Comments on: …and the show goes on

By: మేడేపల్లి శేషు
సినిమాకు స్క్రీన్ ప్లే రాయటం అనేది గొప్ప కళ.  అదే సినిమాకు వెన్నెముక అని చెప్పవచ్చు. ఇప్పటి తెలుగు సినిమాల్లో స్క్రీన్ ప్లే ఎంత ప్రతిభావంతంగా ఉందొ నాకైతే తెలియదు. ‘నవతరంగం’ లో ఒకటి రెండు స్క్రీన్ ప్లేలు పెట్టినా, అవి తెలుగులో కాకుండా, ఇంగ్లీషులో ఉన్నందుకు బాధేసి చదవలేదు. తెలుగు సినిమాలకు తెలుగులో స్క్రీన్ ప్లే రాసుకోవటం సాధ్యం కాదా? నేను చూసిన ఈ simplyscripts.com అనే సైటులో మంచి హాలీవుడ్ చిత్రాల స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. హాలీవుడ్ లో ఇప్పటికీ నెంబర్.1 గా చెప్పుకునే Citizen Kane దగ్గిరనుంచీ, నిన్న మొన్నటి Slumdog Millionnaire వరకూ చాలా చిత్రాల స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. మన తెలుగు చిత్రాలవి కూడా ఇలా అంతర్జాలంలో అందిస్తే చాలా బాగుంటుంది కదా. మొత్తంమీద స్క్రీన్ రైటింగ్ పైన కమలహాసన్ వర్క్ షాప్ నిర్వహించటం హర్షించదగిన విషయం. ఈ విషయంపై కూడా ‘నవతరంగం’ లో అవగాహన ఉన్నవారు ఒక వ్యాసం రాస్తే బాగుంటుంది.

By: soul
nenu raastanu..twaralo !!

By: Mahesh Devagiri
evaraina author ALFRED HITCHCOCK gari cinemaalu gurinchi leka aayana gurinchi gaani vyaasaalu raasthe chaala baaguntundhi ani naa abipraayam. Alfred Hitchcock garu world cinema lo thanakantu oka prathyekamaina sthaanam sampaadinchukunna vaaru. andukani evarainaa aayana works gurinchi vyaasaalu raasthey baaguntundhi ani naa abhipraayam. Thanks once again for all your contributions for this good website

By: కె.మహేష్ కుమార్
హ్మ్మ్ so true!

By: విజయవర్ధన్
కమల్ ని అభినందించాల్సిందే. మీకు thanks + best wishes for the top 30 list.