Comments on: కరెంట్-సమీక్ష

By: sharma
సానుభూతి మొత్తం మొదట హీరోయిన్ మీదకు ట్రాన్స్ ఫర్ అవుతుంది (ఆ తరువాత మన మీద మనకే కలుగుతుందనుకోండి అది వేరే సంగతి)  )  ) ఇది బాగుంది..

ఈ వా(న)ర సుడి మొహం చూస్తె అసలు సినిమాకెళ్ళాలనే కొరిక చచ్చిపొతుంది.

By: తెలుగు లో మీ ముందుకు
మొన్న ఒక ఫ్రెండ్ అన్నాదు..బోణీ, కరెంట్ ఇలా వారం గ్యాప్ తో రావడం వల్ల వాళ్ళ సినిమాలు వాళ్ళకే పోటీ అవుతున్నాయి కదా..ముందుగానే కొంచెం గ్యాప్ ప్లాన్ చేసుకుని రిలీజ్ చేయొచ్చు గా అని…పక్కనున్న ఇంకొక ఫ్రెండ్ ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా జనాలకి పెద్ద ‘ఫరక్’ పడదు లే బాసూ..అన్నాడు..ఇప్పుడు ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తోంది..

By: రాకేశ్వర రావు
కరెంటు అని పేరు పెట్టుకున్నప్పుడే, మనం గేళి చేయడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చినవాడయ్యాడు దర్శకుడు. ఆపై, హీరోను కూడా పగలు చూస్తే రాత్రి కరెంటు కొట్టే వాడిని పెట్టుకునే సరికి అవకాశాలు పదింతలయ్యాయి. ఈ సినిమా విడుదలవ్వగానే చూస్తే ఇంచక్కా ఇలాంటి రివ్యూ వ్రాసుకొని సంతోషపడవచ్చు అనుకున్నాను, మీరు అంత పనీ చేసారు!

By: panipuri123
> ఇక ప్రేక్షకులుకు ఈ కరెంట్ జోలికి వెళితే షాక్ కొట్టిన ఫీలింగ్ కలుగే అవకాశం ఉంది

వామ్మో…