Menu

Monthly Archive:: August 2009

శ్రీరమణ మిథునం చూశాను

శ్రీరమణ మిథునం గురించి వినని సాహిత్యాభిమనులు తక్కువే వుంటారు. శ్రీరమణ గారు వ్రాసిన మిథునం కథను చదవగానే బాపుగారు ఆ కథను “చదివిన దాని కంటే, ఒకసారి రాస్తే బాగా అర్థం అవుతుంది” అంటూ దస్తూరి తిలకం దిద్దారు. ఆ తరువాత అది డా. జంపాల చౌదరిగారికి చేరి అక్కడినుంచి అనేక ప్రవాసాంధ్రులని అలరించి – ఆంధ్రభూమి నవంబరు 1997లో నాలుగు వారాల ధారావాహికగాను, అదే బాపు దస్తూరితో యధాతధంగా రచనలో ఒకటి రెండుసార్లు అచ్చైంది. ఆ

సంస్కార – 1970

ఈ సినిమా నేను చూసి 35 సంవత్సరాలు గడచిపోయాయి. అయినప్పటికి ఏమాత్రం మర్చిపోలేదు. అంత చక్కని సందేశం ఉన్న సినిమా ఇది. గిరీష్ కర్నాడ్ మొదటి సినిమా అని గుర్తు. తప్పయితే ముందే క్షమార్హుడిని. పట్టాభిరామరెడ్ది దర్శకత్వం చిత్రా రామమనోహర నిర్మాత. ఓ కుగ్రామంలో చంద్రప్ప అనే బ్రాహణ తిరుగుబోతు ఉంటాడు. తాగుతూ వ్యభిచరిస్తూ ఊరు బయటే ఉంటాడు. అందరు అతన్ని వెలివేసి తప్పించుకు తిరుగుతూంటారు. అటువంటి వాడు ఒకరోజున చచ్చిపోతాడు. అతనికి ఎవరు కర్మకాండ చెయ్యాలనేదే

మగధీర సమీక్ష

నిన్న నే మగధీర చూసాను. తెలుగు లో ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాల్లోకీ కాస్ట్లీయెస్ట్ మూవీ అంటున్నారు. నిజమేనా? లేక బిజినెస్ బాగా చేసుకోడానికి నిర్మాతలే అలా ఒక టాక్ క్రియేట్ చేసారా? రాజమౌళి కి ఇప్పటిదాకా ఫ్లాప్ రాలేదట కదా, మరి ఈ సారి ఏం చేస్తాడో? సినిమా రిలీజ్ అయిన మరునాడు ఉదయానికల్లా అన్ని వెబ్ రివ్యూస్ వచ్చేసాయి(ఇదో కొత్త సంప్రదాయం అనుకుంటా), అది కూడా అన్నీ బాగా పాజిటివ్ గా రివ్యూస్ ఇచ్చాయి.

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-1

ఝాంగ్ యిమో చైనా నుంచి ఎగిసి వచ్చిన ఓ గొప్ప దర్శకుడు. ఆయన చిత్రాల నిండా మానవ ఉద్వేగాలు, ప్రేమలూ, అభిమానాలు, హింసా ప్రతీకారాలు వెరసి మనుషుల జీవితాల్లోని అన్ని స్పందనా ప్రతిస్పందనల్ని మనం గమనించవచ్చు. ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమూ మౌలిక రంగుల సాంద్రత, అద్భుతమనిపించే లైటింగ్, విశాలంగా కనిపించే దృశ్యాలు మొత్తంగా సువిశాలమైన కాన్వాసులో గీసిన పెయింటింగ్స్ లా కనిపిస్తాయి. ముఖ్యంగా ఝాంగ్ యిమో తొలినాటి చిత్రాలు తాజాదనంతో చూపరుల్ని తన్మయుల్ని చేస్తాయి. యిమో