Comments on: కేట్ చదివించింది

By: Priya Iyengar
@Sujatha గారు,

Awaiting your post for the last one month. ఈయన చేయి చేసుకుంటే రెండు మూడు సార్లు చదవాలి. (అంత వీజీగా అర్థం కాదు కదా. ఇది బాందనుకోండి) So, plz u write abt it.

By: david
why not

By: sujata
I lost the draft of the telugu script somehow.. due to connection disturbances. I will definitely write abt The Reader one day. I thank Manjula garu and agree with her.

By: sujata
Kate Winslet.. is not Kate Winslet. She is Hannah. She is just Hannah in this movie.

By: Dhanaraj Manmadha
@ Sujatha garu,

You plagiarised my comment

The after reading the post twice, I understood what it meant by placing those two sentences in those particular places. I wonder how he expressed his view changed before going to the movie, and after watching it. It is Kate Winslet’s excellent performance that made him write, and it’s her beauty that made him watch the movie.

By: Priya Iyengar
మీరు కేట్ గురించి బాగా పొగిడేశారు. మీ కీరా నైట్లీ చూస్తే ఇంకేమన్నా ఉందా? అసలే నటనలోనూ కేట్ కే ఎక్కువ మార్కులన్నారు.

రాహుల్ గాంధీ మంచి నటుడు.

సినిమా చూసి మనసు భారమైనా, రివ్యూ చూసి తేలిక పడ్డది. కాస్త పాత్రల విశ్లేషణ చేసి ఉంటే మరింత బాగుండేది.

By: కొత్తపాళీ
కేట్ అందాన్ని గురించి పొర్లిపోయే అభిమానంతో పలువురు అభిమానులు నొక్కివక్కాణిస్తున్నారు కాబట్టి కేట్ అందగత్తె కాదు అని నుడివే సాహసం చెయ్యను!

సెన్స్ అండ్ సెన్సిబిలితీ, హాంలెట్, టిటానిక్ చిత్రాలప్పుడు ఆమె వయసు 20 – 22 ఏళ్ళ మధ్య. ఆ చిత్రాల్లో మనకు కనబడేది ఆమె అందంకన్నా, ఆ వయసు యువతుల్లో సహజంగా ఉండే ఒక తాజాదనం, ఒక ఉత్సాహం, ఒక అమాయకత్వం. ఈ లక్షణాలు ఆయా పాత్రలకి కూడా అతికినట్టు సరిపోవడంతో ఆయా సినిమాల్లో ఆమె అద్భుతంగా కనిపించింది.

కానీ ఇప్పుడు ముప్ఫై దాటిన వయసులో ఆమె రూపంలో ఒకమాదిరి మగతనం కనిపిస్తుంది నాకు.

గొప్ప నటి .. అందులో సందేహం లేదు .. నేను చూసిన ఆమె చిత్రాలన్నిటిలోనూ ఆమె నటన చాలా సహజంగానూ, హృద్యంగానూ ఉంది.

మొత్తానికి ఈ సినిమా చూసి తీరాలి అనిపిస్తున్నారు గీతాచార్య గారు!:)

By: సుజాత
“కేట్ విన్‍స్లెట్ గొప్ప అందగత్తె”

“కేట్ విన్‍స్లెట్ గొప్ప నటి”

కేట్ విన్‍స్లెట్ రాయించింది.

By: salimkhan
idi chala manchi sinima. review kuda bagundi, kani kate winslet andam gurinchi ekkuvaga chepparu.

By: గీతాచార్య
@ Mahesh, and Manjula,

మొత్తానికీ తేనెతుట్టెని కదిపానన్నమాట.

ముందు కత్తిగారినే నేను కదిపాను వ్రాయమని. ఎందుకో రాయలేదు. ఒక సందర్భంలో మన వెంకట్ గారికి కూడా అర్జీ పెట్టాను. అదీ కుదరలేదు. ఇక నేనే ప్రభుత్వం కొసం ఎదురుచూడాని భారతీయుడు, శివాజీల మాదిరి రాసేశాను. ఇప్పటికైనా మొదలెట్టండి.

కేట్ చదివించటమే కాదు. రాయిస్తోంది కూడా. ఏమంటారు కత్తి గారు?