Comments on: Father of the bride

By: కొత్తపాళీ
ఈ ఆంగ్ల చిత్రంకూడా ఎప్పుడో నలుపుతెలుపుల్లో తీసిన చిత్రాన్ని ఆధునీకరించి మళ్ళి తీసినది. మొదటి సినిమాలో తండ్రిగా స్పెన్సర్ ట్రేసీ, కూతురిగా ఎలిజబెత్ టేలర్ నటించారు. అది ఇంకా చాలా బావుంటుంది.

By: K మహేశ్ కుమార్
ఆకాశమంత చిత్రానికి స్ఫూర్తి ఈ చిత్రమే అనేదాంట్లో ఏమీ సందేహం లేదు. మన (తమిళ) మసాలాలు కలిపి కొంచెం నాటకీయం చేశారు.అది అవసరం కూడా. ఫాదర్ ఆఫ్ ది బ్రైడ్ కు రెండో భాగం కూడా వచ్చించి. ఈ సినిమా అంత బాగోపోయినా అందులోని థీం కూడా బాగుంటుంది. వీలైతే చూసెయ్యండి. ఈ చిత్రాలు స్టార్ మూవీస్ లో ప్రతి సంవత్సరం ఒకట్రెండుసార్లు ఖచ్చితంగా వేస్తాడు.