నాడొడిగళ్ (తమిళ్) – పరిచయం

Naadodigal

Naadodigalతమిళ సినిమా ‘సుబ్రమణ్యపురం’ (అనంతపురం-1980)  నటుడు దర్శకుడు శశికుమార్ పూర్తిస్థాయి నటుడిగా మారిన చిత్రం “నాడోడిగళ్”. నాడోడిగళ్ అంటే అర్థం Nomads. నలుగురు స్నేహితుల కథ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘సముతిరకని’. గతవారం తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం అటుప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

ఇప్పటికే శశి కుమార్ మొదటి చిత్రం, రెండవ చిత్రం (నిర్మాతగా) ‘పసంగ’ల్ని నవతరంగం పరిచయం చేసింది. ఇప్పుడు మూడోచిత్రం గురించి వివిధ సమీక్షకుల స్పందన ఏమిటో పంచుకోవడం ద్వారా, ఈ చిత్రం పట్ల ఆసక్తిని పెంచి ఈ విన్నూత్న సినీసృజకుడికి (film maker) అభినందనలు తెలియజేయాలని ఒక చిరు ప్రయత్నం.
ఒక ప్రముఖ తెలుగు నిర్మాత ఈ చిత్రం హక్కులు కొన్నారని వినికిడి. అంటే త్వరలో డబ్బింగ్ రూపంగానో లేక రీమేక్ గానో ఈ సినిమా తెలుగులో సాక్షాత్కరించడం ఖాయం.

Sasikumar hits a hat-trick with Naadodigal. His actor-director-producer venture Subramaniyapuram was a super hit; he followed it with Pasanga, which he produced; now as lead actor in Naadodigal, he has hit the bull’s eye once more.”

“Wanna know the best quote on friendship? ‘Friends are someone who knows the heart in your song and can sing it back to you when you have forgotten the words’. Incisively, ‘Naadodigal’ centers on group of friends who polish this motif with a stunning version. Moreover, Sasi Kumar is keen on picking right scripts that revolves strongly on ‘Relationships’. When ‘Subramaniapuram’ spelled about betrayals and pitfalls of friendship and ‘Pasanga’ had a much equivalent appeal alike ‘Children of Heaven’. Here comes Nadodigal that ennobles the best friendships.”

“The caption ” MY FRIEND’S FRIEND IS MY FRIEND “ itself says that this movie is going to reach all teens, college students and school children.Also many middle age people will think of thier college days and incidents happened in their life on seeing many scenes of this movie.”

“A good movie does not need motivation for audience to watch it.It will automatically reach each audience to make him sit till last scene of the movie.And that is a big success for the movie and so “NADODIGAL” HAVE WON THE NAME THAT ITS REALLY A NICE MOVIE TO SIT WITH FRIENDS, FAMILY, PARENTS AND EVERY GROUP OF PEOPLE TO WATCH.”

1_Nadodigal“Sasi Kumar is brimmed with extraordinary appeal with onscreen presence. Perhaps, he has a unique charisma that carries off with audiences’ likeliness. Well, Director Samuthirakani does a marvellous directorial blending an interesting script with a gripping narration.”

“Sasi Kumar steals the show with his top-notching performance. He emotes fantastically to all situations. Let it be his relented shades or the emotional outburst in penultimate sequences; he’s awesome. Much accordingly Vijay Vasanth delivers a stupendous act and Bharani steals the show. On the grounds of hilarious lines as well heart-touching moments, the actor has gone ahead in places. Anaya does justice to her role while Abhinaya has a long way to go. Ganja Karuppu deserves special mention for fantabulous comedy tracks.”

Verdict: Strongly Recommended. Don’t Miss it “

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

4 Comments to “నాడొడిగళ్ (తమిళ్) – పరిచయం”

  • Yes, it is gonna remake in Hindi & Telugu. Not sure how good that Bollywood will accept this movie?

  • ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయని పింగళి నాగేందర్రావు ఘటోత్జ్కచుడితో అనిపించాడే అనుకోండి, మీరు దాన్ని మరీ సీరియస్ గా తీసేసుకుని, విరివిగా వాడుకలో ఉన్న మాటలక్కూడా ప్రత్యామ్నాయంగా కొత్తకొత్త వింతమాటలు సృష్టించెయ్యాలా? సృజకుడేవిటండీ బాబు? సృష్టి చేసేవాణ్ణి సృష్టికర్త అనో, క్లుప్తంగా స్రష్ట అనో అంటారు. ఇంకానయం, సినీరజకుడన్నారు కాదు! :)
    ఇటువంటి టెండెన్సీ (మాట స్ఫురించక పోయినప్పుడల్లా ఒక కొత్త వింత వాడుకని పుట్టించడం) మీ సొంత బ్లాగులో కూడా ఈ మధ్య చాలా సార్లు చూశాను. ఈ విషయమై మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే బావుంటుంది.

    ఈ పరిచయ వ్యాసంలో ఆంగ్ల భాగం ఎక్కడిది? ఎవర్రాశారు? మీ రచన కాదేమో ననిపిస్తోంది. భాష వాడుక దారుణాతి దారుణంగా ఉంది. కమ్యూనికేషన్ స్పెషలిస్టయిన మీరు అంత దారుణమైన ఇంగ్లీషు రాయరని నా నమ్మకం. అదలా ఉండగా, మీరు రాయనిది ఇంకెక్కణ్ణించయినా తెచ్చినదయితే, దాని మూలాన్ని ఉటంకించడం సబబుగా ఉంటుంది.

    • @కొత్తపాళి: ఇంగ్లీషులో ఉన్నది వివిధ సమీక్షల్లోంచీ తీసుకున్నదని నేను రెండో పేరాలోనే రాసాను. అందుకే వాటిని కొటేషన్లలో పెట్టాను. మూడు వెబ్సైట్ల నుంచీ తీసుకున్న సమీక్షలివి.

      Filmaker అనే పదానికి తెలుగు సమానార్థం ఏమిటో నాకు తెలీదు. ఉందోలేదో నాకు సందేహమే. ఎందుకంటే మన తెలుగులో complete film makers చాలా తక్కువ. అందుకని నేనొకటి సృష్టించాను. వాడితే ఉంటుంది. లేకపోతే పోతుంది. కానీ ప్రయోగం ప్రయోగమేగా!

  • here is the culprit .. I mean source :)
    http://www.8tamil.com/naadodigal-tamil-movie-review.html

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories