Menu

Monthly Archive:: August 2009

మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో..

మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో.. (ప్రయత్నం చెయ్యండి ..ఫలితం ఆశించకుండా …అని ఒక మంచి పుస్తకం లో ఒక మంచి వ్యక్తి చెప్పినట్ట్లు గా…)ఈ వ్యాసానికి ముందు మాట ఏంటంటే. : వెంకట్ గారు చెప్పినట్లు ఇది సాధ్యమె.ఇలాంటి ఒక చిన్న ప్రయోగం మేము 1997లోనె చేశాము..తరువాత ఎన్నో…ఇప్పుడు సినిమా..ఆన్ లైన్ లో కాని , పుస్తకాలలో కాని , స్వయంగా విదేశాలలో కాని ఎంతమంది ఫిల్మ్ మేకింగ్ చదివిన

మన తెలుగు సినిమాలు ఇలా యెందుకు చచ్చాయి అంటే …!

నేను ఇక్కడ ఎప్పటి నుంచో సభ్యుడనే అయినా వారానికోసారి కొన్ని వ్యాసాలు చదువుతున్నా , కామెంట్ రాయడం చాలా అరుదు. ప్రధాన కారణం అట్టే చర్చల్లో ఉండటం నాకు నచ్చదు.  కానీ ఇవ్వాళ అబ్రకదబ్ర అనే సభ్యుడు వ్రాసింది చర్చించక ఉండలేని అంశం.  ఆ వ్యాసంలో చెబుతున్న పాయింట్లు నిజమే అయినప్పటికీ… నిందలను మాత్రం ఒప్పుకోలేకున్నాను “ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాం” అనే తెలుగు సినీ దర్శక, నిర్మాతల భావదారిద్ర్యాన్ని చూస్తే, చాలా

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (నాలుగవ భాగం)

ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు: మొదటి భాగం రెండో భాగం మూడో భాగం ‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు నా శరీరం అణువణువునా చురుకైన పోట్లు పొడుస్తున్నట్టుగా ఉంది. నా చేతులు రెండూ ఎత్తుగా ఉన్న ఒక కొయ్యదూలానికి కట్టేశారు. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తులో ఉందది. గాలిలో వేలాడుతున్న నా కాళ్ళు, దూలానికి కట్టేసిన నా చేతులూ మిగిలిన శరీరంనుంచి ఎవరో

మన సినిమా – రెండవ భాగం

మొదటి భాగంలో 'లోపం ఎక్కడ' అని ఒకటికి రెండు సార్లు అనుకున్నాం. సమాధానం చాలా తేలిక: నిబద్ధత లేమి. దీన్ని మన దర్శకనిర్మాతలు రకరకాలుగా కప్పిపుచ్చుకుంటారు - నిపుణుల కొరత, సమయాభావం, మార్కెట్ పరిమితులు, వగైరా, వగైరా. 'పురుటి నొప్పుల ఊసొద్దు, బిడ్డని కని చూపెట్టు' అనే అర్ధంలో ఆంగ్ల వాడుకొకటుంది. వంకలు చెప్పేవాళ్లు విజేతలవరు. నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఆలోచన ముఖ్యం. అదున్నప్పుడు ఫలితాలు వద్దన్నా వస్తాయి. ఇది గ్రాఫిక్స్ ఒక్కదానికే వర్తించే విషయం కాదు.

హోమ్ సినిమా-what an idea!

ఔత్సాహిక సినిమా దర్శకుడిగా దాదాపు ప్రతి రోజూ నాలాంటి వాళ్ళని ఎంతోమందిని కలుస్తూనే వుంటాను. వారిలో ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఆ తర్వాత కొనాళ్ళకి సినిమా ఛాన్స్ కొట్టేద్దామనుకునే వాళ్ళతో పాటు మనమే స్వంతంగా ఎలాగైన సినిమా తీసి మన టాలెంట్ నిరూపించుకుంటే అవకాశాలు అవే వస్తాయనే వాళ్ళూ ఉన్నారు. అయితే సొంతంగా సినిమా తీయడమంటే మాటలు కాదు. సినిమా తీసేంత డబ్బు అందరి దగ్గరా ఉండాలి కదా! మన తెలుగులో చూసినట్టయితే సొంతంగా