Comments on: సినిమా రచయితలు చదవాల్సిన పుస్తకాలు

By: చంద్రశేఖర్
మేడేపల్లి శేషు… ఈ పేరు వినగానే (చదవగానే) 1984-86ల మధ్య హైదరాబాదులోని (చైతన్యపురి) వివేకానందనగర్ లో ఉంటూ ఏ.ఎం.ఐ.ఈ. చదివిన స్నేహితుడు గుర్తుకువచ్చాడు. యేరాసి ఉమామహేశ్వర రెడ్డి, మేడేపల్లి శేషు. చంద్రశేఖర రావు అనే నేను కలిసి వేంకటేశ్వరా ఎడ్యుకేషనల్ అకాడమీ వారి వద్ద కోచింగ్ తీసుకున్నాం. శేషు చైతన్యపురిలో వాళ్ల మేనమామతో కలిసి ఉండేవాడు. నేను దిలుసుఖ్ నగర్ లో ఉండేవాడిని. వైయుఎం రెడ్డి (యేరాసి ఉమామహేశ్వర రెడ్డి) వెంకటాపురం (ఆల్వాలు దగ్గర) ఉండేవాడు. శేషుకు ఢిల్లీలోని లేబర్ మినిస్ట్రీలో అనుకుంటా ఉద్యోగం వచ్చింది. ఉమామహేశ్వర రెడ్డి చాలా త్వరగా మరణించడంతో నాకు మిత్రులే లేకుండా పోయారు. ఆ మేడేపల్లి శేషు నీవే అయితే మిత్రమా నా ఈమెయిల్ కు నీ సంప్రదింపు వివరాలు పంపు. మళ్లీ గతాన్ని (స్నేహాన్ని) కనసాగిద్దాం.

By: sudhakar
i wondered why the list is not included “The SixSence” one of the best screen plays in recent times.

By: Venkat Uppaluri
Try this too: http://www.script-o-rama.com/

By: jonathan
very useful.thank you

By: కత్తి మహేష్ కుమార్
మొత్తానికి ఇప్పుడివన్నీ చదవాలంటారు! కొన్ని చదివానుగానీ, మిగతావి హ్మ్ ప్రయత్నించాలి.

By: మేడేపల్లి శేషు
స్క్రీన్ ప్లే సినిమాకు ప్రాణం. ఒక దర్శకుడి ప్రతిభ తెలిసేది స్క్రీన్ ప్లేలోనే. అయితే, తెలుగులో చాలామంది దర్శకులే స్క్రీన్ ప్లే కూడా తయారుచేసుకోగల సమర్థులు. తెలుగులో స్క్రీన్ రైటర్స్ ప్రత్యేకంగా ఉన్నది తక్కువే అనిపిస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్ పై కమలహాసన్ చొరవ తీసుకుని వర్క్ షాప్ నిర్వహించడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. Short story reading కూడా స్క్రీన్ ప్లే రచయితలకు బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీషులో ఓ. హెన్రీ, కాథరిన్ మాన్స్  ఫీల్డ్, సోమర్సెట్ మాం, హెమింగ్వే, డికెన్స్, చెఖోవ్ మొదలైన అనేకమంది రచయితల కథల్లోని క్లుప్తత, సూటిదనం, దృశ్య వర్ణన సినిమాల్లోని వాటికేమీ తీసిపోదు. కాబట్టి ఈ సబ్జెక్టును స్టడీ చేసేవాళ్ళు, విరివిగా కథలు కూడా చదవటం లాభిస్తుందని నా ఉద్దేశం. ఈ కళ పట్ల, సినిమా తీసేవాళ్ళకే కాకుండా, చూసేవాళ్ళకు కూడా అవగాహన ఉండటం చాలా అవసరం.

By: veerni srinivasarao
very good info…thanks…

By: Rajasekhar
Very nice info. Thanks