Comments on: The Last King of Scotland

By: దుప్పల రవికుమార్
రెండో మూడో నెలలవుతుందనుకుంటాను, స్టార్ మూవీస్ లో యథాలాపంగా చూస్తున్న నన్ను ఈ సినిమా కట్టిపడేసింది. ఆ తర్వాత మళ్లీ మొదటినుంచి చివరిదాకా చూశాను. చాలా నచ్చింది. ఇకపోతే ఇలాంటి కథానేపథ్యాన్నే ఎంచుకుని రష్యాలో సోషలిస్ట్ లు చేసే పనులన్నింటిని జార్జి ఆర్వెల్ “ది యానిమల్ ఫామ్” నవలగా రాశాడు. ఆ తర్వాత చాలా రోజులకు అమెరికా పన్నే కుటిల పన్నాగాలను తన “కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఇకానమిక్ హిట్ మెన్” పుస్తకంలో విపులంగా వర్ణించాడు జాన్ పెర్కిన్స్. ఇదే మోతాదులో వివిధ దేశాలలో బ్రిటన్ కూడా పన్నిన పన్నాగాలలో ఒకటి అమీన్ ను అక్కడి దేశాధ్యక్షుడిగా నియమించడం. ఒక విధంగా వీటిని అపాయింట్ మెంట్స్ అని అనవచ్చు. కానీ దేశభక్తుడైన అమీన్ బ్రిటన్ ‘ఉద్దేశాలకు’ అనుగుణంగా పనిచేయకపోవడం వల్ల అతడిని తొలగించాలనుకుంది బ్రిటన్. ఆ తొలగింపు పదవినుంచి కాదు. లోకం నుంచే. (పాకిస్తాన్ లో ఏ నియంత చరిత్ర అయినా చూసుకోండి. ఇంకా ముషారఫ్ బతికివుండడం నిజంగా వింతల్లోకెల్లా వింత.) అభద్రతాభావానికి గురైన అమీన్ తన ప్రత్యర్ధులను మట్టుబెట్టడం నియంతల రాజ్యంలోనే జరుగుతుందనుకోకూడదు. ప్రజాస్వామ్య దేశాలలో సైతం ఈ కతలెన్నో కదా!  ఇక ఈ సినిమాలో నికొలస్ మనకు బ్రిటన్ మీద సానుభూతి కలిగించడానికి దర్శకుడు వాడిన పావు. అతడొక కుంటిసాకు మాత్రమే. సినిమాగా ఇంగ్లిష్ చరిత్ర సినిమాలు చూసినపుడు చాలా అప్రమత్తంగా వుండాలి. లేదంటే “పెర్ల్ హార్బర్” చూశారు కదా! ఏమరపాటుగా సినిమా చూస్తే మన సానుభూతి అమెరికా వైపో, బ్రిటన్ వైపో మళ్లుతుంది. మంచి సినిమాను పరిచయం చేసిన సుజాతగారికి ధన్యవాదాలు.

By: సుజాత
Rary raj garu

Outstanding! చాలా చక్కగా రాసారు. చాలా డీటైల్డ్ గా చెప్పారు. ఇంకోసారి చూసే ధైర్యం ఇపుడు లేదు. ఒక ఆర్నెల్లు గాప్ తీసుకుని చూస్తాను. మీ విశ్లేషణ చాలా బావుంది. ఇంత ఫేమస్ సినిమా గురించి ఇప్పటి దాకా నాకు తెలీదు. ఈడీ అమిన్ గురించి, (మెదళ్ళు తింటాడనీ, మనుషుల్ని బాయిల్ చేసి చంపుతాడనీ, బ్రిటిష్ మీడియా లో ప్రచారం లో ఉన్న అంశాలు నిరాధారాలని కొందరూ, నిజమేనని కొందరూ అంటారు !)  తెలిసీ, తెలియని ప్రపంచానికి ఈ సినిమా ఒక కుదుపు లాంటిది అనుకుంటాను.   థాంక్ యూ.

By: కె.మహేష్ కుమార్
@రేరాజు: మీ విశ్లేషణ చూస్తుంటే నాకెందుకో మ్యాథ్యూ ఆర్నాల్డ్ గుర్తొచ్చాడు. బాగుంది.

By: rayraj
@సుజాతగారూ: అలా ఏం లేదండీ; మీకనిపించిందీ, మీరు మొత్తం రాసాసేరు. ఓ సారి నాకు మొత్తం కధని లింకివ్వాలనిపించింది. చివరికి ఏదో ఇంగ్లోషులో ఉన్నదానికి – మరి ఇచ్చానో మానెసానో గానీ గుర్తులేదు.ఇప్పుడు వెతికి, మార్చి, మీ ఈ రచనకి లింకేచ్చేస్తాను.అలాగా,ఒక్కొక్కదాని వల్ల ఒక్కో లాభం.ఓమైరూట్స్ చెప్పినదాంతో వేరే లాభం ఉంది. అలా అనిపించినప్పుడు, అలా చేయండి. ఈ స్టోరీ మొత్తం తెలిసిపోయినా , ఫారెస్ట్ విటేకర్ నటన ఖచ్చితంగా ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది. ఆ కంగారు, ఆ

అనుమానం, మళ్ళీ వెంటనే ఎదుటివాడిని భయ పెట్టడం, వాడి కలలో వాడి చావును చూసుకున్నాని మభ్యపెట్టడం…ఆ డైనమిక్స్ ఖచ్చితంగా కట్టిపడేస్తాయి.

>>అయితే, ఈడీ అమిన్ – దురాగతాల గురించి చూచాయ గా తెలిసినా, ఉగాండా గురించి అతను ఏదో కల కంటున్నాడనీ, ఉగాండా లో మంచి పరిస్థితులు రావడం

కోసమూ, ప్రత్యర్ధులను తొలగించుకోవడం కోసమూనే అమిన్ అలా రాక్షసుడి లా మారణ హోమాలు జరిపిస్తున్నాడనీ, అమిన్ మామూలుగానైతే మంచోడే అని –

తాను ఇందులో పార్ట్ కాననీ – నికోలస్ భ్రమల్లో ఉంటాడు. >>

సినిమా నేను సరిగ్గా చూడ్లేదా?……..ఎందుకంటే…నేనూ ఇంకా అదే భ్రమలో ఉన్నాను : నా దృష్టిలో నికోలస్‌కి అలాంటి భ్రమలేమీ లెవ్వు. హీ ఈజ్ నాట్ టూ సెన్సిటివ్ టు

ది పాలిటిక్స్. హీ ఈజ్ టూ సెల్ఫ్ సెంటర్డ్ ఫర్ దట్. (కాకపోతే..లవ్…అనేది…కాస్త పక్కనపెట్టండి)……నాట్ ఈవెన్ ఇన్ ది ఎండ్……….నిజానికి, డాక్టర్ – జుంజూలోని ’మనిషి’,

వాడిని చివర్లో రక్షిస్తుంది. ఒక్కడన్నా బయటపడితే, ఆ ఒక్కరివల్ల అక్కడున్న అరాచక పరిస్థితి, ప్రపంచానికి లోతుగా తెలుస్తుంది అని ఆశ పడతాడు. నిజానికి మీరు

చెప్పినలాంటి భ్రమలో ఉన్నది నేను   మళ్ళీ సినిమా చూడాలి. కింద చదవండి :

టెర్రర్ లాగా ఉన్న వాడు…..నిజానికి ఎంత టెర్రర్ అనుభవిస్తున్నాడో తెలిస్తేనే, ఆ నటన గంగవెర్రులెత్తిస్తుంది. ఊరికె పిచ్చాక్షన్ని అనుకరించేస్తారు మన వాళ్ళు. చూస్తుంటే,

మీరు కూడా వాడు “హేయం” అనేసుకుంటున్నారు. కానీ విటేకర్ దానికి ’జీవం’ ఇచ్చాడు. వాడిలో అనుక్షణం భయం. దేన్నీ నమ్మలేడు. వాడు బతకాలి. వాడు బతికి,

వాడి దేశాన్ని వాడనుకున్నట్టు చేయాలని వాడికి ఉంటుంది. కానీ, ఇన్ ది క్లోజ్ పర్సూట్ ఆఫ్ హిజ్ గోల్, హి ఎండ్స్ అప్ యాజ్ క్రుయల్ విల్లన్. నిజానికి వాడికంటే

అక్కడ సత్యసంధులు ఎవరూ లేరు. నికోలస్ తో సహా. మీరు ఆమిన్, నికోలస్‍ని ఎందుకు తెచ్చుకున్నాడో ఆ మోటివ్‍ని మిస్ ఔతున్నారు. ముందు బ్రిటీష్ వాళ్ళే

