Comments on: నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (మొదటి భాగం)

By: dhrruva
Location : HORSELY HILLS near MADANAPALLI

By: కె.మహేష్ కుమార్
మిని ఓడియన్ అని RTC క్రాస్ రోడ్స్ లో ఒక బేస్మెంట్ సినిమా‘సందు’(ధియేటర్ అని దాన్ననలేం)ఉంది. ఈ సినిమా రిలీజైనప్పుడు అందులో చూశాను.సినిమాలో చివరలో రిధిమ చప్పట్లు కొట్టే సీనురాగానే ధియేటర్లో ఉన్న అంరు ప్రేక్షకులూ పాత్రతో మమేకమై స…హ…జం…గా… చప్పట్ల ఝల్లు కురిపించారు.

అప్పటి వరకూ హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ వానపాట, ఒకఫైటుకు చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్ని మాత్రమే తెలుగు సినిమా ధియేటర్ చూసింది.కానీ ఈ చిత్రం సినిమాలో మిళితమై ఆవేశంతో చప్పట్లు కొట్టే ప్రేక్షకుల్ని సాధించింది. అది చరిత్ర. అది ఇంకా చరిత్రే!

By: శిద్దారెడ్డి వెంకట్
తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి లాంటిది ఈ సినిమా. కేవలం 18 లక్షల్లో ఒక సినిమా తీయడం అదీ ఇద్దరు పాత్రలతో ఒక పూర్తి నిడివి సినిమా కథని రూపొందించడం… నిజంగా ఇది ఒక పాథ్ బ్రేకింగ్ సినిమా కావాల్సింది. కానీ ఎప్పటిలాగే మన తెలుగు ప్రేక్షకులు నిరాశ పరిచారు. ఒక ఇండిపెండెంట్ సినిమాకు ఉండాల్సిన అన్ని గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి ఉంటే మరింత మందికి ఆదర్శంగా నిలిచిఉండేదీ సినిమా…మంజుల పెద్ద నటి కాకపోయినా సినిమాలో ఆమె పాత్ర నటనంటే ఏంటో తెలియని పాత్ర కాబట్టి ఆమె ఆ పాత్రకి సరిపోయింది. సూర్య ఈ సినిమాలో నటించాక మరిన్ని మంచి పాత్రల్లో కనిపిస్తాడనుకున్నాను కానీ ఆయనలోని నటుడ్ని పెద్దగా ఉపయోగించుకోలేదు తెలుగు సినిమా పరిశ్రమ.

శేషు గారూ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పరిచయంతో మళ్ళీ నవతరంగంకి వచ్చారు. సంతోషం. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు

By: అబ్రకదబ్ర
నీలకంఠ ఎంచుకున్న కధాంశం విభిన్నమైనదే కానీ మరీ లో బడ్జెట్ సినిమా కావటంతో (18 లక్షల్లో లాగించారట) సాంకేతికంగా చాలా నాసిరకంగా ఉందీ ‘షో’. కామ్‌కార్డర్‌తో తీశారా అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్లోనైతే. ఉన్న ఇద్దరు నటుల్లో ఒకరికి నటనా చాతుర్యం శూన్యం, రెండోవారికి సోసో. నిర్మాతగా మంజుల అభిరుచిని మాత్రం అభినందించాలి. లోపాలున్నా, దర్శకుడికి  ఈ సినిమా మంచి launching vehicle. నీలకంఠ తర్వాతి సినిమాలన్నిట్లోనూ సైకో అనాలిసిస్ ఛాయలు కనిపిస్తాయి. ఇప్పుడున్న దర్శకుల్లో చెప్పుకోదగ్గవాడతను.