Comments on: మన సినిమా – రెండవ భాగం

By: chandrasen
su- you are back, good to see u after a long time. where were u buddy?

By: su
routine

By: rayraj
ఔను ఇంకొంచెం పొడిగించాలి!

(నాతో పాటు ఇంకో వంద మంది గొంతులు అరుస్తున్నాయనకోండి)

ఇంకా రాయాలి! రాయాలి!

By: భమిడిపాటి పణిబాబు
”  కథలనగానే మన దర్శకుల ముఖాల్లో ఎక్కడలేని నిర్వేదమూ కనిపిస్తుంది. ఎవర్ని కదిల్చినా ‘కథల కొరత సార్, కథకుల కొరత సార్’ .. ఈ మాటలే రాల్తాయి. ‘టెన్ కమాండ్‌మెంట్స్’, ‘ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్’ లాంటి అజరామర చిత్రాలు తీసిన హాలీవుడ్ దర్శకుడు సిసిల్ బి. డిమిల్‌ని కథల కొరత గురించెవరన్నా అడిగితే నవ్వేసి తన జేబులో ఉండే బుల్లి బైబిల్ని చూపిస్తూ ‘నాక్కావలసిన కథలన్నీ ఇందులో ఉన్నాయి’ అనేవాడట.” —–

ఎక్సెలెంట్ పోస్ట్.

By: chandramouli
కొంతకాలం కిందట చావా కిరణ్ గారో మరెవరో గాని ….సాహిత్య దిగుబడి గురించి రాశారు…. ఆ దిగుబడి పెరిగిగేంతవరకు ఈ రొడ్డకొట్టుడు తప్పదు….

ఇంకోటి ఏంటి అంటే సినిమా ఇండస్ట్ర్రీ అంటే సమాజంలో ఉన్న చిన్నచూపు… ప్రభుత్వం నుంచి సమాజం నుంచి సహకారం కొద్దిగా పెరగాలి…. ఉదాహరణకు నేను చదువు అవగానే ౩ యేళ్ళూ సాప్ట్వేర్ ఉద్యోగం చేసి, నెక్ట్స్ మంత్ నుంచి ఒక ప్రముఖ దర్శకుని దగ్గర అసిస్టెంటుగా చేరబోతున్నాను….ఇక నా అవస్తలు చూడండి…. నేను బాగా తెలిసిన స్నేహితులు తప్ప మిగిలిన వాళ్ళందరూ వైజగ్ కే.జి.హెచ్ అడ్రస్ ఒక పేపర్ మీద రాసి ఇచ్చేవారు కొందరయితే … ఎదో ప్రభల మీద డాన్స్లులు వేసుకుని పొట్టపోసుకునే వాడిలా చూసేవాళ్ళు ఇంకొందరు…… సిని.సినిమా ఒక ఉన్నతమయిన వ్యాపార మాధ్యమంగాను, గౌరవమయిన ఉపాధిగాను సగటు మనుషుల్లో మార్పురానంతవరకు మీరు చెప్పిన ఉన్నత సాంకేతిక విలువలు రానే రావు….. ఒక వేళ మనవాళ్ళూ కూడా హాలీఉడ్ తరహా నిర్మాణ సంస్తలు స్తాపిస్తే తప్పనిడిచి….

By: కె.మహేష్ కుమార్
తెలుగు సినిమా కథకోసం వెతుకుతోంది

హీరో గారి కండల్లో

హీరోయిన్ కొండకోనల్లో

కొరియోగ్రఫర్ నడుమూపుల్లో

సినెమాటోగ్రఫర్ కసి చూపుల్లో

ఎడిటర్ కత్తిరించని ఫిల్ములో

డైరెక్టర్ తియ్యని షాటులో

తెలుగు సినిమా కథ కోసం వెతుకుతోంది

ఫ్రెంచ్ న్యూవేవ్ వేదాంతంలో

రష్యన్ సినిమా ఉద్దేశంలో

చైనీస్ కుంఫూ గెంతుల్లో

ధాయ్ యాక్షన్ మలుపుల్లో

హాలీవుడ్ డీవీడీల్లో

తెలుగు సినిమా కథ కోసం వెతుకుతోంది

By: మేడేపల్లి శేషు
అబ్రకదబ్ర గారూ, మీ విశ్లేషణ బాగుంది. మంచి విషయాలు చర్చకు పెట్టారు. మీరు వ్యాస పరిమితులగురించి ఆలోచించకుండా, మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ రాయండి. “ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాం” అనే తెలుగు సినీ దర్శక, నిర్మాతల భావదారిద్ర్యాన్ని చూస్తే, చాలా జాలేస్తుంది. పోనీ, తెలుగులో ఎప్పుడో ఒకసారి ఏదో కొద్దో, గొప్పో మంచి చిత్రం వచ్చిందని ఆనందపడినా, తర్వాత అది ఏ పరభాషనుంచో దిగుమతి అయిందని తెలిసి, మన గొప్పదనమేం లేదని తెలిసి నిరాశ కలుగుతుంది (పూర్తిగా నిరాశలో కూరుకుపోకుండా, అవి కొంత మెరుగే అనుకోండి – మన బంగారం కాకపోయినా).  “స్లమ్ డాగ్” వంటి చిత్రం ఇండియాలో ఫెయిలైన తర్వాత, మనవాళ్ళు వాళ్ళ పంథా మార్చుకుంటారని నాకైతే అనిపించడంలేదు (ఇప్పుడున్న దర్శక, నిర్మాతలు).  మీరన్నట్టుగా, ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఒకప్పుడు చాలా మంచి చిత్రాలు నిర్మించారు.  వాళ్ళకో ప్రత్యేకమైన స్టోరీ డిపార్టుమెంటు కూడా ఉండేది (రచయిత్రి ఓల్గా అందులో చాలారోజులున్నారు).

” సినిమా తీస్తే ఎనిమిది కోట్ల ఆంధ్రుల్నీ అలరించాలన్న లక్ష్యంతోనే తీస్తారు. అదెలా సాధ్యం? ప్రేక్షకుల్ని క్లాస్-మాస్ అంటూ రెండు వర్గాలుగా విభజించటం సరి కాదు. నిజానికి అంతకన్నా ఎక్కువ వర్గాలే ఉన్నాయి వాళ్లలో. వాటిలో తమ టార్గెట్ ఏ వర్గమో (లేక వర్గాలో) ముందుగానే నిర్ణయించుకుని సినిమా తీయటం ఒక పద్ధతి. అందరికీ నచ్చేలా తీయాలనుకుంటూ కథలో అనవసరమైన హుంగులూ ఆర్భాటాలూ చొప్పించేసి చివరికి అదెవరికీ నచ్చకుండా చేసి అసలుకే ఎసరు తెచ్చుకోవటం మరో పద్ధతి.”  – ఈ మీ మాటలు ముమ్మాటికీ నిజం. అందరికీ నచ్చాలని తీసి, చివరికి ఆ సినిమా ఎవరికీ నచ్చక ఏట్లో దూకిన సినిమాలు చాలా ఉన్నాయి. ముందు ఆ పంథా మారాలి. రాం గోపాల్ వర్మ ఖచ్చితంగా మన సినిమాల మూసను బద్దలు కొట్టాడు (అలా అని అతనూ సస్పెన్స్, థ్రిల్లర్స్ అని ఒక మూసను సృష్టించాడా అని కూడా అనిపిస్తుంది). అలాంటివాళ్ళు తెలుగులో వేళ్ళమీద లేక్కపెట్టడగినంతమందే ఉన్నారు. మొత్తంమీద మీ వ్యాసాలు మంచి చర్చకు దారితీస్తాయి. కాబట్టి మూడుభాగాలు అని నియమం పెట్టుకోకుండా, ఇంకొంచెం పొడిగించండి.