Menu

Monthly Archive:: June 2009

వర్మ నిర్మాతగా మీ దర్శకత్వంలో…

రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా మీరు దర్శకుడు కావాలనుందా .. అయితే ఇది మీకోమే అంటున్నారు వర్మ.ఆయన తాజా చిత్రం అజ్ఞాత్ (తెలుగులో అడవి)సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను అందిస్తున్నారు. యు.టివి వారితో కలిపి రూపొందించిన ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే మీరు చేయవల్సిందల్లా కేవలం ఓ షార్ట్ ఫిల్మ్ ని రూపొందించటమే. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ భయపెట్టాలి లేక షాక్ కు గురిచెయ్యాలి లేదా ఆశ్చర్యపరచాలి అంటున్నారు

ప్రశ్నాంటోనియోని

People don’t like questions. They don’t want to imagine. Because to imagine you need to think. Thinking is what people hate to do. – RAMANUJAN జనాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు సముద్రాల నీళ్ళు (అసలే మన ప్రశ్నాంటోనియోనీ గారిది ఇటాలీ ఆయే మూడు వైపులా సముద్రమేగా) త్రాగించటంలో కొందరికి ప్రావ్యీణ్యం ఎక్కువ. హాస్యం కాదు కానీ అతడులో ఎమ్మెస్ అన్నట్టు, కనిపించీ కనిపించకుండా, వినిపించీ వినిపించకుండా, చూపించీ

తీవ్రవాదం నేపథ్యం లో సినిమాలు-2

టెర్రరిస్టుల పోరాటం… విధ్వంస కార్యకలాపాలలోని యుక్తాయుక్తతల పైనా పూర్తి రియాలిస్టిక్‌ దృక్కోణంతో వచ్చిన సినిమాగా ద్రోహకాల్‌… ప్రముఖ కళాత్మక చిత్రాల దర్శకుడు గోవింద్‌ నిహలానీ దర్శకత్వంలో నసీరుద్ధీన్‌షా, ఓంపురి, ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ సినిమా… మిలటరీలో జరిగే కోవర్ట్‌ ఆపరేషన్‌ అనే అంశాన్ని వెలికి తెచ్చింది. తీవ్రవాద నాయకుడిగా ఆశిష్‌ విద్యార్థి చెప్పే వాదనలోని అసలు విషయాన్ని తేటతెల్లం చేసింది. ఈ తరహా సినిమాల విషయానికొస్తే.. జాన్‌ మాధ్యుమత్తన్‌ దర్శకత్వంలో వచ్చిన సర్పరోష్‌ సృష్టించిన సంచలనం

తీవ్రవాదం నేపథ్యం లో సినిమాలు-1

ఒకానొక రోజు… కాలచక్రంలోన ఎన్నో రోజులలో అదీ ఒకరోజు… ప్లేస్‌ ఎక్కడైనా, ఏదైనా కావచ్చు. న్యూయార్క్‌… లండన్… ముంబాయి… అహ్మదాబాద్‌, హైద్రాబాద్‌… ఎప్పట్లానే ఆ రోజు కూడా ప్రజలంతా ఎవరి పనుల్లో వారు బిజీగా పరుగులు పెడుతూ ఉన్నారు… పిల్లలు, పెద్దలతో పాటు అన్ని వయసుల వారూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. వాళ్లలోనే భర్తలు, భార్యలు, తండ్రులు, తల్లులు, అన్నలు, సోదరులతో పాటు సమస్త బంధువర్గాలు… ఏ వెలుగుల కోసమో, ఏ జీవన సాఫల్యం

…and the show goes on

మొన్నీ మధ్యనే ముగిసిన చెన్నై అంతర్జాతీయ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ గురించి ఒక వ్యాసం ప్రచురించడం జరిగింది. అయితే ఈ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ 3 వ తేదీతో ముగిసిపోదని, ఇందులో పాల్గొన్న 250 మందిలో 30 మందిని ఎన్నుకొని వారి చేత 30 లఘు చిత్రాల కోసం స్క్రీన్ ప్లే రచన చేయింది, ఆ తర్వాత ఆ 30 మందిలో ఇద్దరు లేదా ముగ్గురిని ఎన్నుకొని వారిని పూర్తి స్థాయి చలనచిత్ర రచయితలగా