Comments on: అమెరికా! అమెరికా!! (కన్నడ) – పరిచయం

By: Venkata Ganesh. Veerubhotla
Good introduction. As you Know, Mano Murthy is a Cisco Employee.

By: మేడేపల్లి శేషు
‘అమెరికా, అమెరికా’  గురించి మంచి పరిచయం మహేష్ గారూ.  బెంగుళూరులో మా బంధువుల అమ్మాయి ఉంది. ఈ డివిడి తెప్పిస్తాను (నా కన్నడ సినిమాల లిస్టులో ఇంకా కొన్ని కూడా ఉన్నాయనుకోండి). నేను కూడా ఆగస్టులో బెంగుళూరు, మైసూరు వెళ్ళేటట్టుగా ఉంది.  ఆ విజిట్ ని సద్వినియోగం చేసుకోవాలి.

By: కె.మహేష్ కుమార్
@రవి: నేను రాశానని మీరు రాయకపోవడం చెయ్యకండి. నవతరంగంలో ఎన్నిసార్లైనా ఒక సినిమా గురించి రాయొచ్చు. మీ రాసే విధానం నా విధానం ఖచ్చితంగా వేరుగా ఉంటాయి.కాబట్టి రాసెయ్యండి. మంచి సినిమా గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.

హేమ ఇంకా నటించిందా! బ్బాబ్బాబూ సినిమాపేర్లు చెప్పి పుణ్యంగట్టుకోండి. ఆ ఒక్క సినిమాతో నేను ఆ అమ్మాయి ఫ్యాన్ అయిపోయాను. వెతికి మరీ మిగతా సినిమాలు చూసేస్తాను.

DVD బెంగుళూరులో దొరకడం లేదా…ఇదేమి ఖర్మం.

By: రవి
నేను నవతరంగం కు వ్యాసాలు రాయలేదు. చాన్నాళ్ళుగా రాద్దామనుకున్నది ఈ సినిమా ఒక్కదాని గురించి. అదిప్పుడు మీరు రాసేశారు. ఈ సినిమా నేను రిలీజ్ అయినప్పుడు 4 సార్లు చూశాను. టైటిల్స్ పడేప్పుడే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది.

మీరు చెప్పినట్టు, హేమ మొదటి, ఆఖరు చిత్రం ఇదొక్కటే కాదు. ఆవిడ మరికొన్ని సినిమాల్లో నటించింది. ఆ సినిమా సంగీత దర్శకుడు మనో మూర్తి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు అమెరికాలో.

ఇంకో విషయం చెప్పమన్నారా? ఈ సినిమా డీవీడీ ఇక్కడ బెంగళూరులో దొరకట్లేదు!!