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B9/