Menu

Monthly Archive:: August 2009

ధన్ ఠణా…టర టర – కమీనే

हमारॆ बापू बॊल्ते थॆ, जिन्दगी एक कुतिया चीज है ! మా అయ్య జెప్పేటోడు, బిడ్డా! జీవితం ఒక కుక్కబతుకురా అని. (life with capital “L” అన్నమాట) वाट उस्सॆ नही लग्ती जॊ रास्ता तुम चुन्तॆहॊ ! वाट उस्सॆ लग्ती है, जॊ तुम छॊड दॆतॆ हॊ ! జీవితానికి డ్యామేజ్ ఎంచుకునే దారితో రాదు. వద్దనుకుని వదిలేసే దారి ద్వారా కలుగుతుంది. ‘కమీనే’ సినిమా ఆరంభంలోనే

సంతోష్ శివన్ – Before the rains

సంతోష్ శివన్ దళపతి,రోజా,ఇద్దరు, దిల్ సే లాంటి మణిరత్నం సినిమాలలో కీలకపాత్ర వహించిన సినెమాటోగ్రఫర్ గా మనందరికీ పరిచయమే. ‘హలో’,‘మల్లి’ వంటి బాలల చిత్రాల తర్వాత ‘టెర్రరిస్ట్’ అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మధ్య శివన్ దర్శకత్వంలో వచ్చిన ‘తహాన్ (2008)’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ప్రేక్షకుల ఆదరణను పొందలేదు. ఇప్పుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో ప్రముఖ హాలీవుడ్ సంస్థ మర్చంట్ ఐవరీ నిర్మించిన Before the rains

మోక్షము గలదా?

కొన్ని సినిమాల గురించి పరిచయం చెయ్యాలంటే చాలా కష్టం. ఈ సినిమాల గురించి చాలామందికి ఎంతో కొంత తెలిసే వుంటుంది. ఇక కొత్తగా చెప్పడానికేముంటుంది అపిస్తుంది. ఉదాహరణకు సత్యజిత్ రే సినిమా పథేర్ పాంచాలి గురించి మనందరికీ తెలుసు. ఈ సినిమా ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటని, పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిందనీ, ఎన్నో అవార్డులు గెలుచుకుందనే విషయాలతో పాటు ఇప్పుడా సినిమా ఓ క్లాసిక్ అనీ సినిమా చూడని వాళ్ళయినా తలూపేసి ఒప్పేసుకుంటారు. ఉదాహరణకు మనం మిస్సమ్మ

మన సినిమా – మొదటి భాగం

ఈ వ్యాసం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో తెలుగు సినిమాల్లో 'హాలీవుడ్ స్థాయిలో' ఉండే గ్రాఫిక్స్ నాణ్యత గురించిన చర్చ ఉంటుంది. రెండో భాగంలో తెలుగు సినిమాల్లో కథల కొరత గురించిన చర్చ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యల ప్రస్తావనా ఉంటుంది. వాటికి ఒక పరిష్కార సూచన కూడా ఉంటుంది (అదెంత ఆచరణాయోగ్యం అనేది వేరే చర్చ) మూడో భాగంలో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ పద్ధతుల గురించిన కొన్ని వివరాలు, (అతి తేలిగ్గా పాటించగల) వాటిని

James Cameron: The FAMEnator

నాకు ఇంగ్లీషు సినిమా మొదటగా పరిచయం అయినది 1994 లో. అదీ ఇంకా మా ఇళ్ళలో ఆంగ్ల చిత్రాలంటే బూతు అనే స్థితి ఉన్న సమయంలోనే.  కానీ నేను మొట్టమొదటిగా చూసిన (సినిమా హాల్లో)  ఒక సినిమా ఆ మిత్ ని బ్రేక్ చేయటమే కాకుండా, మన దూరదర్శన్ లో వేసే అవార్డు భారతీయ భాషా చిత్రాలనే కాకుండా ఆంగ్ల చిత్రాలనీ చూడదగ్గవే అనీ, ఆంగ్ల చిత్రాలనీ appreciate చేసే సంస్కృతినీ మా ఇళ్ళలో ప్రవేశ పెట్టింది.