Menu

Monthly Archive:: August 2009

గమనిక

నవతరంగం పాఠకులకి మరియు రచయిత(రచయిత్రు)లకు, గడిచిన రెండు మూడు నెలల్లో నవతరంగంలో వ్యాసప్రచురణ విషయంలో ఒకరకమైన అనిశ్చితి నెలకొన్న విషయం అందరికీ విదితమే. కొన్ని సమయాల్లో ఒకే వ్యాసం రోజుల తరబడి ప్రముఖంగా మొదటి పేజీలో కనిపించడం, మరికొన్ని సమయాల్లో ఒకే రోజు రెండు అంతకంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించడం జరుగుతుంది. షెడ్యూలింగ్‌కి అవసరమైన వ్యాసాలు నిల్వ లేకపోవడంచేత, వచ్చిన వ్యాసాలు వచ్చినట్టుగా ప్రచురించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ విషయాలు రచయితలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేయాలనుకుంటూనే

చేరన్ – ఒక పరిచయం

ముప్పైతొమ్మిదేళ్ళ వయసు. దర్శకుడిగా తొమ్మిది సినిమాలు. నటుడిగా ఏడు సినిమాలు మూడు జాతీయ అవార్డులు అతనే ‘చేరన్’ అనే తమిళ దర్శక-నటుడు.. కె.ఎస్.రవికుమార్ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేసి 1997 లో భారతి కణ్ణమ్మ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రెండో చిత్రం ‘పోర్కాలం’(1997)తో జాతీయ బహుమతి అందుకున్నాడు. అంగవైకల్యం ప్రధానాంశంగా గల ఈ చిత్రం ‘మాణిక్యం’ అనేపేరుతో తెలుగులో రీమేక్ చెయ్యబడింది. దేశియగీతం(1999), వెట్రి కొడి కట్టు(2000), పాండవర్ భూమి (2001) వంటి అర్థవంతమైన చిత్రాలు

Environmental Film making workshop

ఈ ప్రకటన ఒక మెయిలింగ్ లిస్టులో నాకు వచ్చింది. నవతరంగం పాఠకులకి ఆసక్తికరంగా అనిపిస్తుందనిపించి, సైటులో పెడుతున్నాను. Workshop On Environmental Filmmaking – By Chandrasekhar Reddy Young filmmakers – Those who have a concern for their environment and our planet at large – can make a significant impact on the way we perceive, understand and relate to the world around

వైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ”

వైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ” మనం ఇక్కడ చర్చిస్తున్నాం…అక్కడ వైజాగ్ లో “జర్నీ ” మొదలయ్యింది. మొన్న వెంకట్ గారి వీడియో ఫిల్మ్ ఆర్టికల్ చదివి నేను నా ఆర్టికల్ రాసినాక.. నిన్న ఖమ్మం నుండి మా బావ గారు ఫోన్ చేసి “చానల్ గుర్తులేదు కానీ ఏదో న్యూస్ లో …ఎవరో వైజాగ్ కుర్రోల్లు ఏదో వీడియో ఫిల్మ్ తీసారంట రా కాస్త కవర్ చెయ్యరాదు అని చెప్పి ఫోన్ పెట్టెసారు. .సరె ఎవరో

నా ఊపిరి . ఇన్ రెట్రో..

వీడెవండీ బాబూ. సినిమా వచ్చిన నాలుగేళ్ళకి రివ్యూ రాస్తున్నాడు అనుకొంటున్నారా. వాకు గుర్తు వుండి నేను ఈసినిమా రివ్యూ చదవలేదు. సినిమా వీడియో కూడా తీసుకుందామా వద్దా మా ఆవిడ ఓ రెండు డాలర్లు వేస్ట్ చేశారని తిడుతుందేమోనని భయపడుతూ తీసుకున్నా. కాని సినిమా చూసినతర్వాత డివిడి కొనుక్కునేంతవరకు నిద్ర పట్టలేదు. వడ్డేనవీన్ నటన, అతని పాత్ర చాలారోజులు గుర్తు ఉండిపోయాయి. ఇక్కడ డివిడి దొరకలేదు. ఇండియా వెళ్ళి విజయవాడ లో డివిడి గురించి అన్ని షాపులూ