Menu

Monthly Archive:: June 2009

Bakha satang – పిప్పరమెంటు బిళ్ళ లాంటి సినిమా

ఉపోద్ఘాతం మీకెప్పుడైనా  ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందా? కనీసం చావు మీదకి మనసు మళ్ళిందా? అసలు ఒక మనిషికి చావాలనే కోరిక ఎందుకు కలుగుతుందో అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? మీరెప్పుడైనా నిద్ర లేవగానే  పిప్పరు మెంటు బిళ్ళ తిన్నారా? న్యూటను గమన సూత్రాలని ఒక పసి పిల్లవాడితో ఆడుకుంటం ద్వారా మీ విద్యార్థులకి మరింత బాగా చెప్పొచ్చనే ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? జీవితం మీద విరక్తి అంటే ఏమిటో మీకెప్పుడైనా అవగతమైందా? కడుపులో దేవేసే సన్నివేశాలని ఎప్పుడన్నా

దేవుడా! ఓ మంచి దేవుడా!

కాపీ కొట్టిన సన్నివేశమే అయినా ‘ నువ్వు నాకు నచ్చావ్’ లో వెంకటేష్ లా నాకూ ఒక ప్రార్థన ఉంది. దేవుడా ! ఓ మంచి దేవుడా ! మాకు నువ్వు సిగ్గులేని హీరోయిన్లను ఇచ్చావ్ , నరంలేని హీరోలను ఇచ్చావ్ , ఇంగ్లీషు బూతులను వదిలి తెలుగు చెడ్డమాటలను కట్ చేసే సెన్సార్ ఇచ్చావ్ , పది రూపాయలకు దొంగ సీడీలు చూసి మేము కరెక్టే అని వాదించే ప్రేక్షకులను ఇచ్చావ్ , సినీ గ్లామర్

6 డేస్ ఇన్ ffwd>>

ముందుగా,ఈ మధ్యనే నవతరంగంలో ప్రచురింపబడిన ’7 days in slow motion” సినిమా పరిచయం లాగా ఈ వ్యాసం కూడా అలాంటిదే మరో సినిమా పరిచయం అనుకోకండి. ఇది ఈ మధ్యనే, అంటే మే 28 నుండి జూన్ 3 వరకూ, చెన్నై లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన ఆరు రోజుల స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ గురించిన సారాంశం. సమయాభావం వల్ల ఇక్కడ అసలేం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు,

‘ఈక’కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ

‘ఈక’కోసం వెళ్ళి పీకలోతు ప్రేమ లో పడ్డ పసివాడి ప్రేమ కధ ఈ ప్రయాణం..ఈరోజుల్లో ప్రేమలకు ప్రతిరూపంగా అనిపించింది ….కనిపించింది..నిన్ననే ప్రయాణం సినిమా చూసా..సినిమాని సినిమాగా చూడు లాజిక్కులు వెతక్కు అంటే వదిలేస్తా..కానీ టికెట్టు పెట్టి చూసా కాబట్టి నాకనిపించింది చెప్పే హక్కు ఉందేమో అనిపించి..రాత్రంతా విలపించి…ఇలా మొదలెట్టా… సినిమాలో అసలు ‘ప్రయాణమే’ లేదు…ఏర్పోర్టులో ట్రాలీ మీద తప్ప…ధూమపానాన్ని అసలు సహించని మలేషియాలో కూడా మన హీరొలకి ఏర్పోర్టులో సైతం సిగరెట్టు తాగేంత హీరోయిజం ఉన్నది అన్న

కేట్ చదివించింది

కేట్ విన్‍స్లెట్ గొప్ప అందగత్తె. ఈ విషయం కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు. ఆనాటి టైటనిక్ నుంచీ ఈనాటి ద రీడర్ వరకూ ఏ సినిమా చూసిన అర్ధం అవుతుంది. కేవలం కేట్ కోసమే సినిమాలని చూసే వాళ్ళున్నారు. సరే అసలు విషయం. కేట్ కేవలం అందమే కాదు. నటనా ఉన్న నటి. (నటించేవారే నటులు అంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలియానా, అనుష్క, త్రిష, జెనీలియా, ప్రియమణి ఎట్సెట్రాదులు కేవలం అందంతోనే నెట్టుకొస్తున్నారు యువరానర్. అందుకే నటన