Comments on: రీమేకులు – ప్రేక్షక అగంతకులు

By: sasank
@పుల్లాయన : మీరు చెప్పింది 100% కరెక్ట్ .తప్పు  భాషాభిమానం, ఆత్మాభిమానం లేని తెలుగోళ్లది, మరియు ఈ ఫాన్స్ బలహీనతలని కాష్ చేసుకుంటున్న దరిద్రపుగొట్టు తెలుగు మీడియాది (Visual media and some of the websites). అబోవ్ యావెరేజ్ తెలుగు సినిమా కాదు అండి, మంచి సినిమాలో కూడా తప్పులు చూపిస్తూ, లేక క్లైమాక్స్ బాగాలేదు, అది బాగాలేదు ఇది బాగాలేదు అని సమీక్షలు రాసి తప్పు దారి పట్టిస్తున్నారు. అదే తమిళ్ సినిమా అంటే లాజిక్ లు చూడరు ఒక రకంగా వున్నా చాలా బాగుంది గుడ్ అటెంప్ట్ అంటారు. ఇది కూడా నా పర్సనల్ ఫీలింగ్ అంతే

By: Praveen
Hi Friends,

First of all aa cinemalo 1st scene okati vasthundi. Hero valla nanna, koduku chadivina B.A Hostoty ni insult chese scene. Aa tharuvatha valla nanna anna mataki hero cheppe dialogue chalu. Film is really very good. Very good message oriented film. Also Commercially good. Sure this is going to be a good hit in telugu also.

Praveen

By: పుల్లాయన
మహేష్ గారు, నేను రాసింది ఎంత వరకు మీరు రాసిన దానికి సంబంధమో నాకూ తెలీదు. ఏదో కామెంట్లని చూశాక నాకు అనిపించింది రాశాను అంతే.

శివాజీ గొప్ప మూవీ అనకపోయినా చాలా బిజినెస్ చేసింది అన్నారు కదా మీరు. దానికి కారణం చెప్పాను నేను అంతే. బాలకృష్ణ, చిరు ఫాన్స్ కి తమిళ్ సినిమా హిందీ డబ్బింగ్ హిట్ అవ్వటానికి ఒక కారణం ముందే చెప్పాను, మన ఫాన్స్ ఏదన్న రివ్యూ వస్తే రాసే బూతుల సంగతి. అలాంటప్పుడు ఆ సినిమా గురించి ఏ మాత్రం తెలియని నార్త్ ఇండియన్స్  ఎందుకు చూస్తారు? సినిమాకి పబ్లిసిటీ  ఎలా  వస్తుంది?

ఇక్కడ తప్పు తమిళోళ్లదేమాత్రం కాదు, భాషాభిమానం, ఆత్మాభిమానం లేని తెలుగోళ్లది. వాళ్లు వాళ్లకు నచ్చినట్లు బాగానే సినిమాలు తీసుకుంటున్నారు. మీరు ఒక మంచి తమిళం సినిమా బాగుంటే దాన్ని మెచ్చుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. కాని నా బాధ ఏంటంటే  ఒక అబోవ్ యావెరేజ్  తెలుగు సినిమా ఉంటే దాంట్లో తప్పులు వెతుకుతాము, అదే ఒక యావెరేజ్ తమిళం సినిమా ఐతే దాంట్లో అంతా మంచే చూస్తాము. ఇది మిమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నది కాదు, నా జనెరల్ ఫీలింగ్.

By: Praveen
(u might have like gamyam from a comment above..but y do u think an unnecessary prolonged sequence n song with character of a recording dancer. ?? ..that too done in all bad taste )

I am an assistant director writing my own script now. I do not agree with ur comment. I really liked the sequence. That is a song at the end some important thing is gonna happen which leads naresh character to fight the goons and save the girl. In the film I really liked the dialogues told by the recording dancer… I really can not compare Simhadri and Gamyam.

More over like Shekar kammula sir, and krish., several people have money and how many are putting.

By: su
avamaanam

nenuu chusa.. JA 40+

nannu kukka pandi eddu emainaa ananDi alaaanTi direkTalatO pOlchakanDi…

PLEASEEEEEEEEEEEEEEEEEEEe

By: su
తమిళులకున్న భాషాభిమానం(గర్వం) మనకు లేకపోతే తప్పెవరిది? మనదా తమిళోళ్ళదా? సినిమాకు సంబంధించిన ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ తమిళనాడులో ఉండి, మనకు లేకపోవడంలో ఎవరిది తప్పు? మనదా తమిళోళ్ళదా!

thats wt i say…

mana telugu vaaLLU waste….

though i love telugu…i repent every moment for being one these days…

no one knows literature..literature is dead here…

every week in hindu.we see lot of new tamil books n english translations…but all we had for 20yrs is copycats like yandamuri and even ppl reading him is negligible

in tamilnadu everyone talks of subramanya bharati n here sri sri is getting extinct..

sandulalo pandulavale..ayyindi mana paristhtiti..

pillalaku telugu maTlaaDaDam raavaTledu…telugu maaTlaaDitE avamanam anukunTunna rOjullo..telugu cinema or sangeetam elaa baagu paDutundi ??

chachchinaa baagupaDadu

Saapam kaadu..aavEdana… chastunna pEshenTunu chUsi DakTar Em chEyagalaDu…santaapam teliyajEyaDam tappa?

