Menu

Monthly Archive:: August 2009

Johnny – A cult movie

వీడేంటి? ఫ్లాప్ సినిమా గురించి రాశాడు అని అనుకుంటున్నారు కదూ. నిజమే ఇది ఫ్లాప్ సినిమాయే కాని మరీ అంత తీసి పారేయాల్సిన సినిమా కాదు (ఇది నా అభిప్రాయం). కథ మీ అందరికీ తెలిసిందే అయినా తెలీని వాళ్ళ కోసం రెండు ముక్కల్లో (నిజంగా రెండు ముక్కలే). తల్లి చనిపోయి, ధనవంతుడైన తండ్రి సరిగ్గా పట్టించుకోని ఓ అనాథ కాని అనాథ కుర్రాడు చిన్న పిల్లలకు కుంగ్ ఫూ నేర్పుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు.(మొదటి

A Wednesday గురించి నా అభిప్రాయం

ఈ వారాంతంలో  “A ” సినిమా చూసాను. ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందో చెప్పే ముందు నా దృష్టిలో సినిమా అంటే ఎలా వుండాలో నా అభిప్రాయన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. సినిమాలోణీ ఏ ఫ్రేం అయినా సరే మూడు కేటగరీస్ లో ఉండాలని నేను అనుకుంటాను. ఏదైనా ఒక ఫ్రేం ని ప్రేక్షకుడు చూస్తు వున్నప్పుడు ..ఆ ప్రేక్షకుడు “ఒహ్, ఇలా జరిగింది లేదా ఇలా జరుగుతుంది లేదా ఇలా జరగాలి”  అనే అనుభూతికి లోనైతె

వర్మ .. మళ్ళీ గెలిచాడు.

అజ్ఞాత్ చూసి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుల స్పందనను రాయాలని ముందే అనుకోని వెళ్ళాను . రెగ్యులర్ గా సమీక్ష రాయడం ఎవరైన తప్పకుండా రాస్తారు, సమీక్ష కాకుండ ప్రేక్షకుల అబిప్రాయాలు రాద్దామని అనుకున్నాను.  అలాగే రాస్తూ కూర్చున్నాక …మరొ కొంతమంది కి ఫోన్ లు చేసి వారి అభిప్రాయాలు , థియేటర్ లో వారు విన్న కామెంట్లు కూడ చెప్పమన్నాను. అలా అన్ని మీ ముందు పెడుతున్నాను మీ అభిప్రాయాలు కూడ షేర్ చేసుకుంటారని. “ఇలాంటి సినిమా

నాటి ప్రేమ మధురిమలు – నేటి ప్రేమ తికమకలు : లవ్ ఆజ్ కల్

హిందీ చిత్రరంగంలో, నేటి కాలం యువత భావాలకు అద్దంపట్టే చిత్రాలు తీస్తున్న దర్శకుడు ఇంతియాజ్ అలి. ఈ ఆధునిక యువత మెటీరియలిస్టిక్ భావజాలం వెనుక తమదైన ఆలోచన,ఉద్వేగం,అనుభూతి ఉన్నాయనే నిజాన్ని తన చిత్రాలద్వారా హృద్యంగా చెప్పే ప్రయత్నంలో ఇప్పటివరకూ సఫలమయ్యాడమే చెప్పొచ్చు. ‘సోచానథా’ (2005), ‘జబ్ వుయ్ మెట్’ (2007) తర్వాత ఇంతియాజ్ అలి తీసిన మూడో చిత్రం “లవ్ ఆజ్ కల్”. ‘ప్రేమ: నేడు – నాడు’ అనే అర్థం వచ్చే ఈ చిత్రశీర్షిక, చిత్రం

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (రెండవ భాగం)

ముంబాయిలోని అతిపెద్ద (ఆసియాలోనే) మురికివాడ అయిన ధారవిలో పెరిగే పిల్లలు - సలీం, జమాల్. సలీం, జమాల్ ఇద్దరూ అన్నదమ్ములు. ఒక మతకలహాల సందర్భంలో వాళ్ళ తల్లి మరణిస్తుంది. అప్పటినుంచీ వాళ్ళు అనాథలవుతారు. వాళ్లకు మరో అనాథపిల్ల లతిక తోడవుతుంది. అనుకోకుండా ఒకసారి వాళ్లకు మామన్ అనే వ్యక్తితో పరిచయమవుతుంది. మామన్ వాళ్లకు తినడానికి మంచి తిండి పెట్టి, తన దగ్గరకు తీసుకువెళతాడు. తీరా అక్కడికెళ్ళాక వాళ్లకు అతను చిన్నపిల్లలను ప్రలోభపెట్టి, వాళ్ళను వికలాంగులను చేసి, వాళ్ళతో