Menu

Monthly Archive:: August 2009

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-2

ఈ వ్యాసం యొక్క మొదటి భాగం ఇక్కడ చదవండి. ఝాంగ్ యిమో తీసిన తర్వాత చిత్రం ది స్టోరీ ఆఫ్ క్విజు. ఈ సినిమా 1992 లో విడుదలయింది. ఈ చిత్రం యిమో గత చిత్రంతో పోలిస్తే వైవిధ్య భరైతమయింది. సున్నిత్మయిన హాస్యంతో కూడుకొని ముందుకు సాగుతుంది. నియోరియలిస్టిక్ ధోరణిలో సాగిన ఈ చిత్రంలో  గాంగ్ లీకి తోడు కొత్త వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. ఇది వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డన్ లయన్

క్విక్ గన్ మురుగన్ – రీడ్ ఇట్ ఐ సే!

నేను “క్విక్ గన్ మురుగన్” చూసి ఇరవైనాలుగు గంటలైనా… ఇంకా మురుగన్ డైలాగులు గుర్తొస్తూనే ఉన్నాయి. ఏదైనా మాట్లాడి… “ఐ వాంట్ ఇట్ ఐ సే” తరహా లో మాట్లాడ్డం బాగా వంటబట్టేసింది. “లీవ్ ద లేడీస్ ఐ సే” – అబ్బ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తోంది. సినిమా గురించి ఇదివరలో నవతరంగం లో ఓ పరిచయం రాసారు, ఇది ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పుడు. కానీ, మన థియేటర్లలో రిలీజై రెండ్రోజులైనా దీని

I for India – సినిమా పరిచయం

I for India, సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వైవిధ్యమైన సినిమాగా పేర్కొనవచ్చు. 1965 లో ఇండియా వదిలి యునైటెడ్ కింగ్‍డమ్ లో డాక్టరుగా స్థిరపడిన యాశ్‍పాల్ సూరి అనే వ్యక్తి కథ ఇది. 196౦ ప్రాంతంలో ఇండియానుంచి యునైట్‍డ్ కింగ్‍డమ్‍కు వైద్యరంగం లో పైచదువులు రీత్యా వచ్చిన చాలా మంది భారతీయులలో యాశ్‍పాల్ కూడా ఒకరు. యునైటెడ్ కింగ్‍డమ్ కి వచ్చినప్పటినుంచీ ఆయన్ ఇండియా తిరిగి వెళ్ళాలని అనుకుంటూనే వుంటారు కానీ ప్రతి

మల్లన్న

మల్లన్న – ఇది ఠాగూర్, అపరిచితుడు , శివాజీ సినిమాలకు రివ్యూ…… సీరియస్ రివ్య్రూ చదవాలి అనుకునేవారు ఇది చదవకండి …………….. నవతరంగంలో ఠాగూర్, అపరిచితుడు,శివాజీ సినిమాల మీద రివ్యూరాలేదు కదా దాన్ని భర్తీ చేద్దమనుకుని, మల్లన్న సినిమా రివ్యూరాయటం మెదలు పెట్టాను… ( తీర్దంపుచ్చుకున్నాను అనుకునేరు…అదేంలేదు).. రెండేళ్ళూ తీసారు…. సినిమా దెబ్బకు కలైపులి(ఈ సినిమా ప్రోడ్యూసర్) గారు కాస్తా, కలైపిల్లి అయిపోయారు ,ఇక అట్టా తీసిన ఈ సినిమా కష్టాలన్నీ గట్టెక్కిస్తుంది అనిన్నీ, విక్రమ్ ,

వరల్డ్ సినిమా నిజంగా అంత గొప్పదా???

చాలామంది దగ్గర వింటూ ఉంటాం!! మన సినిమా ఎప్పుడు విదేశీ సినిమాల స్థాయిని అందుకుంటుంది? ఎప్పుడు మన సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది? మనకి ఎంతకాలం ఈ కధాబలం లేని కమర్షియల్ సినిమాలు చూస్తాం? అని. అసలు పులిని చూసి నక్క వాత పేట్టుకోవాలా? లేదా నక్కని చూసి పులి చర్మాన్ని సాపు చేసుకునే ప్రయత్నం చేయ్యాలా? ఏది చేయనక్కరల్లేదు. మనం గొప్పగా పోగుడుతున్న వరల్డ్ సినిమా లోని గొప్పతనమంతా దాని Diversification..లోనే ఉంది.