చెన్నైలో ఒక రోజు

chennai

chennaiచెన్నై లో ఒక రోజు (A day in the life of Chennai) అనేది చెన్నై టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిషన్ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్మించబడీన ఒక యాడ్ ఫిలిం. ఇది కూడా అన్ని యాడ్ ఫిల్మ్స్ లాగానే మరో యాడ్ ఫిల్మ్ కానీ దీనికో ప్రత్యేకత వుంది. ప్రతి సంవత్సరం Cannes లో జరిగే ఎడ్వర్టైజ్మంట్ చిత్రోత్సవంలో గోల్డన్ లయన్ అవార్డు గెలుపొందిందీ ఈ యాడ్ ఫిలిం.

భారతదేశానికి చెందిన ఒక యాడ్ ఫిలిం ఈ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటి సారి. తమిళంలో ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందిన ’నాక ముక్కా’ అనే పాటను ఈ యాడ్ ఫిల్మ్ కి నేపథ్యం గా వాడారు. JWT ఇండీయా అనే యాడ్ ఏజెన్సీ ఈ యాడ్ ని రూపొందించారు.

A short satire on A Day in the Life of Chennai, through the 24 hour biography of a giant cardboard cutout character through the ups and downs of cinema and politics. A visual metaphor for the rise and fall of stars on the screen and beyond it, while highlighting the dirty party hopping track that most actor / politicians employ every day. A film that celebrates the cinema capital of India and its unique Cutout Culture with a folk narrative based soundtrack that captured the Top of the Charts position on South Indian music channels and became Chennai’s Anthem.

వీడియో:

గోల్డన్ లయన్ అవార్డు పొందిన అర్జెంటినా యాడ్ ఫిల్మ్ ’హిందూ’ కూడా భారతదేశ నేపథ్యంలో తీయబడం విశేషం.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

4 Comments to “చెన్నైలో ఒక రోజు”

  • great!

    • ee add ki e category lo award vachindo teliyaparichinaa baagundunu……

  • Nice

  • చాలా బాగుంది…..చెన్నైలో ఒక రోజు….

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories