Comments on: మన తెలుగు సినిమాలు ఇలా యెందుకు చచ్చాయి అంటే …!

By: Kiran
ఇంతకీ తమరిది భాధ? సాకా? దర్శకుడు అనేవాడు నాయకుడు. నాయకుడు ఎప్పుడు నిర్ణయాల్ని తానే తీసుకుంటాడు ఎవడో మిమ్మల్ని హెచరించటం ఏంటి? నిజమైన నాయకుడు జన సమ్మతిని బట్టి పనులు చెయ్యడు, తాను చెసెపనులు జన సమ్మతం అయ్యూంటాయి(అవ్వకపోిన మనుషుల మెదడుల్లోకి జొప్పిస్తాడు ఎందుకంటే వాడినే నాయకుడు అంటాం). అది ఇలా ఉంది, ఇది అలా ఉంది అని నసపెట్టె కంటే.. తమరికి నచ్చింది చెయ్యండి. సినిమాలు తియ్యండి మీకు నచినట్టు.. మీరు మెచ్చినట్టు. క్రిటికల్ బ్రేన్ ని కాస్త తక్కువగా క్రియేటివ్ బ్రేన్ క్లాస్థ ఎక్కువగా వాడుకుంటే మనందరికీ మంచిది. అన్నట్టు ఇది నా సజెషన్ కాదు దానికి నేను అర్హుడిని కాను, అది నా ఆలోచన మాత్రమే. వీలైతే చదవండి లేకుంటే చెత్తబుట్టలో పడెయ్యండి.

By: పుల్లారావు
తెలుగు లిటరేచర్ చరమాంకంలో వుందా ? ఇది మీ ఉద్దేశమేనా ? లేక ఎవరి ఉద్దేశాన్నో అరువు తెచ్చుకుని రాశారా ? ఒకవేళ అది మీ ఉద్దేశమే అయితే మీరు తెలుగు లిటరేచర్ చదవలేదని అర్ధం. అరువు అభిప్రాయం అయితే మిమ్మల్ని తప్పుదారి పట్టించారని అర్ధం. అయినా లిటరేచర్ వేరు. సినిమా కథ వేరు. అవునా కాదా ?

By: saralabose
heloo   viplove  garu   namaste    nenu  ali bhai  ni  samarthistunanu asalu ee samajam   atu  veluthondhi   meru  gamanistunna ra  heroen  battalu  roju roju ki  chala chinavi avuthunai

katha  gurunchi  pakkana pedithe   asalu  patalu   entha  rotha ga untunai   ringa ringa song

english & telugu  mix   asalu artha mavavu   enko vishayam    kulam  potilu   na kulam valle  paiki ravali  ane  oka pattudala   anni mix   pote  AP  lo ammaile   lenttu   entha sepu   bombai

ammai lane   thesukuni valla chetha vachi rani matalu cheppinchi    cinema la ni   champu thunna ru

kadhantaraaaaaaaaaaa    chepparu plz

By: Suneetha
విప్లవ్ గారు,

మిమ్మల్ని ఇలా కలుసుకోడ౦ చాలా స౦తోశ౦గా వు౦ది. మీరు వ్రాసిన శ్రీ, మానస స౦చరరే, కిటికి లో ఆకాశ౦ రచనలు చదివాను (ఇ౦కా మీరు వ్రాసిన నవలలు,కథలు వున్నాయా?దయచేసి తెలియచేయ౦డి). ఇప్పటి తెలుగు సినిమాల గురి౦చి మీరు వ్రాసిన ఈ శీర్శిక కూడా చాలా బాగు౦ది. ఇ౦త ధైర్య౦గా, సూటిగా ఎవరూ తమ భావాల్ని వ్యక్త౦ చేయడ౦ లేదు ఈ మధ్య. మీ ఈ స్పూర్తి ఇలాగే కొనసాగి ఇ౦కా మ౦చి రచనలు చేయాలని ఆశిస్తున్నాను.

మీ అభిమాని,

సునీత

By: su
heh…so what confirmed the death ?

then we can only do post mortem!

no one gives freedom  one has to fight and win it….

dont mind if it sounds like contradicting..i am only telling my opinion

By: shanthi
http://www.telugupeople.com/content/content.asp?ContentID=29137&uid=20090915173008&Page=1

google ఉపయోగించండి.దొరికేస్థుంది !

By: okadu
> యే భాషలో సాహిత్యం చస్తుందో మిగతా అన్ని కళలూ అలాగే చచ్చిపోతాయి.

U R right. భాషగా తెలుగు తన అస్ఠీత్వం కొల్పొయిన రొజున జాతిగా మనం అంతరించినట్టే.

ఇక సినిమాల విషయనికొస్తే  …

సినిమాలవల్ల జనం ప్రభావితం అవుతున్నారన్నది కాదనలేని నిజం.

నటులను దెవుల్లుగ పూజిస్తున్న సగటు అభిమానికి సినిమా ద్వరా ఒక మంచి సందేశాన్ని అందించక పోయినా కనీసం తన ఇమేజి కొసం కథ పెరుతో అస్లీలత్వన్ని మితిమీరిన హింసను చుపించకపొవటం,భాష ను బాగుచేయకున్నా  భ్రష్టు పట్టించకపొవటం కళాకారులుగా               కళా పొషకులుగా తమనుతాము చెప్పుకునేవారి  తమ కనీస సామాజిక  బాధ్యత.

By: కె.మహేష్ కుమార్
తెలుగు సంస్కృతి అనే ఒక నిర్ధిష్టమైన సంస్కృతి లేకుండాపోయింది.

కళలూ సాహిత్యం పలచబడింది.

తెలుగు ప్రజల్లో కంజ్యూమరిజం మోజు ఎక్కువయ్యింది.

తెలుగు సమాజం ఆలోచనలు,సిద్ధాంతాల నిబద్ధతల లేమిలో ఉంది.

ప్యూడల్ భావజాలం, అప్రకటిత కులఝాడ్యం,డబ్బు “అవసరమైన రుగ్మతలుగా” తయారయ్యాయి.

పై రుగ్మతలన్నీ సినిమా పరిశ్రమలోనూ ఉన్నాయి.

ఈ నేపధ్యంలో మన సినిమాలు ఇలా ఉన్నాయి.

అనేది మీ వ్యాసం ఉద్దేశమైతే దాంతో విభేధం లేదు. కానీ మీరు అవిగాక ఇంకా ఏవేవో చెప్పి కొంత కంన్ఫ్యూజ్ చేశారు అనిపిస్తోంది.

By: గీతాచార్య
A lot of discussion, and I missed it till now. I’m listening. That’s all.

By: rAsEgA
Gr8 Viplove, Nice to see you here too

You didn’t write anything after that ?