The Master Screen'Play'r
నాకు ఇంగ్లీషు సినిమా మొదటగా పరిచయం అయినది 1994 లో. అదీ ఇంకా మా ఇళ్ళలో ఆంగ్ల చిత్రాలంటే బూతు అనే స్థితి ఉన్న సమయంలోనే. కానీ నేను మొట్టమొదటిగా చూసిన (సినిమా హాల్లో) ఒక సినిమా ఆ మిత్ ని బ్రేక్ చేయటమే కాకుండా, మన దూరదర్శన్ లో వేసే అవార్డు భారతీయ భాషా చిత్రాలనే కాకుండా ఆంగ్ల చిత్రాలనీ చూడదగ్గవే అనీ, ఆంగ్ల చిత్రాలనీ appreciate చేసే సంస్కృతినీ మా ఇళ్ళలో ప్రవేశ పెట్టింది. అంతవరకూ, ఏ అన్నయ్యో, మామయ్యో అర్థరాత్రిళ్ళు సెకండ్ షోలలో దొంగచాటుగా చూసే విచ్చలవిడి సినిమాలు అనబడే ఆంగ్ల చిత్రాలు హాయిగా అమ్మా, నాన్నా, పిల్లలంతా కలసి చూడదగ్గవే అనీ, అన్ని భాషలలో మంచి సినిమాలున్నట్లే, ఇంగ్లీషు సినిమాల్లో కూడా గొప్పవీ, చూడాల్సినవీ ఉన్నాయనీ తెలియజెప్పింది.
ఆ సినిమా… టెర్మినేటర్ – 2: జడ్జిమెంట్ డే.
అంతటి బృహత్కార్యాన్ని మొదటగా చేపట్టి, కాస్త మా వాళ్ళ ఎటిట్యూడ్ ని మార్చిన ఘనత నాకు దక్కితే (కొంచెం స్వోత్కర్షలే. వదిలేద్దురూ…
) ఆ ఘనతకి కారణమైన వ్యక్తి ఆధునిక హాలీవుడ్ దర్శకుల్లో అగ్రగణ్యుడు, కమర్షియల్ పంథాలోనే అటు టెక్నికల్ అద్భుతాలూ, ఇటు కళా ఖండాలూ అయిన సినిమాలని అందించి అపజయం ఎరుగని (నాకు తెలిసినంతలో) మేరునగధీరుడైన జేమ్స్ కామెరాన్.
ఎలాంటి కథాంశాన్ని తీసుకున్నా ఆ కథాంశాన్ని అద్భుతమైన స్క్రీన్ ప్లే తో జనానికి నచ్చేలా, తనకీ ఆత్మతృప్తి లభించేలా మలచటంలో ఇతనిని మించిన దర్శకులు చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదు. అది ప్రేమ కథ కావచ్చు, సైన్స్ ఫిక్షన్ కావచ్చు (ఎక్కువ భాగం రెండొ తరహానే).
అతి తక్కువ బడ్జెట్ (ద టెర్మినేటర్) నుంచీ, అతి ఎక్కువ బడ్జెట్ (టైటానిక్) వరకూ అలుపెరుగక పయనించి, టైటానిక్ మహాద్భుత విజయం తరువాత తన దృష్టిని డాక్యుమెంటరీల మీదకి మళ్ళించినా, మళ్ళా ఈ సంవత్సరం విడుదలకి షెడ్యూల్ అయిన Avatar తో ఫీచర్ ఫిల్మ్స్ వైపు వస్తున్నారు.
ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసేలా తన చిత్రాలతో చేసిన కామెరాన్ మరిన్ని విజయాలను స్వంతం చేసుకుని, మనలందరినీ మరిన్ని గొప్ప సినిమాలతో అలరించాలనీ
ఆయన ఏభై ఐదో పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్దాం.
ఇక పైన జేమ్స్ కామెరాన్ సినిమాల గురించీ, ఆయన గురించీ A series of essays వ్రాసే ప్రయత్నం చేస్తున్నాను. నెలకి రెండన్నా. అవి ఫేంనేటర్
రూపంలో వస్తాయి.
అబ్రకదబ్ర says:
హాలీవుడ్‌లో నా అభిమాన దర్శకుడితడు. తీసినవి ఏడంటే ఏడు చలన చిత్రాలు (ఐమాక్స్ కోసం తీసిన Ghosts of the Abyss, Aliens of the Deep లాంటి డాక్యు-డ్రామాలు తీసేస్తే). మొదటిది తప్ప మిగతా ఆరూ బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టినవే. టైటానిక్ (1997) తో హాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసేసి ఆ తర్వాత పూర్తిస్థాయి సినిమాలకి పూర్తిగా దూరంగా ఉన్నాడు. పన్నెండేళ్ల తర్వాత ఈ మధ్యనే కొత్త సినిమా మొదలు పెట్టాడు. చూద్దాం – ఈ సారి ఏ రికార్డులు బద్దలు కొడతాడో.
కె.మహేష్ కుమార్ says:
నిస్సందేహంగా ఒక సక్సెస్ ఫుల్ దర్శకుడు. చాలా సంవత్సరాల తర్వాత కొత్తగా AVATAR (http://www.youtube.com/watch?v=CGs3_1qKl34) అని ఏదో సినిమా మొదలెట్టినట్టున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో!
Manjula says:
I have a friend who is working on graphics of this film Avatar. He says the film is out of the world(Both literally & figuratively).
అబ్రకదబ్ర says:
It’s releasing on 18th December 2009.
rayraj says:
బిగినింగ్‌లో చెప్పిన “1994 లో ఇంగ్లీషు సినిమాల మీద ఆటిట్యూడినల్ చేంజ్” రావడానికి కారణం – మన దేశంలో ఇంగ్లీషు సినిమాల డిస్ట్రిబ్యూషన్లో సరిగ్గా అదే సమయంలో వచ్చిన మార్పులు.అంతవరకూ మీరన్నట్టు నవరంగ్‌లూ, శేష్‌మహల్‍లూ, లీలాప్యాలెస్‌లూ , లాంబాలు, షాలిమార్లూ “కొన్నింటి”నే చూపెడితే, సంగీత్‌లూ, ఆనంద్‌లూ, సాయికిషోర్‌లూ స్కైలైన్లూ, స్టెర్లింగులూ మరికొన్నింటినే చూపడానికి, కొన్ని ఇండియన్ వ్యాపార కారణాలున్నాయి. దాని వెనక ప్రభుత్వ విధానాలూ కారణాలుగా ఉన్నాయి.
(వుడ్ సమ్ వన్ / కెన్ సమ్ వన్ ……..కేర్/డేర్ టు రైట్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, ఇన్ నవతరంగం!)
జేమ్స్ కామరాన్‌కి ముందు కూడా మంచి సినిమాలున్నాయి. అలాంటివి మన ఊళ్ళల్లో వచ్చుంటే, “దొంగచాటు”గా చూసే క్యాటగిరీలో అవి ఉండేవి కావు. అఫ్‌కోర్సు,అప్పుడు “మన సినిమాలు” అనే కాంసెప్టు ఉండేదో కాదో కూడా
మై టేక్ అన్ జేమ్స్ కామరాన్:
సినిమా సబ్జెక్టేమైనా, హ్యూమన్ వాల్యూస్‌నో, ప్రేమనో, సెంటిమెంట్‌నో (దాన్నేమనాలో) కోర్‌లో ఉంచుకోవడం వల్లే – మిగిలిన అన్ని హంగులూ ఆ “కోర్”కి సరిగ్గా అతికి, యూనివర్సాలిటీ వచ్చింది. ఎంత ఫ్యూచరిస్టిక్‌గా ఉన్నా మనిషి నైజం మారదు!
అబిస్ : భార్య భర్తల మధ్య ప్రేమసందేశాల వల్ల వాడు వదిలి వేయ బడతాడు.
టెర్మినేటర్ 2 : “ఇట్స్ యువర్ నేచర్ టు డెస్ట్రాయ్ యువర్సెల్వ్స్ ” ; ” ఐ నో నవ్ వై యూ క్రై. బట్ ఇట్స్ సమ్‌థింగ్ ఐ కెన్ నెవెర్ డూ. ”
టైటానిక్ : అతి పెద్ద లవ్ డ్రామా! షిప్ కంటే, ప్రేమకావ్యంగా/సినిమాగానే జనాలకి బాగా గుర్తుండి పోతుందేమో!
ట్రూ లైజ్: అరే…..పుల్ ఫ్యామిలీ మ్యాన్ వాడైతే! పెళ్ళాం బిడ్డలంటే పడి చచ్చిపోతాడు!! దేశం కోసం కూడా పని చేస్తాడు.
బ్లాగ్లోకంలోతిరిగీ తిరిగీ, నాకు పుట్టిన మరో ఐడియా ఇది
:
)
“కొత్త విలువలు” అంటూ వీడి సినిమాల్లో ఏమీ ఉండవు. కానీ పెద్దలు, పిల్లలు, ఆడపిల్లలు అందరూ హీరోయిక్‌గానే ఉంటారు. వ్యకిగతంగా చూస్తే, వాడు ఐదు సార్లు పెళ్ళి చేసుకున్నాట్ట!!
