గత సంవత్సరం కరీంనగర్ చలనచిత్రోత్సవంలో నవతరంగం అవార్డు గెలుచుకున్న మేఘనాథ్ మరియు బిజి టోపో గురించి నవతరంగం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. లోహా గరం హై అనే డాక్యుమెంటరీ చిత్రానికి గానూ వీరు ఈ అవార్డు గెలుచుకున్నారు.
ఈ సినిమా గురించి, నవతరంగం అవార్డు గురించి మరిన్ని విశేషాల కొరకు ఇక్కడ చూడండి.
కరీంనగర్ చలనచిత్రోత్సవంలో నవతరంగం అవార్డు గెలుచుకున్న ఈ చిత్రం ఆ తర్వాత పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులు కూడా గెలుచుకుంది. జులై లో ముంబైలో జరిగిన చిత్రోత్సవంలో గెలుచుకున్న IDPA అవార్డు వీటిల్లో ఒకటి.
’లోహా గరం హై’ చిత్రం తర్వాత మేఘనాథ్ మరియు బిజి టోపో “గావ్ చోడబ్ నహీ” అనే ఒక మ్యూజిక్ వీడియో నిర్మించారు. ఈ మధ్యనే త్రివేండ్రం లో జరిగిన అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో బెస్ట్ మ్యూజిక్ వీడియో ఫిల్మ్ గా ఈ లఘు చిత్రం ఎన్నుకోబడింది.
ఈ వీడియో ఇప్పుడు మీ కోసం నవతరంగంలో…
jatardamal says:
మంచి ప్రయత్నానికి మంచి టపా … చూసి ఒక్క నిమిషం కంట్లో నీరు వచ్చింది . నా స్నేహితుడు ఒక ఇంగ్లీష్ అతను ఇలా చెప్పాడు:
we are thinking that we are all developing . but we are destroying the basic nature to develop them and to use them. What ever we develop and what ever we do , finally we will become like stone age people one or other day .
నిజమే అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే … మనం రాతి యుగానికి అడుగులు వేస్తున్నాము
రాకేశ్వర రావు says:
Wow. Great Song.
Vara says:
ultimate ..no ther word…
we can make a complete movie with good emotions on this topic…and I feel child hood is the place where we have to change people..so its better to send this video to all schools insted of film festivals for awards…….
Thanks a lot for the good work