Comments on: Mad Cow Sacred Cow

By: కె.మహేష్ కుమార్
కస్టమర్లకు తక్కువ ధరకు బీఫ్ అందివ్వాలంటే ఆపరేషనల్ ఖర్చు తగ్గించుకోవాలి. అందులో పశువుల దాణా ఒకటి. పశువుల దాణా ఖర్చు తగ్గించడానికి వీరు ప్రాసెస్ అయిపోగా మిగిలిన పశుమాంస వ్యర్ధాల్ని పొడిగా చేసి దాన్నే దాణాగా మళ్ళీ పశువులకు తినిపించడం మొదలెట్టారు. మ్యాడ్ కౌ వ్యాధికి మూలం ఈ ప్రక్రియే.

By: మేడేపల్లి శేషు
మహేష్ కుమార్ గారూ, బాగుంది సినిమా. Straightforward గా తీశారు. పర్యావరణం గురించిన ఇలాంటి చిత్రాలు చాలామందికి కనువిప్పు కలుగజేసే రీతిలో ఉంటాయి. నార్త్ ఇండియాలో (హర్యానా వంటి రాష్ట్రాల్లో) పశువులకు కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇచ్చి పాల ఉత్పత్తిని పెంచుతారని విన్నాను. మనం తాగే పాలు అలా పశువులను హింసించటం ద్వారా వచ్చేవే అయితే ఆలోచించాలి. ఇటువంటి చిత్రాలు పిల్లలకు చూపిస్తే, వాళ్ళు బాగా స్పందిస్తారు. ఏ మార్పైనా, పాఠశాల విద్యార్థుల ద్వారా బాగా వస్తుందని నేను నమ్ముతాను (ముఖ్యంగా, ఫాస్ట్ ఫుడ్ మొదలైన వాటికి victims కూడా వాళ్ళే).  Crackers కాలిస్తే కాలుష్యం పెరుగుతుంది అని డిల్లీ స్కూళ్ళలో ప్రచారం చేయటం వల్ల పిల్లలు ప్రభావితులై దీపావళి నాడు crackers కాల్చటం మానేసినందువల్ల సగానికి సగం కాలుష్యం తగ్గింది.  మీ వ్యాసంలో ఈ వాక్యం అర్థం కాలేదు “కంజ్యూమర్/కస్టమర్ కు అతితక్కువ ధరకు బీఫ్ (పశుమాంసం) అందించి అధిక లాభాల్ని సంపాదించే వ్యూహంలో భాగంగా కారొరేషన్లు పశువుల దాణాలో వ్యర్థంగా మైగిలిపోయిన పశుమాంసాన్నే పౌడర్ రూపంలో కలిపే విధానానికి శ్రీకారం చుట్టారు.”  తర్వాత, “శాఖాహారులు” అని రాయకండి. “శాకాహారులు” సరైన ప్రయోగం.

By: కె.మహేష్ కుమార్
@సుజాత: E.Coli (Escherichia coli)ఒక బ్యాక్టీరియా. సాధారణంగా మానవమలంలో ఈ బ్యాక్టీరియా అత్యధిక సంఖ్యల్లో ఉంటుంది. బహుశా మీరు చెబుతున్న నవల “Fast Food Nation: The Dark Side of the All-American Meal” ఇది సినిమాగా కూడా వచ్చింది. నాదగ్గర ఎక్కడో ఉంది.

By: సుజాత
I read a novel – abt E.Coli disease.  It refers to all these illegal practices followed in US, even under the radar of govt agencies in horticulture and especially in the procedures of grazing cows.

By: సుజాత
Very nice.

By: కె.మహేష్ కుమార్
@గీతాచర్య:ఈ చిత్రానికి అవార్డు పొందిన ఫర్హతుల్లా బేగ్ శనివారం ఈ చిత్రాన్ని ప్రెస్ క్లబ్ లో ప్రదర్శించారు. అప్పుడు చూశాను. వీలైతే ఒక కాపీ లభించగలదేమో ప్రయత్నిస్తాను.

By: గీతాచార్య
There is a lot to say about the content.

Excellent info.

Have u got this one?