Menu

Monthly Archive:: July 2009

Music & Lyrics

Music & Lyrics – 2007 హాలీవుడ్ చిత్రం. తారాగణం: హూగ్ గ్రాంట్, డ్రూ బారిమూర్. కథ: ఎనభైల్లో ప్రచారం పొందిన్ పాప్! అన్న సంగీతకారుల గుంపు (కల్పితం) ను చిత్రిస్తూ మొదలౌతుంది సినిమా. టైటిల్స్ గట్రా అయిపోయి వర్తమానానికి వస్తే, పాప్! ఆ తరువాత విడిపోతుంది. దానిలో ప్రధాన సభ్యులైన కాలిన్, అలెక్స్ ఫ్లెచర్ (హూగ్ గ్రాంట్) లలో కాలిన్ సోలోగా చాలా పేరు తెచ్చుకుంటాడు. అలెక్స్ అదృష్టం బాగోక – చిన్నా చితకా ప్రోగ్రాం

మళయాళ శంకరాభరణం

చాలా కాలం క్రితం సంగతి. సుమారు 1990 నాటి మాట. చదువు ముగించి హైద్రాబాదులో ఉద్యోగం చేస్తున్న కొత్తలో తరచు బెంగళూరు వెళ్ళి రావల్సి వచ్చేది. అవి విప్రో ఇన్ఫోటెక్ లో పనిజేసే రోజులు. నాకు జయదేవ్ నాయర్ అని ఒక మళయాళ కొలీగ్ ఉండేవాడు. అతనికీ నాకూ సినిమాలంటే పిచ్చి. అప్పట్లో దూరదర్శన్లో బెంగాలీ, కన్నడ, మళయాళ అవార్డు సినిమాలు ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో రాత్రి పది దాటాకా వేసేవారు. తద్వారా మిగతా భాషల

Newyork (2009)

“న్యూయార్క్” – బెంగలూరొచ్చాక, వీథుల్లో గోడలపై అంటించి ఉన్న పోస్టర్లలో జాన్ అబ్రహాం, నీల్ నితిన్ ముకేష్, కత్రినా కైఫ్ లు ముగ్గుర్నీ చూడ్డం తప్పితే ఆ సినిమా గురించి ఏమీ తెలీదు. కానీ, సినిమా రిలీజైన రెండో రోజే వెళ్ళిపోయా, ఆ సినిమాకోసం ఎదురుచూస్తున్న మనిషి వెంటబెట్టించుకువెళితే. ఇన్నాళ్ళకి రాయడం కుదురుతోంది. (గమనిక: స్పాయిలర్స్ కలవు) కథ: కథ మొదలవడం – పోలీసులు ఒమర్ (నీల్ నితిన్ ముకేష్) అన్న అమెరికా లో ఉంటున్న భారతీయుణ్ణి

Zidane: A 21st Century Portrait

Zidane: A 21st Century Portrait నేనేమీ హార్డ్ కోర్ ఫుట్ బాల్ ఫాన్ ని కాదు కానీ ఎందుకో జిదాన్ లాంటి వారు ఆడుతుంటే మాత్రం అత్తుక్కుపోవల్సిందే …. దీన్ని xperimental సినిమా / డాక్యుమెంటరీ అనొచ్చేమో … అసలు దీని సంగతేంటంటే … 17 హై డెఫినెషన్ కెమరాలతో ఒక real ఫుట్ బాల్ మాచ్ లో కేవలం జిదాన్ ని live గా ట్రాక్ చెయ్యడం !! అవును 90 నిమిషాల సినిమా

నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (రెండవ భాగం)

ఈ వ్యాసం లోని మొదటి భాగం కోసం ఇక్కడ చూడండి. Art is a lie that makes us realize truth – Pablo Picasso ఒక సినిమాని చూసి కథ చెప్పటం ఒక ఎత్తయితే, దాన్ని విశ్లేషించటం మరొక కష్టమైన పని (ఇప్పుడొస్తున్నతెలుగు చిత్రాల్లో చాలా వాటి విషయంలో రెండోదానికి తావే లేదనుకోండి). ఈ సినిమాను నాకు చేతనైనంతలో, నాకు అర్థమయినంతవరకూ విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. సినిమా వినోదప్రధానమైన సాధనం కావటం అటుంచి, కొన్ని సినిమాలు