Comments on: వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)

By: రామ
నాకు కూడా అలాగే అనిపించింది. (ఎక్కువగా spoilers  బద్ధకపు బ్రెయిన్ వాడు చేస్తూ ఉంటాడు – “7G లో హీరోయిన్ చచ్చిపోతుంది” లాంటివి) – ఇవాళ (Nov 18. 2009) సాయి బ్రహ్మానందం గొర్తి గారి రివ్యూ చదివి ఇక్కడికి వచ్చాను (లింకు ద్వారా) – మీరు చెప్పినట్టు దర్శకుడు ట్రీట్మెంట్ తో కట్టి పడేస్తే సరే కాని, లేకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను.

By: K మహేశ్ కుమార్
ఇది ఒక తమిళ్ సినిమా అని శీర్షికలో జోడించాను.

By: mohanrazz
@ Mahesh, I think – “Language: Tamil” – this sort of message should be written in review – very explicitly- to avoid any confusion to readers…!!!

By: srilu
ఇది తెలుగు సినిమా ఏనాండి? ఈ సినిమా లో యాక్ట్ చేసిన అమ్మాయి సింధు మీనన్ తప్ప ఎవరూ తెలియదు. మీ రివ్యూ చదువుతుంటుంటే  ఈ సినిమా చూడాలని అనిపిస్తోంది

By: K మహేశ్ కుమార్
@కన్నగాడు: ఈ సమీక్ష చదివినా మీరు సినిమా చూసి నిరాశచెందరులెండి. నేను చెప్పింది సినిమా concept మాత్రమే,కానీ treatment లో దర్శకుడు కొంచెం ముందే ఉన్నాడు. కాబట్టి భయపడక్కరలేదు.

By: కన్నగాడు
అయ్యా! మహేష్ గారు, ప్లీజ్ సినిమా చూస్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని దూరం చేయకండి! మీరు థ్రిల్లర్ అని హర్రర్ మానవాతీత శక్తులనీ అన్నింటినీ విడమర్చి చెప్పారు ఇక సినిమా చూసేటప్పుడు రమ్య ఆత్మకోసం ఎదురుచూడడం తప్ప ఏమవుతుందన్న ఉత్సుకత ఉండదు. నాకో దోస్తు ఉన్నడు వాడు పోకిరి సినిమా బాగుందిరా అందులో వాడు పోలీసు అని చెప్పాడు ఇంకేముంది తొక్కలోది.

కొంచెం కటువుగా ఉంటే క్షమించండి కాని కేవలం మా రసానుభూతిని దూరం చేసారని అంతే, ఇలాంటివి రాసేటప్పుడు స్పాయిలర్ అలర్ట్ అని చెప్పండి మేం జాగ్రత్త పడతాం.

By: కె.మహేష్ కుమార్
@mohanrazz:ధన్యవాదాలు. సవరించాను.

By: mohanrazz
సింధు మీనన్ తెలుగు కి పరిచయమైంది చందమామ తో కాదు-భద్రాచలం అనే శ్రీహరి సినిమాతో.

By: గీతాచార్య
You are persuading me to watch it immediately.

Heard about it. Nice intro