Comments on: ఫిల్మ్ సొసైటీల ఉద్యమం – యువతరానికో ఛాలెంజ్

By: dr.murali ravikanti, karimnagar
మేడిపల్లి శేషు గారు తెలియ చేసిన అభిప్రాయానికి చాలా థాంక్స్. వారు మెన్షన్ చేసిన కరీం నగర్ ఫిల్మ్ సొసైటీ లో నేను శాశ్వత సభ్యుడిని. అంతేకాకుండా ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రెటరీగా పనిచేస్తున్నాను. మేము కూడా మా కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల ద్వారానే చేస్తున్నాము. ఈ విధమైన స్ఫూర్థి మిగతా ప్రాంతాలలో కూడా రావాలనేదే నా ఆశ.

By: V. Raja Ram
I am very happy to see such an article. Being an executive member of Karimnagar Film society between 1970-80 I appreciate the improvement in Film society campaign and certainly I will take active part in the movement. This article made me to remember our President Sri Naveen Garu (Ampa shayya Naveen garu ) and Honourary Chairman/President Collector Sharma Garu.

By: Kiran Vemula
ఫిల్మ్ సొసైటీలపై నాకు పెద్దగా అవగాహన లేక పోయినా, ఒక ప్రేక్షకుడిగా మాత్రం నాకు గుర్తున్నది, చిన్నప్పుడు కరీంనగర్లో, చిల్డ్రెన్ ఫిల్మ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చూపించిన ఎన్నో పిల్లల చిత్రాలను చూసాను.  ఛూసిన ప్రతీ ఒక్క సినమా నాకు బాగా గుర్తు… ఆ అనుభవాలు నేను ఎప్పటికీ మరవలెను…థాంక్ యు ఫిల్మ్ సొసైటీ…

By: మేడేపల్లి శేషు
ఫిల్మ్ సొసైటీల గురించి లోగడ ‘నవతరంగం’ లో వ్యాసాలు వచ్చాయి. అవి ఈ వ్యాస రచయిత చదివినట్టు లేదు. మన దగ్గిర కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ చాలా ప్రముఖమైనది. వాళ్లకు స్వంత థియేటర్ కూడా ఉంది. మంచి సినిమాల గురించి, దర్శకుల గురించి ఈ తరం యువతలో సరైన అవగాహన లేని మాట నిజమే. ఇతర భాషల చిత్రాల గురించి అవగాహన ఇంకా తక్కువ. మంచి సినిమాలను చూడటం, ఆదరించటం అనేది విద్యార్థుల నుంచే రావాలి. పాఠశాలల్లొ, కళాశాలల్లో ఇవి ప్రదర్శించాలి. అయితే, ఇటీవల NCERT సినిమాను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని,    ఉత్తమచిత్రాలు అనదగ్గవి కొన్ని (కనీసం పది) ఎంపికచేసి, స్కూళ్ళలో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఇది హర్షించదగ్గ విషయం.

By: Sunil K Thodupunuri
Some ideas that may work, Iam sure you have done some of them:

·Incentives if attendee brought a group from his or another industry  (Have a committee of recruiters to go out promoting incentives)

·Raffles/Lottery some gift items (Gift items could be donated by some local businesses with their advertizement on the gift item)

·Giving promotional gift packets at the door (discounts, gift items, desk items,etc.)

·Free/Discount food/drink vouchers

By: dr.murali ravikanti
i am very much ready

By: K మహేశ్ కుమార్
ఫిల్మ్ సొసైటీలు తమ పరిధిని పెంచుకుని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విస్తృతిని పెంచుకుంటే యువత దానంతట అదే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆప్రయత్నం స్కూళ్ళు,కాలేజిలూ,యూనివర్సిటీల్లో మొదలెట్టాలి. నేనొకచెయ్యి వెయ్యడానికి సిద్ధం. మరిమీరు!

By: abhimaani
Murali,

yes it is a real challenge for the youth to take forward this movement. But I think there are hardly any members of youth who can take this forward.