Comments on: మిర్చ్ మసాలా

By: శిద్దారెడ్డి వెంకట్
ఆనంద్ గారి ఓ ఇంటర్వ్యూ ఒక లాంగ్ పెండింగ్ యాక్టివిటీ. త్వరలోనే (వచ్చే నెలలో నేను ఆయన్ని స్వయంగా కలిసాక) ఆనంద్ గారితో ఇంటర్వ్యూ తప్పకుండా ప్రచురిస్తాను. అసలు నవతరంగం స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఆనంద్ గారే!

By: మేడేపల్లి శేషు
చాలా మంచి సినిమాను పరిచయం చేశారు. స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా, ఓంపురి, షబానా అజ్మి వంటి మంచి నటీనటులు ఒక దశలో ‘నవతరం’ సినిమాను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళారు. అందుకే అవి ఈనాటికీ సజీవ చిత్రాలుగా మన మనసుల్లో నిలిచి ఉన్నాయి. వారాల ఆనంద్ గారి పేరుతొ వస్తున్న ఈ వ్యాసాలన్నీ, ఆయన పుస్తకంలోనుంచి ప్రచురిస్తున్నామని వెంకట్ గారు ఒకసారి చెప్పారు. ఆయన చాలా బిజీగా ఉంటారు కనుక నేరుగా నవతరంగంలో పాల్గొనలేక పోతున్నారని వెంకట్ గారు అన్నారు. అయినా, ప్రత్యేకించి ‘నవతరంగం’ కోసం ఆయనతో ఒక కొత్త వ్యాసం రాయిస్తే బాగుంటుంది. ఆయనతో ఇంటర్వ్యూ చేసి కూడా ప్రచురిస్తే బాగుంటుంది.

By: విజయవర్ధన్
“భవ్ని భవాయ్” అని అంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ గుజరాతి సినిమాను “10 best Indian films”లో ఒకటిగా పేర్కొన్నారు అడూర్ మరియు కాసరవల్లి. వారి పట్టికలను ఇక్కడ చూడొచ్చు:

http://specials.rediff.com/movies/ibest05.htm

ఈ సినిమా ఎవరి దగ్గరైనా వుంటే పంచుకోగలరు.

By: గీతాచార్య
I planned to write about this movie. Any way well written.

By: విజయవర్ధన్
“భావిని భావై” సినిమా ఎవరి దగరైనా వుంటే తెలుపగలరు?

By: విజయవర్ధన్
ఆనంద్ గారు, “భావిని భావై” చిత్రం కోసం చాలా కాలంగా వెతుకుతున్నాను. ఎక్కడ దొరకొచ్చో తెలుపగలరా?