గీతాచార్య says:
Rayraj,
“కొత్త విలువలు” అంటూ వీడి సినిమాల్లో ఏమీ ఉండవు. కానీ పెద్దలు, పిల్లలు, ఆడపిల్లలు అందరూ హీరోయిక్‌గానే ఉంటారు. వ్యకిగతంగా చూస్తే, వాడు ఐదు సార్లు పెళ్ళి చేసుకున్నాట్ట!!
)”
LOL. Then I’l pray for his 9th marriage. Beating Elizabeth Taylor.
One more thing. The attitudal change dipicted here was personal, only regarding our families (Beware. Just our, Maternal/paternal uncles…). Not universal. Also I never said there were no GOOD movies before him. What I said is his movies helped changing the attitude. He may not be an artistic master, but commercially, and in elevating human sensitivities, nobody can beat him. The last scene in T2 is a class act. And Titanic… Hahaha. Heroic! He’s a Randian though undeclared.
rayraj says:
I know..i was taking it away to a different direction.
Though you feel it is personal, I am saying that it was universal. At that exact point in time, there was a change in the attitude. English movies, from then on, have surely garnered more audience and acceptance. Dubbing these films followed immediately. It has reasons in the policy decisions and distribution system – though i can not delineate.
గీతాచార్య says:
Ok. It’s any way a very good information.
“(వుడ్ సమ్ వన్ / కెన్ సమ్ వన్ ……..కేర్/డేర్ టు రైట్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, ఇన్ నవతరంగం!) ”
U could have done it. Y don’t u write?
Everybody’s welcome here
rayraj says:
కొత్త విలువలన్నీ టెక్నాలజీలోనే! ఏది! ఒక్క తెలుగు సైటు చూపుడి! కనీసం ఆ పాత టెక్నాలజీలోని ఘనత చెప్పునది! రాబోవు అవతార్‌లోని కొత్త టెక్నాలజీ గురించి చెప్పు సైటు ఏది! ఉండదు. ఓ కొత్త టెక్నాలజీ (ఏ రంగంలో ఐనా) వచ్చినప్పుడు – దాని గురించి డిస్కెషన్స్ నడుస్తాయి. చివరికి టాటా నావో గురించి కూడా! ఒఫిషియల్ సైట్ లాంచ్ చేసినా, జనాలు పెట్టుకున్నవే పాపులర్ అయ్యాయి. తెలుగులో అలా ఎందుకు జరగదు? (నాకు రెండు కారణాలు తెలుసు. అదింకెప్పుడన్నా. )
ఉ…..ఫ్ ఎవరన్నా దీన్ని అర్ధమైయ్యేలా చెప్పగలరా!? కాస్త నా లాంటి తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవడానికి వీలుగా! ప్లీజ్!
Performance Capture Workflow: A lot of the film was captured using a performance capture technique similar to that of which Robert Zemeckis filmed Beowulf. So Cameron developed a virtual camera which will allow his to point it at his actors and see them as their computer generated characters in real time.
Simulcam: A camera set-up which allows them to follow or monitor a virtual character which was captured in performance capture into a live action environment in real-time. It also allows them to see what a virtual backgrounds will look like in a live-action shot. I know that Steven Spielberg had a set-up like this on A.I., but I think it only showed him wireframes of buildings, and was very glitchy. My impression from Cameron’s quotes is that the new technology renders something a lot more visual, probably akin to a video game (likely more last generation).
Facial Capture Head Rig: The actors in performance capture suits also wear a camera rig on their heads that takes digital shots of the actor’s face. This allows the computer generated character to have 100% facial movement, even in the real time performance capture workflow mentioned above.
Facial Performance Replacement: In traditional filmmaking they use ADR (or additional Dialogue Replacement) when filmmakers need a cleaner take of the actor’s dialogue, or need to fudge in a new line. But with a traditional film, you really need to trick a shot to make it work. The lips don’t always match up, and sometimes, if you’providing an entirely new line of dialogue, filmmakers usually resort to a wide shot or a behind the head shot, so that you can’t see the lips of the actor on screen. Since 60% of Avatar is performance capture, he has designed a way to insert a new facial scan/dialogue capture on an existing performance.
Fusion 3-D Camera System: The Fusion 3-D camera system was co-developed by James Cameron and and Vince Pace. The rig uses two Sony HDCF950 HD cameras to create stereoscopic 3-D. Cameron first used the system on his 2003 IMAX film Ghosts of the Abyss. It has since been used by Robert Rodriguez on Spy Kids 3-D and The Adventures of Sharkboy and Lavagirl, and most recently on Hannah Montana and Miley Cyrus: Best of Both Worlds Concert and Journey to the Center of the Earth. But I’m not exactly sure what improvements Cameron made to the rig over the last five years.
గీతాచార్య says:
Super bro.
I’m gonna explore that angle.
That’s why I started this FAMEnator.
Dhanaraj Manmdaha says:
Well, well, well. Waiting for it.