ఆమిన్‌ని  సీట్లో కూర్చోబెట్టి, వాడు స్వేచ్చగా వ్యవహిరంచడం వల్ల కోవర్టుగా చంపేయాలి అనుకుంటారు. పక్కనుండే కళ్ళజోడు ప్రైమినిస్టరూ….డాక్టరూ….అందరూ వాడికి

వ్యతిరేకమే. నికోలస్ ద్వారా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు అమిన్‌కి తెలిసినప్పుడే, వాడు నికోలస్‍‌కి విల్లన్‌ ఔతాడు. కానీ, అంతకు ముందు కూడా, అమిన్‌కి నికోలస్‌ని

ఎప్పట్నించి అపనమ్మకంతో చూడాలో తెలీక పిచ్చి పిచ్చి గందరగోళంలో ఉంటాడు. అది తెలిశాకే, ’కే’ని చంపేస్తాడు. వాడు క్రూరుడు కాదని నేననటం లేదు సుమీ.

కొందరికి రాముడికంటే, రావణాసురుడిష్టం. అలాగే, ఈ సినిమాలో నాకు ’అమిన్’ అంటే ఇష్టం.

అమిన్ ఎలా తనని తను రక్షించుకోగలడు….అక్కడున్న పరిస్థితుల్లో……..హీ హాజ్ టూ క్లొజ్ డౌన్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ఇట్స్ యూజ్……నిర్ధాక్షిణ్యంగా ఉంటేనే తను బతుకుతాడు. లేకపోతే వాడిని బ్రిటీష్ బతకనివ్వదు. వాడికి “నమ్మ”దగ్గది ఏదీ లేదు! వాడు భయం, ఆకలి, నమ్మకాలు  (అవసరమైతే సృష్టించి- ఉదా: వాడి కల) , ఇలాంటి బేసిక్ హ్యూమన్ ఇంస్టింక్ట్స్ ని వాడి తన “పవర్” ని నిలబెట్టుకుంటాడు. రిఫైన్డ్ మానవ నమ్మకాలైన మానవాతావాదం, ప్రజాస్వామ్యవాదం, సామ్యవాదం, సోషలిజం, కమ్మ్యునిజం, హేతువాదం, అంటూ నానా జాతి వాదాలని అనర్గళంగా అప్పచెప్పేసే ధోరణీలతో చూస్తే, ఆ పాత్రను “అర్ధం” చేసుకోలేం. దాని “ప్యూరిటీ” నాకు చాలా నచ్చింది. ఒకవేళ నేను చెప్పింది తప్పైనా పర్లేదు. నాలాగా చూడండి. విటేకర్‌ నటన మీకు మరింత పిచ్చెక్కెస్తుంది.:)

By: శ్రీ
ఈ సినిమా నేను చూసాను. మంచి సినిమా, ఫారెస్ట్ చాలా బాగా చేసాడు.

By: సుజాత
ohmyroots,

I got ur point.  I will practice it in furture. Thanks for correcting me.

By: కె.మహేష్ కుమార్
ఈ సినిమాలో ఫారెస్ట్ విటేకర్ మేకప్ కొంచెం గాడీగా ఉంటుందిగానీ నటనమాత్రం సూపరో సూపరు. నికోలస్ గా ఆ “లవబుల్ హీరో” బాగున్నాడు.

By: ohmyroots
sujatha garu,

nenu konni nelala kritam ilage anukokunda chusanu. meeru motham kadha antha cheppesaru.kevalam plot gurinchi matrame cheppi unte bagundedi. adi patakullo aasaktini kaliginchedi….

By: అబ్రకదబ్ర
అమీన్‌గా ఫారెస్ట్ విటేకర్ నటన నిజంగానే అకాడెమీ అవార్డార్హం. ఈ మధ్య అకాడమీ అవార్డులు నల్లవారికివ్వటం పరిపాటిగా మారింది గమనించారా? ఇంతకు ముందు డెబ్భయ్యేళ్లలో ఒకడికే వస్తే, ఇప్పుడు ఆరేళ్లలో ముగ్గురు!

సినిమా దగ్గరికొస్తే, హింస పాళ్లు అధికమయ్యాయనిపించింది. కొన్ని సన్నివేశాలు జీర్ణించుకోవటం కష్టం. కధ చాలావరకూ కల్పితం. అమీన్‌ కౄరుడే కానీ, పాశ్చాత్య మీడియా గగ్గోలు పెట్టే స్థాయిలో  (మెదళ్లు తినటం, etc) ఉండేవాడు కాదని ఉగాండా నుండొచ్చిన ఒక నల్లజాతీయుడు చెప్పగా విన్నాను.