By: mohanrazz
@director:

the content that u r conveying reminds me one of the articles posted in someother website by a budding telugu director KUCHIPUDI VENKAT..

By: కత్తి మహేష్ కుమార్
@పుల్లాయన: తెలుగు సినిమాల గొప్పదనం గురించి ఎవరు చెప్పుకోవడం లేదు? ఒకసారి నవతరంగంలోని వ్యాసాల్ని చూసుకోండి. 80 శాతం తెలుగులు సినిమాల గొప్పతనాన్ని గురించి రాసినవే. అంత గొప్ప తెలుగు సినిమా అంతరించిపోకూడదనే ఇక్కడ అందరూ ఆశించేది.

ఇక్కడ శివాజీ “గొప్ప సినిమా” అని ఎవరు చెప్పారు? ఇదే సినిమా మీద నవతరంగంలో వచ్చిన వ్యాసాల్ని చూడండి.మచ్చుకకి నా వ్యాసం ఒకటి ఉటంకిస్తున్నాను.

http://navatarangam.com/2008/10/angry-middleclass-films/

ప్రస్తుతం తెలుగు సినిమాల పరిస్థితి దారుణంగా ఉందనేది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదొక నిజం. ఈ సందర్భంలో పక్క భాషలోని సినిమాల్ని మెచ్చుకుని, మనకొచ్చిన ఝాడ్యాల్ని చెప్పుకోవడంలో ఏవిధమైన తప్పుందో నాకు అర్థం కాని విషయం.

చిరంజీవి – బాలకృష్ణ అభిమానులకి ఉన్న వైరం మనకొచ్చిన రోగం. దానికీ తమిళ సినిమాలో వస్తున్న నూతన పోకడలకీ ఏమిటి సంబంధం? చిరంజీవి తెలుగు సినిమా బిజినెస్ స్థాయి పెంచాడనేది ఎవరూ కాదనలేని సత్యం. బాలకృష్ణ సినిమాలు గొప్ప బిజినెస్ చేస్తాయనేది అందరికీ తెలిసిన నిజం. దీనికీ తమిళ సినిమా హిందీ డబ్బింగ్ హిట్టవడానికీ గల బీరకాయ పీచు సంబంధం ఏమిటి?

తమిళులకున్న భాషాభిమానం(గర్వం) మనకు లేకపోతే తప్పెవరిది? మనదా తమిళోళ్ళదా? సినిమాకు సంబంధించిన ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ తమిళనాడులో ఉండి, మనకు లేకపోవడంలో ఎవరిది తప్పు? మనదా తమిళోళ్ళదా!

By: su
exactly

mana vaLLu vuTTi vedhvaayilu..like the great old gurajaDa said

By: పుల్లాయన
అపరిచితుడు, శివాజి నార్త్ లో బాగా ఆడిఉంటే అది ఆ సినిమా గొప్పతనం ఎంత మత్రం కాదు. ఆ సినిమాలకు నేషనల్ వైడ్ గా మీడియా లో వచ్చిన పబ్లిచిటీ. శివాజి సినిమా కి రీడిఫ్ లాంటి సైట్స్ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అవి జస్ట్ యావ్రేజ్ సినిమాలు. ఆమాటకొస్తే తెలుగు సినిమాల్లో అంతకన్నా గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ తమిళం లో కూడా ఉండే ఉంటాయి.

ఇక ఆ మాట కొస్తే తెలుగు సినిమాల గురించి గొప్పగా మనమే చెప్పుకోము. అలాంటప్పుదు పక్క రాష్ట్రం వాడు మనల్ని ఎలా మెచ్చుకుంటారు. చిరంజీవి  అంటేనే ఛీ అన్నట్లు గా చూస్తారు బాలకృష్ణ అభిమానులు, బాలయ్య సినిమా రివ్యూ  రీడిఫ్ లో రాస్తే బండ బూతులు తిడతారు చిరు ఫాన్స్. తమిళం నుంచి వచ్చిన ఒక మీడియోకోర్  డబ్బింగ్ సినిమా చూడటానికి  రెడీ అవుతారు కాని మన ఫాన్స్, తెలుగు ఇండుస్ట్రీ కి చెందిన ఇంకో హీరో సినిమా మాత్రం చూడరు.

మన సినిమాలు అక్కడ (తమిళ్ లో) అంతగా ఆడకపోవటానికి కూడా కారణం ఉంది. ఒక విషయం ఏంటంటే 90 లలో బాలకృష్ణ, చిరంజీవి ల సినిమాలు తమిళం లోకి బాగా డబ్బింగ్ అయ్యి బాగా కాసులు కురిపించేవి అక్కడ కూడా. స్వతహాగా సొంత భాషాభిమానులైన తమిళులు వెంటనే డబ్బింగ్ సినిమాలా మీద ఒక రేంజ్ లో పన్నులు పెంచేసి డబ్బింగ్ సినిమాలు ఆర్థికంగా నిలబడలేకుండా చేసారు. వాళ్లు మాత్రం వాళ్ల అరవం కంపు మన మీదకి వదులు తూనె ఉన్నారు.