Menu

Monthly Archive:: July 2009

అంతర్జలి యాత్ర

స్త్రీలను సతీ అనసూయలుగానూ, సతీ సావిత్రులుగానూ, మహా పతివ్రతలుగానూ చిత్రిస్తూ మన భారతీయ సినిమాల్లో అనేక చలన చిత్రాలు వచ్చాయి. కాని సతీ సహగమనాన్ని కథాంశంగా తీసుకుని దాన్ని సమర్ధిస్తూనో, లేదా వ్యతిరేకిస్తూనో వచ్చిన చిత్రాలు స్వల్పం. సతీ సహగమనాన్ని మూఢాచారంగా ఖండిస్తూ సాహిత్య రంగంలో అనేక రచనలు వచ్చాయి. ఓ పెద్ద సామాజికోద్యమమే వచ్చింది. అయితే సతీ సహగమనాన్ని కమల్ కుమార్ మజుందార్ రాసిన నవల ఆధారంగా గౌతం ఘోష్ నిర్మించిన “అంతర్జలీ యాత్ర” విషయ

The Last King of Scotland

ఈ వారం అనుకోకుండా ఒక మంచి సినిమా చూసాను. ఇది ‘ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్’. ఏదో మామూలు మూడ్ లైట్ చేసుకుందామని, దీని ఓ, నా, మా లు తెలీకండా, ఇదేదో ఫన్నీ సినిమా అనుకుని, చూసాను గానీ, కొంచెం కధ లో మునిగేదాకా నేనెందులో పడ్డానో తెలిసిరాలేదు. ఒకసారి నా బ్లాగ్ లో ‘ఇండిపెండెంట్’గారు, ‘కొలంబియా లో ఇంగ్రిడ్ విడుదల’ గురించి రాసినపుడు, వ్యాఖ్యానిస్తూ, ఆపరేషన్ ఎంటెబ్ గురించి వీడియో లింక్ ఇచ్చారు.

ఇక తెలుగు సినిమ పరిశ్రమకు మంచి రోజులు మొదలయ్యాయి….

ఇక తెలుగు సినిమ పరిశ్రమకు మంచి రోజులు మొదలయ్యాయి. టీ. సీ. సీ. పి . యస్ . ప్రధాన కార్యదర్శి నట్టికుమార్ (ఎందుకో … ? ఎందుకంటే … ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ‘ ఏర్పడ్డది కాబట్టి.) “ఇక్కడ ఎవరి స్వార్ధం వారిది ..అవసరాలు తీరగానే.. స్నేహాలు కూడ మాయమవుతాయి. ఇక్కడ నిజమైన .. స్వచ్చమైన మనుషులు లేరు . స్నేహాలు లేవు అంతా అవసరం మాత్రమే” అని ఈ మధ్య ప్రముఖ