Comments on: గోగోగో పిమ్మట నాలో నేను.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
అనుమానాస్పదం సినిమా చూస్తున్నప్పుడు నాకెందుకో బహుశా ఇదే వంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో చూడబోయే చివరి సినిమాఅని నాఅనుమానం నిజమయినందుకు బాధగా ఉంది.ఈ గోగోగో లో మామిత్రులొకాయన నటించారు.ఆయన పేరు వై.యస్.కృష్ణేశ్వరరావు.ఆయనప్రముఖ నాటకరచయిత,నటుడు,కొన్ని సినిమాలకు మాటలు రాసారు కూడా.వాటిలో శ్రీహరి నటించిన భధ్రాచలం కూడా ఉంది.ఈ సినిమాలో ఆయన పాత్ర ఏమిటి?వగైరా విశేషాలు ఎవరైనా తెలియజేయగలరా?

By: Pradeep
ఇన్ని రివ్యులు చదివి కూడా నేను గోగోగో చూడటానికి వెళ్ళాను. ఏదో వంశిగారి మీద అభిమానం. ఎవ్వరికి పాత్రలు suite అవ్వలేదు. camera భయానకం. ఇంక నేపథ్య సంగీతం .. బాబోయ్ !!

By: johny
meeku e chitramlo nachani amsham gurunchi thelapandi

By: sivaji.k
wonderfull discussion  -sivaji

By: Chandritha
కిరణ్ గారు మీ రివ్యూ బగుందండీ.. నిజంగా ఖమ్మానికి యాస వుందంటారా? మాది ఖమ్మమే అయినా నేను ఎప్పుడూ గమనిచలేదు.

By: మేడేపల్లి శేషు
Anyway, మీలో మంచి రైటింగ్ టాలెంట్ ఉంది కిరణ్ గారూ. మీరు ‘నవతరంగం’లో ఇంకా మంచి సమీక్షలు రాయాలి. నచ్చనివాటి గురించి ఎవరూ ఎక్కువగా రాయరు. అందుకే మీరు వాటిగురించే రాయండి. ఆయా సినిమాల్లో నచ్చని అంశాల గురించి కొంత విశ్లేషణాత్మకంగా రాస్తే, చదివే వాళ్లకు ప్రయోజనం ఉంటుంది. (ఇలా రాయటానికి కొంచెం సమయం పడుతుంది. అయినా ప్రయత్నించి చూడండి).  సినిమా ఎలా ఉందొ చెప్పటంకంటే, ఎలా ఉండకూడదో చెప్పటం కొంచెం కష్టమే.

By: chavakiran
>> అదేంటండీ, ఖమ్మానికి యాస ఉందనేశారు

నేనూ లేదనే అనుకున్నాను, కానీ నాలుగేండ్లు ఖమ్మానికి దూరంగా ఉండి ఓ రైలు ప్రయాణంలో ఖమ్మం వాళ్ల భాషని బట్టి పోల్చుకున్నప్పుడు కానీ జ్ఞానోదయం అవ్వలేదు!

By: chavakiran
>> ‘కథాకిరణాలు’ (కథారచయితల పరిచయాలు) ప్రచురించింది మీరేనా?

కాదు.

>> నాకు మాండలికాలంటే చాలా ఇష్టం

నాక్కూడా ఇష్టం , అందుకే అప్పుడప్పుడూ కష్టపడి చదువుతుంటాను.

By: మేడేపల్లి శేషు
హలో కిరణ్ కుమార్ గారూ, సినిమా మీకు నచ్చకపోతే పోయింది గాని, మీ అభిప్రాయం మాత్రం వెరైటీగా రాశారు. అది నాకు నచ్చింది. మరో విషయం. మీదీ తెనాలే. మాదీ తెనాలే. అదేనండీ. నాదీ ఖమ్మమే అంటున్నాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం డిల్లీ. అదేంటండీ, ఖమ్మానికి యాస ఉందనేశారు. నేను ఇన్నాళ్ళూ ఖమ్మానికి ఒక ప్రత్యేకమైన యాస లేదు అనుకుంటూంటే. ఎందుకంటే, అది ఆంధ్రాకీ, తెలంగాణాకీ సరిహద్దు. అందుకని భాష కాస్త బాలెన్సుడుగానే ఉంటుంది. ఇక యాస చదవాలంటే మీకు గ్రీకు, లాటిన్ లా ఉంటుందన్నారు. కాకపోతే, నేను దీనికి పక్కా ఆపోజిట్. నాకు మాండలికాలంటే చాలా ఇష్టం – రాయలసీమ, కోస్తా, తెలంగాణా, ఉత్తరాంధ్ర ఇలా ఏదైనా. వంశీ గోదావరి మాండలికం ఆయన రచనల్లో చదివి ఆనందించినా, సినిమాల్లో మాత్రం అర్థం కావాలంటే, కాస్త టైం పడుతుంది (అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లోని డైలాగుల స్పీడును నేను ఫాలో కాలేకపోయాను).  అయితే, తెలుగు ప్రేక్షకులు వంశీని గో..గో..గో.. అనేశారా? ఇంతకీ, కొంతకాలం క్రితం ‘కథాకిరణాలు’ (కథారచయితల పరిచయాలు) ప్రచురించింది మీరేనా?

By: అబ్రకదబ్ర
వంశీ గత వైభవం చెప్పుకుని ఇంకా బండి లాగిస్తున్నాడు. నిజానికి ఆలాపన, సితార వంటి ఒకట్రెండు తప్ప వంశీ తీసిన చెప్పుకోదగ్గ సినిమాలేవి? లేడీస్ టైలర్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల లాంటివి అప్పట్లో హిట్లే కానీ ఇప్పుడు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా ఆ పాత కాలపు టేకింగ్‌నే పట్టుకుని వేలాడుతున్నాడాయన. భావుకత ఉంటే సరా? జూమ్ ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు లాంటి కనీస కెమెరా జ్ఞానం లేకపోతే ఎలా?