Comments on: మన సినిమా – మొదటి భాగం

By: రవి
@మహేష్ : ఆ టపా చూశాను. చర్చ ఫాలో అయాను. అయితే నాకు మరీ నాచురల్ గా (అదీ తమిళ సినిమా) ఉన్న సినిమా అంటే వ్యక్తిగతంగా కాస్త అవర్షను ఉంటం మూలాన, అ సినిమాను పట్టించుకోలేదు. మీ పాయింట్లు బావున్నాయి.

పరభాషా సినిమాలు ఇక్కడ ఎలా తీస్తే బావుంటుంది అని ఆలోచించిన వెంటనే నాకు తట్టిన సినిమా “నువ్వే కావాలి”. ఆ సినిమా మాతృక “నిరం” (మలయాళం) ను నేను ముందే చూసినా, నాకు రీమేక్ సినిమా అన్నభావన కలుగలేదు.

By: కె.మహేష్ కుమార్
@రవి: చాలా బాగా చెప్పారు. ఇదే విషయం మీద ఒక వ్యాసం నవతరంగంలో ఆల్రెడీ వచ్చింది (చర్చ మాత్రం వేరే విషయం మీద జరిగిందనుకోండి). ఒకసారి చూడండి.

http://navatarangam.com/2009/07/remakes_phantom-audience/

By: రవి
కన్నడలో “జోగి” సినిమా రిలీజ్ అయిన రోజుల్లో, బెంగళూరు లో ఓ ఎఫ్ ఎమ్ చానెల్లో ఈ సినిమా నిర్మాతో, దర్శకుడో…అతని ఇంటర్వ్యూ విన్నాను. ఆ సినిమా కొనడానికి తెలుగు వాళ్ళు వచ్చారట. ఈ నిర్మాత, ఈ సినిమాకు టికెట్లు మాకే దొరకట్లేదు సార్…ఇలా చెప్పి, చివరికి కావేరీ థియేటర్ (ఇది మల్టిప్లెక్స్ కాదు) లో, ఎలాగో కొన్ని సీట్లు సంపాదించి ఈ సినిమా తెలుగోళ్ళకు చూపించాడట. అదే ఇంటర్వ్యూ లో దీని కాపీ హక్కులు 60 లక్షలకు అమ్మినట్టు చెప్పాడతను. దాన్ని “యోగి” సినిమాగా తీశారు.పొరుగింటి పుల్లకూర చూసి మనమూ కూరొండితే బానే ఉంటుంది. దాన్ని అలాగే తీసుకొచ్చి వాడితే వాసనొస్తుంది.

By: కె.మహేష్ కుమార్
@వెంకట్: పరిస్థితులూ వ్యవస్థ ఇలా మారాయి/ఉన్నాయి కాబట్టి ఎవరినీ తప్పుబట్టడానికి వీల్లేదు అనే నైరాశ్యం బహుశా ఇంకా పెద్ద ప్రమాదమేమో!

పరిస్థితుల్ని సమూలంగా మార్చే విప్లవం సృష్టించలేకపోయినా,‘ఈ రాజీపడిన సముద్రంలో కనీసం ఒక కొత్త అలని-నవతరంగాన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చెయ్యలేమా’ అని ఆలోచింస్తేపోలే.

By: కె.మహేష్ కుమార్
నాడోడిగళ్..నాడోడిగళ్…హహహహ

By: వేస్ట్ ఫెలో
మన సినిమాలిలా ఎందుకు ఏడుస్తున్నాయో తెలియడానికి ఒక ఉదాహరణ

అసిస్టేండ్ డైరెక్టర్ (నిర్మాతతో): సర్ ఈ తమిళ్ సినిమా ఫ్లాప్ అవుతుందనీ తెలిసి ఎందుకు రీమేక్ చెయ్యడం?

నిర్మాత:పిచ్చోడా సినిమా ఫ్లాప్ అవుతుందని నాకూ తెలుసు. కానీ అనౌన్స్ చెయ్యగానే సినిమా కొనేసి ఆల్రెడీ నాలుగు కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది మనకి. ఇక హిట్ ఫ్లాప్ ల గురించి నాకెందుకు వర్రీస్

ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన.

ఇండస్ట్రీలో 90 శాతం నిర్మాతలు ఇలాంటి వారే. ఇక మంచి సినిమాలకు అవకాశమెక్కడ? పిచ్చోలయ్యేది ప్రతి సారీ ప్రేక్షకులే

By: కొత్తపాళీ
అబ్బే, కాదు. మన సినిమా, ఎందుకీ ఖర్మ అనుండాలి!

మగధీర ఫేన్లు తమతమ కీబోర్డుల్ని బయటకి తీసి పదును పెడుతున్న గరగరలు నాకప్పుడే వినిపిస్తున్నాయి!

By: శిద్దారెడ్డి వెంకట్
ఇక్కడ జనాల్లో లోపించింది విజన్. ఈ మధ్య కొన్ని సినిమా కి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాను. అందులో ఒక యానిమేషన్ సినిమా కూడా ఉంది. అయితే ఈ మొత్తం చర్చల్లో దర్శకుడు నిర్మాతను బుట్టలో వేసుకుని నాలుగు రాళ్ళు చేసుకుందామని, అలాగే రచయిత కథను మసిపూసి మారేడు కాయ చేసి దర్శకుడి చేత శభాష్ అనిపించుకుందామనీ, ఇక యానిమేషన్ స్టూడియో వాళ్ళూ ఈ ప్రాజెక్ట్ వస్తే తమ రోజూ వారీ ఖర్చులు జరిగిపోతాయనే ఆశతో అదీ ఇదీ చేసేస్తామని దర్శక రచయితలకు చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేయడమే చూశాను కానీ ఈ మొత్తం చర్చల్లో సినిమా గురించి చర్చించింది చాలా తక్కువ. అయితే ఇక్కడ ఎవరినీ తప్పుపట్టలేమేమో అనిపిస్తుంది.

’కడుపుమంట చల్లార్చుకొనడానికి బుక్కెడు మెతుకులెక్కడ కరువౌతాయో అచట స్వేఛ్చతో కూడిన సృజనాత్మనమైన ఆలోచనకవకాశం లేదు’ అంటాడు గోర్కీ. ఇక్కడ సినిమా పరిశ్రమలో చాలామంది పరిస్థితి దాదాపు ఇలాంటిదే కాబట్టి మెరుగైన సినిమా పుట్టడానికి ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారితే కానీ సాధ్యం కాదు.

By: కె.మహేష్ కుమార్
వ్యాసం శీర్షిక “మన సినిమా – వాళ్ళ సినిమా” అనుండాలేమో!