Comments on: విజేత

By: sri
http://www.telugucinema.com/c/publish/movieretrospect/vijEta1985.php

By: తెలుగు లో మీ ముందుకు
మంచి సెంటిమెంట్ మూవీ…ఈ రివ్యూ చదువుతూ ఉంటే ఒక చిన్న గమ్మత్తైన విషయం గుర్తుకు వస్తోంది. ఆ రోజుల్లో మా ఊళ్ళో అప్పుడప్పుడే టి.వి.లు వస్తున్నాయి.వీధిలో ఏ ఒకరిద్దరి ఇళ్ళల్లో మాత్రమే టి.వి.లు ఉండేవి. డిష్ కనెక్షన్ అంటే డి.డి వచ్చేది. వారానికోసారి తెలుగు సినిమా డిష్ వాడు వేసేవాడు. సినిమా వచ్చే ఆ రోజు పండగన్నట్టు. వీధిలోని అందరూ వచ్చి టి.వి. ఉన్న వాళ్ళ ఇంట్లో కూర్చొనేవాళ్ళు.పిల్లలు ఆడవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఒకసారి ఈ విజేత సినిమా వేశాడు. అందరూ చూస్తూవున్నారు. మేము పిల్లలం ముందు వరస లో కూర్చొన్నాం. ఈ సినిమా క్లైమాక్స్ వచ్చింది. ఎక్కడో వెనకనుంచి ఒక సౌండ్ వినిపించింది. ఒకామె వెక్కివెక్కి ఏడుస్తున్నారు. వెనక్కి తిరిగి చూసాం. ఇంతలో ప్రక్కామె కొంగు నోట్లో కుక్కుకుని ఏడుపు బయటకి రాకుండా తెలివిగా మేనేజ్ చేస్తోంది..ఒక 5 నిముషాలయ్యేసరికి ఏడుపులే ఏడుపులు. వెక్కిళ్ళే వెక్కిళ్ళు. పిల్లలం మాకు వాళ్లని చూస్తే తెగ నవ్వొచ్చేది..గోల్డెన్ మెమొరీస్…

By: Chaithanya
గో.కీ. అనెది భలేతమాషాగాఉంటుంది. మేము  క్రికెట్టాడేటఫ్ఫుడు వి.కీ.అని పిల్చుకొనేవాళ్లం

By: కె.మహేష్ కుమార్
హీరో ఫుడ్ బాల్ ఆడటం లాంటి నేపధ్యం బహుశా బెంగాలీలోనే సాధ్యం. చిరంజీవి నటించిన మంచి కుటుంబకథా చిత్రం ఇది.మంచి పరిచయం/విశ్లేషణ.

By: sasank
athidhi gaaru, cinemaani gurthu chesinanduku thanks.

Somayajulu gaari paatha, aayana natana chaala baaguntaayi ee cinemalo.

Megastar avvanantha varaku chiranjeevi koncham different charactes try chesaaru aa taruvaatha image lo padipoyi routine cinemaalu chesaaru